translateexpand_more

Movie topic hub

New Trailer

Dedicated page for trailer updates about New. Crawled stories appear below.

Trailer Stories

పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా ఫొటోలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 'పెద్ది'తో (Peddi Movie) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరోయిన్ జాన్వీ కపూర్..(Janhvi Kapoor) మూవీ ప్రమోషన్లలో భాగంగా చీరలో నిండుగా కనిపించి ఆకట్టుకుంది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు) 'కాక్‌టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్‌...రష్మిక సందడి (ఫొటోలు) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు) ఫ్యామిలీతో హీరో విష్ణు విశాల్ ఫారిన్ ట్రిప్.. ఫోటోలు చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు) కామెడీలో కొడుకుని మించిపోయిన తండ్రి.. తునిలో బాబు తాటికల్లు డ్రామా! ప్రపంచానికి ఇంధన షాక్..? హర్మూజ్ తర్వాత మరో కీలక జలసంధి క్లోజ్!? విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఢీ ఫేమ్ పండుకు తీవ్ర గాయాలు తెలంగాణ రాజకీయాల్లో పవన్ వేలు పెట్టడం వెనుక పెద్ద కుట్ర అధికారం కోసం అడ్డమైన హామీలు.. పాలనలో ప్రజలకు వెన్నుపోటు

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. నిన్న శ్రీవారిని 83,858 మంది దర్శించుకున్నారు. 35,941 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.38 కోట్లు సమర్పించారు. సర్వదర్శనానికి 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు) 'కాక్‌టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్‌...రష్మిక సందడి (ఫొటోలు) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు) ఫ్యామిలీతో హీరో విష్ణు విశాల్ ఫారిన్ ట్రిప్.. ఫోటోలు చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు) కామెడీలో కొడుకుని మించిపోయిన తండ్రి.. తునిలో బాబు తాటికల్లు డ్రామా! ప్రపంచానికి ఇంధన షాక్..? హర్మూజ్ తర్వాత మరో కీలక జలసంధి క్లోజ్!? విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఢీ ఫేమ్ పండుకు తీవ్ర గాయాలు తెలంగాణ రాజకీయాల్లో పవన్ వేలు పెట్టడం వెనుక పెద్ద కుట్ర అధికారం కోసం అడ్డమైన హామీలు.. పాలనలో ప్రజలకు వెన్నుపోటు

కాక్ టెయిల్ 2 కోసం షాహిద్, కృతి, రష్మిక ఎంత తీసుకున్నారు

Rashmika Mandanna Remuneration:బాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కాక్‌టెయిల్ 2 ఒకటి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ-డ్రామా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rashmika Mandanna Fee 2012లో విడుదలైన కాక్‌టెయిల్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా కాక్‌టెయిల్ 2 రూపొందుతోంది. ఈ చిత్రానికి హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. Kriti Sanon vs Rashmika Mandanna సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ నటీనటుల పారితోషికాల గురించి కూడా చర్చ జరుగుతోంది. అందులో ముఖ్యంగా షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్నల్లో ఎవరు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. Shahid Kapoor Remuneration వివిధ మీడియా కథనాల ప్రకారం, ఈ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు షాహిద్ కపూర్. ఆయనకు సుమారు రూ.35 కోట్లు పారితోషికంగా అందినట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్న షాహిద్‌కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది. Kriti Sanon Remuneration ఇక హీరోయిన్‌ల విషయానికి వస్తే, కృతి సనన్ మరియు రష్మిక మందన్న ఇద్దరూ దాదాపు రూ.15 కోట్ల చొప్పున పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల వరుస విజయాలతో ఇద్దరూ మంచి క్రేజ్ సంపాదించడంతో వారికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. Cocktail 2 Budget ఈ సినిమా మొత్తం బడ్జెట్ సుమారు రూ.80 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. కథలో కునాల్, ఎల్లీ, దియా అనే మూడు ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుందని చెబుతున్నారు. స్నేహం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, తేరీ బాతోన్ మేన్ ఐసా ఉల్జా జియా తర్వాత షాహిద్ కపూర్, కృతి సనన్ మరోసారి కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. జూన్ మొదటి వారంలో ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న కాక్‌టెయిల్ 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.

జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే

రెబెల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ కెరీర్‌లోనే మొదటిసారి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో ఆయన లుక్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నాటికి సినిమా పూర్తి షూటింగ్ పార్ట్‌ను ముగించాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న జెట్ స్పీడ్ షెడ్యూల్స్ చూస్తుంటే ఆయన అనుకున్న సమయానికే షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సినిమాను 2027 మార్చి 5న గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న రాబోయే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి సందీప్ వంగ ప్లాన్ చేస్తున్నారట. ఆ రోజే ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన పవర్‌ఫుల్ గ్లిమ్స్ లేదా టీజర్‌ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈసారి రెబెల్ స్టార్ బర్త్డే రోజున థియేట్రికల్ బ్లాస్ట్ పక్కా అని ఫ్యాన్స్ ఇప్పుడే ఫిక్స్ అయిపోయారు.

Peddi Trailer

Dedicated trailer page for Peddi. New stories will appear here as they are crawled.

New Trailer | Telugu Digital | Telugu Digital