translateexpand_more

Abn Abn Telugu News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy03 Jun, 03:41 pm
హైదరాబాద్ నకిలీ ఐఏఎస్ ముఠా అరెస్టు

హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కానిస్టేబుల్ ద్వారా ఆరుగురు ఒక టీమ్‌గా ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కానిస్టేబుల్ ద్వారా ఆరుగురు ఒక టీమ్‌గా ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ఐఏఎస్ అధికారులం అంటూ పూర్ణచంద్రరావు అనే వ్యక్తిని ఈ ముట్టా బెదిరించింది. ఫేక్ పోలీస్ కార్లో పూర్ణచంద్రరావును సూర్యపేటకు తీసుకెళ్లి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు నాగరాజుతో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు.