Vaartha03 Jun, 12:51 pm
Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. తన ప్రేయసి గౌరీ స్ప్రాట్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూలై 5న ఈ వివాహం జరగనున్నట్లు ఆమిర్‌కు సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ తమ సంబంధాన్ని అధికారికంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే సాధారణ రిజిస్టర్డ్ వివాహం చేసుకోవాలని ఈ జంట భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించే ఆలోచన లేదని ప్రచారం జరుగుతోంది. గౌరీ స్ప్రాట్‌కు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. ఆమెకు ఆమిర్ ఖాన్‌తో దాదాపు 25 సంవత్సరాలుగా స్నేహం ఉందని సమాచారం. అయితే కొంతకాలం క్రితమే వారి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. గత ఏడాది మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఆమిర్ మీడియాకు గౌరీని పరిచయం చేశారు. Read also: Dance Master Pandu Accident: పండు మాస్టర్ కాళ్లకు ఆపరేషన్ తప్పనిసరి అంటున్న వైద్యులు! ఆమిర్ ఖాన్ మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2002లో వీరు విడిపోయారు. అనంతరం 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్న ఆమిర్‌కు ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. 2021లో ఆమిర్, కిరణ్ కూడా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Sonia Gandhi : శివకుమార్‌కు సోనియా గాంధీ సూచన.. అందరినీ కలుపుకెళ్లండి Iran attack : కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. విమానాలు నిలిపివేత గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Yami Gautam: నమ్మకం లేని కథలకు ‘నో’ చెప్పడం వల్లే ఈ స్థాయికి చేరాను Pooja Hegde Selfie Controversy: సెల్ఫీ వివాదంపై స్పందించిన పూజా హెగ్డే Shamita Shetty Comments:’ముసలితనం వచ్చేస్తోంది’ అన్న ట్రోలర్..ఏజ్ షేమింగ్‌పై నటి షమితా శెట్టి బోల్డ్ కౌంటర్! janhvi kapoor: ‘పెద్ది’ ప్రమోషన్లలో బెనారసీ గౌనుతో ఆకట్టుకున్న జాన్వీ కపూర్ Telugu Film Industry : చిరంజీవి ఎంట్రీతో టాలీవుడ్‌లో పెద్ద నిర్ణయం? Janhvi Kapoor: తమిళ చిత్ర పరిశ్రమలో జాన్వీ కపూర్ ఎంట్రీ? పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసులో... ఎల్‌నినో ఎఫెక్ట్ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ... ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలకు సిద్ధమైందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో... జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం అవుతోంది. ఈ కాలం జూన్ 22 వరకు... మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాల్లో గత ఆదివారం నుండి రుతుపవన పూర్వ (Pre-Monsoon)... తెలంగాణ రాజకీయాల్లో కాంట్రాక్టులు, ప్రాంతీయ అంశాలపై సరికొత్త వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లకు తెలంగాణలో... హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. నగరంలోని ఐటీ హబ్ ఐకాన్... ముదివర్తిపాలెంలో ఘోరం, తిరునాళ్ల ముగించుకొని వస్తుండగా ఇద్దరు యువకులపై విచక్షణారహితంగా దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు,... హైదరాబాద్‌లో జనసేన అంతర్గత సభకు అనుమతి నిరాకరణ, ఆపై హైకోర్టులోనూ హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణకు... ఇంగ్లాండ్ వేసవి సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత...