
Vishnu Priya: సీరియల్ నటి విష్ణు ప్రియ కొడుకు.. అయాన్ష్ 7వ పుట్టినరోజు ఫోటోలు వైరల్..
సీరియల్ నటి విష్ణు ప్రియ (Vishnu Priya) తన కొడుకు అయాన్ష్ 7వ పుట్టిన రోజుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
© 2026 telugu.digital

సీరియల్ నటి విష్ణు ప్రియ (Vishnu Priya) తన కొడుకు అయాన్ష్ 7వ పుట్టిన రోజుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సీరియల్ నటి, అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ తాజాగా గౌనులో క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వినాయకుడి నిమజ్జనంలో తెలుగు నటి పూజితా పొన్నాడ (Pujita Ponnada) పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మళ్లీ వచ్చే సంవత్సరం అంటూ రాసుకొచ్చింది.

మొగలి రేకులు, రాములమ్మ, స్వాతి చినుకులు, చెల్లెలి కాపురం, నేను శైలజ.. ఇలా పలు సీరియల్స్, ప్రైవేట్ సాంగ్స్ తో మెప్పించిన సీరియల్ నటి శిరీష ఇటీవల ఆగస్టులో ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా సీరియల్స్ నటుడు, యాంకర్ మహేంద్రని రెండవ వివాహం చేసుకుంది. ఇప్పటికే వీరి పెళ్లి వేడుకల ఫొటోలు వైరల్ అవ్వగా పెళ్లి అనంతరం మొదటిసారి శిరీష తన భర్త, కొడుకుతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

దక్షిణాది సినీ పరిశ్రమలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయికల్లో ఆషిక రంగనాథ్ ఒకరు. Actress Ashika Ranganath latest stunning photos goes viral 20/09/2026

సీరియల్ నటి కావ్యశ్రీ (Kavya Shree) భారీ హారంతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నటి తమన్నా భాటియా తన తాజా హాట్ ఫోటోషూట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. వైట్ లేస్ బ్రాలో ఆమె ఇచ్చిన బోల్డ్ పోజులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ఆమె గ్లామర్ ను, ఫ్యాషన్ సెన్స్ ను మరోసారి చాటి చెబుతున్నాయి. అభిమానులు ఆమె అందాన్ని, ధైర్యాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

హీరోయిన్ నందితా శ్వేత (Nandita Swetha) తాజాగా కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ ఆశ్రమానికి వెళ్లింది. అక్కడ దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

Actress Sneha | చిరు ‘కాకా’లో స్నేహ.. మెగాస్టార్‌కి జోడీగా?
Actress Poorna Emotional Post: నటి పూర్ణ (షామ్నా కాసిమ్) సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశారు. తన 'షామ్నా కాసిమ్ డ్యాన్స్ స్టూడియో'లో డ్యాన్స్ నేర్చుకుంటున్న ఒక చిన్నారి అకాల మరణం చెందడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ చిన్నారి తమ కుటుంబంలో ఒకరిగా నిలిచిపోయిందని, ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరని కన్నీటి నివాళి అర్పించారు. అయితే ఆ చిన్నారి మరణానికి గల కారణాన్ని పూర్ణ వెల్లడించలేదు.

నటి నందితా శ్వేత (Nandita Swetha) ఇటీవల సైమా అవార్డ్స్ వేడుకకు హాజరు అయ్యారు. ఈ వేడుకకు శారీలో వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. లాస్ట్ మినిట్‌లో ఇలా అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

శ్రీరస్తు శుభమస్తు, ఇల్లు ఇల్లాలు ప్రియురాలు.. లాంటి పలు సీరియల్స్ తో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి లావణ్య. తాజాగా లావణ్య సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన భర్త దగ్గరుండి ఈ వేడుకని జరిపించారు. బంధుమిత్రులు, సన్నిహితులు ఆధ్వర్యంలో ఈ సీమంతం వేడుక జరిగింది. పలువురు సీరియల్ నటీనటులు కూడా హాజరయ్యారు.

బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ నటి తనూజ (Thanuja Puttaswamy) వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ నటి దిశా పటాని (Disha patani) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె రెడ్ డ్రెస్‌లో ఎద అందాలు చూపిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

నటి నవ్యసామి (Navya Swamy) ఇంట్లో వినాయక చవితి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

అందాల భామ నటి ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1990ల్లో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా అలరించిన ప్రేమ కన్నడలో శివరాజ్‌కుమార్ సరసన ఓం సినిమాతో సినీ రంగప్రవేశంచేసింది.

మొగలి రేకులు, రాములమ్మ, స్వాతి చినుకులు, చెల్లెలి కాపురం, నేను శైలజ.. ఇలా పలు సీరియల్స్, ప్రైవేట్ సాంగ్స్ తో మెప్పించిన సీరియల్ నటి శిరీష (Serial Actress Sireesha) ఇటీవల ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా సీరియల్స్ నటుడు, యాంకర్ మహేంద్రని రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. లేటెస్టుగా ఆమె సోషల్ మీడియాలో చీరకట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ స్నేహా (Sneha) తన ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

సీరియల్ నటి కావ్యశ్రీ (kavya shree) పింక్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతారెడ్డి (Swetha Reddy) తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు నటి లయ (Laya ) కూడా తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు నటి అర్చన (Archana ) సైతం తన ఫోటోలను AIలో 80s స్పెషల్ ఫోటోలుగా మార్చి పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో సీరియల్ నటి మహేశ్వరి (Maheshwari) సైతం తన కుటుంబం ఫోటోలను AIలో 80s స్పెషల్ ఫోటోలుగా మార్చి పోస్ట్ చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో నటి దివి కూడా తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సీరియల్ నటి కావ్యశ్రీ తాజాగా ఓ షో కోసం ఇలా అందంగా ముస్తాబయి మెరిసిపోతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తాజాగా మొదలయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. బెంగాలీ మోడల్, నటి దేబ్జానీ మోదక్ బెంగాలీలో పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దేబ్జానీ మోదక్ సత్యభామ, ఎన్నెన్నో జన్మల బంధం.. లాంటి పలు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో బబుల్ గమ్, లక్కీ భాస్కర్ తదితర సినిమాల్లో నటించిన మానస చౌదరి.. రీసెంట్గా అమ్మతో కలిసి కాశీ వెళ్లింది. అక్కడి ఘాట్స్‌లో తిరిగింది. తన పుట్టినరోజుని కూడా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు) మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

ఈ మధ్య హీరోయిన్లు సినిమాల్లో నటించడం కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించే భారీ ఫాలోయింగ్ ను సంపాదిస్తున్నారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటున్నారు. గ్లామరస్ హీరోయిన్ కయాదు లోహర్(Kayadhu Lohar) కూడా ఈ లిస్ట్ లో ఒకరు. తాజాగా ఆమె కొన్ని అందమైన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కయాదు సాంప్రదాయంగా గోల్డెన్ కలర్ లంగా వోణీ ధరించి డిఫరెంట్ స్టైల్ లో జడ వేసుకుని, అవుట్‌ఫిట్ కు తగ్గ జ్యువెలరీతో మరింత అందంగా మెరిసింది. ఈ ఫోటోల్లో కయాదుని చూసి కుర్రాళ్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు

కేజీఎఫ్, హిట్ 3 సినిమాల హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. తన రోజూవారీ పనుల్ని ఫొటోల రూపంలో పంచుకుంది. సినిమా డబ్బింగ్, ఊరిలో ఎద్దులని మచ్చిక చేసుకుంటూ కనిపించింది. పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్ నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఆయనకున్న అశేష ప్రజాదరణ, స్టార్డమ్, పవర్ ప్యాక్డ్ వ్యక్తిత్వం గురించే అందరూ చర్చిస్తుంటారు. అయితే, తెరవెనుక ఆయనలో ఉన్న అరుదైన మానవతా దృక్పథాన్ని, ఆపన్నుల పట్ల ఆయన చూపించే ప్రేమను ఆవిష్కరిస్తూ ‘ఓజీ’ (OG) చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Sriya Reddy) సోషల్ మీడియా వేదికగా చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్‌లోని సేవా గుణాన్ని శ్రియా రెడ్డి వివరిస్తూ.. ‘‘హ్యాపీ బర్త్‌డే పీకే సర్! మీ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు చాలా గొప్ప విషయాలు చెబుతుంటారు. కానీ నా మనసులో బలంగా ముద్రపడిపోయినవి మాత్రం.. సైలెంట్‌గా మీరు చేసే మంచి పనులే. ఎదుటివారి మాటలను మీరు వినే విధానం, వారి కష్టాలను గుర్తుపెట్టుకునే తీరు.. అన్నింటికంటే ముఖ్యంగా వారి సమస్యను పరిష్కరించడానికి మీరు రంగంలోకి దిగి కార్యాచరణ చేసే పద్ధతి ఎవరికీ సాధ్యం కాదు. మీరు కేవలం వినడం మాత్రమే కాదు, దాన్ని గుర్తుపెట్టుకుని వెంటనే చేసి చూపిస్తారు’’ అంటూ పవన్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా చేసిన పలు సంఘటనలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ‘‘భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామానికి రోడ్డు సౌకర్యం గురించి మీతో ప్రస్తావించినప్పుడు.. మీరు శ్రద్ధగా విన్నారు, ఆ సమస్యను పరిష్కరించి చూపించారు. ఓ వృద్ధురాలు తన ఇంటికి మళ్లీ రమ్మని మిమ్మల్ని కోరితే.. ఎన్నో ఏళ్ల

చిత్ర పరిశ్రమలో నటీనటులుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించి చివరకు దీన స్థితిలో మరణించిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో హాస్య నటి కల్పనా రాయ్ ఒకరు. లేడీ కమెడియన్ గా కల్పనా రాయ్ ఎన్నో సినిమాల్లో నటించారు. 70వ దశకం నుంచే ఆమె కెరీర్ ప్రారంభం అయింది. 400పైగా సినిమాల్లో కల్పనా రాయ్ నటించారు. కమెడియన్ గా తిరుగులేని గుర్తింపు సాధించిన కల్పనా రాయ్ చివరి రోజుల్లో ఎవరూ లేని దీన స్థితిలో అనాథలా మరణించారు. కల్పనా రాయ్ పుట్టుకతో పేదవారు కాదు. కోటీశ్వరుల కుటుంబంలో జన్మించారు. సీనియర్ రచయిత నందం హరిశ్చంద్రరావు ఓ ఇంటర్వ్యూలో కల్పనా రాయ్ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్పనా రాయ్ అచ్చతెలుగు మహిళ. ఆమె కాకినాడలో జన్మించారు. కానీ ఆమె పేరు చివర రాయ్ అని ఉండడం వెనుక ఆసక్తికర కథ ఉంది. పుట్టుకతోనే కల్పనా రాయ్ ధనవంతురాలు. ఆమె తల్లి దండ్రులు ఒళ్ళంతా బంగారం చేయించారు. ఓ కార్యక్రమంలో నటి శారద చిన్న వయసులో ఉన్న కల్పనా రాయ్ ని చూసి నటి అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అభినందించారట. నటిని చేయమని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ కల్పనా రాయ్ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. దీనితో కల్పనా రాయ్ బంధువులు ఆమె ఆస్తిని కరిగించేశారు. దీనితో ఆమె పేదరికంలోకి నెట్టివేయబడింది. సినిమాల్లోకి వెళ్లి సంపాదించాలని కల్పనా రాయ్ అనుకుంది. నటి శారద సహాయంతో ఆమెకి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు మోహన్ రాయ్ అనే వ్యక్తిని కల్పనా రాయ్ ప్రేమించింది. పెళ్లి చేసుకోకుండానే అతడితో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాయ్ అనే పేరు అతడి నుంచి ఆమెకి వచ్చింది. కానీ అతడు కల్పనా రాయ్ ని మోసం చేసి వెళ్ళిపోయాడు. తన బిడ్డని పోషించడం కోసం నటిగా మారింది. జీవితంలో ఎన్ని

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Mamitha Baiju Hospitalised News: చిత్రసీమలో వరుస విజయాలతో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ యువ కథానాయిక మమితా బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన రద్దు..వేడుకలు వాయిదా.. సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా జరగాల్సిన 'క్లైడ్ ఓనం 2026' వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, వైద్యుల సలహా మేరకు ఆమె తన ఆస్ట్రేలియా పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని 'క్లైడ్ మలయాళీ అసోసియేషన్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూనే, ఆమె లేకపోవడంతో ఓనం వేడుకలను కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అభిమానులకు క్షమాపణలు చెప్పిన మమిత.. ఈ మేరకు క్లైడ్ మలయాళీ అసోసియేషన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమితా బైజు ఈ వీడియోలో స్వయంగా మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల వల్ల, వైద్యుల సూచనల మేరకు తాను ప్రయాణం చేయలేకపోతున్నానని తెలిపారు. ప్రయాణాలు చేయడం వల్ల శారీరక నొప్పులు, అలర్జీలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని డాక్టర్లు హెచ్చరించారని, పూర్తి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని చెప్పారు. తనను ఎంతగానో ఆహ్వానించిన నిర్వాహకులకు, ఆస్ట్రేలియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ, త్వరలోనే పూర్తిగా కోలుకుని కలుసుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజ్.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో

Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంతో పాటు, మెల్బోర్న్లో జరగాల్సిన ఓనం వేడుకలను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మమితా బైజు మెల్బోర్న్లో నిర్వహించనున్న Clyde Onam 2026 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో మమితా పాల్గొనాల్సిన ఓనం వేడుకను కూడా నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం. మమితా బైజు ప్రస్తుతం వైద్యుల సలహాలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే ఆమె నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సక్సెస్‌ను అందుకున్నారు. మమితా ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమెకు ఎదురైన అనారోగ్య సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్పత్రిలో ఎంతకాలం ఉండాల్సి వస్తుందనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు మాత్రమే తెలుస్తోంది. మమితా త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆస్ట్రేలియాలో వాయిదా పడిన ఓనం వేడుకకు సంబంధించిన కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు

'ప్రేమలు' మూవీతో యూత్ హార్ట్స్ లో తిష్ట వేసిన భామ మమితా భైజు. రీసెంట్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ తో భారీ హిట్ అందుకొని సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా ఆసుపత్రిలో జాయిన్ కావడం అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది. హాస్పిటల్ లో జాయిన్ కావడానికి గల కారణాన్ని అధికారకంగా ప్రకటించకపోయినా జ్వరం, , ఆస్తమా, అలర్జీ లాంటి సమస్యలతో బాధపడుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ నెల 5న ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్లో జరగాల్సి ఉన్న 'క్లైడ్ మలయాళీ' ఓణం వేడుకలకి మమిత చీఫ్ గెస్ట్ గా హాజరుకావాల్సి ఉంది. దీంతో ఆ పర్యటన కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మమిత బైజూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియోలో 'ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడం నాకు చాలా పెద్ద లోటు. అనుకున్న దాని ప్రకారం రాలేకపోతున్నందుకు ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. వీలైతే ఎలాగైనా రావాలని అనుకున్నాను కానీ ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. మమిత ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలిసిన వెంటనే ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.సినిమాలతో నిరంతరం బిజీగా గడపడం, తీవ్రమైన పని ఒత్తిడి వల్లనే ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో మమిత బైజూ ఇలా ఆసుపత్రి పాలవ్వడం అందరినీ కలవరపెట్టినప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో ఆమె త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్లలో పాల్గొంటారని అభిమానులు ఆశిస్తున్నారు. సంకల్ప సాధకుడు కల్యాణ్ బాబు.. తమ్ముడికి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ 200 కోట్లకి చేరువలో: మరో డివోషనల్

నటి నిత్యామీనన్ ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నటి నిత్యామీనన్ (Nithya Menen) ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డీకే, విక్రమ్ కె.కుమార్‌తో కలిసి తొలుత ఆమె ఫాంటసీ డార్క్ కామెడీ మూవీ నిర్మిస్తున్నారు. తాజాగా ఇందులో నిర్మించబోయే మొదటి చిత్రం గురించి అప్డేట్ ఇచ్చారు ఆమె. ఈ సినిమాకు డీకే దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. గతంలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లియో విజన్, హీరోయిన్ నిత్యామేనన్‌కు చెందిన కేయురి ప్రొడక్షన్స్ కలిసి 'ప్రొడక్షన్ నెం.5' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నట్లు చెప్పారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ మూవీలో నిత్యామేనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అభిమానులకు విభిన్నమైన సినిమాటిక్ అనుభూతి అందించేలా ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుందని, త్వరలోనే టైటిల్ టీజర్‌ను విడుదల చేస్తామని అన్నారు. ‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాతో అందరూ ప్రేమలో పడతారు’ అని పేర్కొన్నారు. కాగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు

సాఫీగా సాగిపోతూ ముగింపుకు వచ్చింది అనుకున్న కార్తీక దీపం సీరియల్ లో ఇటీవలే మాలిని తన విలనిజం చూపించడం మొదలుపెట్టింది. మాలిని పాత్ర ఎంట్రీతో కార్తీక దీపం సీరియల్ అనేక మలుపులు తిరిగింది. దీంతో మాలిని పాత్ర చేసిన కన్నడ నటి తేజస్విని ప్రకాష్ ఫొటోలు వైరల్ గా మారాయి. అనేక కన్నడ సీరియల్స్ లో నటించిన తేజస్విని కన్నడ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. తెలుగులో లక్ష్మి రావే మా ఇంటికి సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ తో ఒక్కసారిగా తన విలనిజం బయటపెట్టి వైరల్ అయింది

సినిమా రంగంలో గ్లామర్, పేరుప్రఖ్యాతలు ఉంటాయి. కెమెరా ముందుకొచ్చి చప్పట్లు కొట్టించుకున్న వాళ్లు ఆ ప్రపంచాన్ని వదిలి వెళ్లడం చాలా కష్టం. అవకాశాలు ఉన్నా, లేకపోయినా వదల్లేరు. అలాంటి పరిస్థితి వస్తే అది ఎంతో స్ట్రగుల్‌తో కూడుకొన్నదే అవుతుంది. కానీ, తెలుగు అందం రేష్మా రాథోర్ మాత్రం 'గ్లామర్ అనేది క్షణికం, న్యాయం కోసం పోరాడటమే అసలైన జీవితం' అని నిరూపిస్తున్నారు రేష్మ. ఆమె యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కేందుకు రెడీ అయ్యింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రేష్మాకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఎక్కువ. బాలనటిగా కెమెరా ముందుకొచ్చిన ఆమె, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో చదువుతుండగా దర్శకుడు మారుతి కంటపడ్డారు. ఆయన తీసిన యూత్‌ఫుల్ హిట్ 'ఈ రోజుల్లో' సినిమాతో రేష్మా హీరోయిన్గా పరిచయమయ్యారు. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి

మలయాళ బ్యూటీ మమితా బైజుకు మహర్దశ పట్టినట్టు ఉంది. ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్లు అనిపిస్తోంది. అందుకు సజీవ సాక్ష్యం ఇప్పుడు రిలీజైన సినిమాలే. ఇటీవల ఆమె నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కొక్కటి రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో నెల రోజుల్లోనే మూడు సినిమాలు రూ.200 కోట్లు సాధించిన హీరోయిన్గా మమితా బైజు రికార్డ్ సృష్టించింది. జూలై 23న ఆమె నటించిన జన నాయగన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ చిత్రంలో దళపతి విజయ్ హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత సూర్య సరసన హీరోయిన్గా కనిపించింది. విశ్వనాథ్ అండ్ సన్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల రిలీజైన మలయాళ మూవీ బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ సైతం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో హ్యాట్రిక్ కొట్టిన మమితా బైజు అరుదైన ఫీట్ సాధించింది. ఈ విషయంలో తొలి హీరోయిన్గా ఘనతను సొంతం చేసుకుంది. ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని

ఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తిఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తి samatha 01 september 2026 Pic credit - Pinterest స్టార్ బ్యూటీ, అందా చిన్నది కీర్తి సురేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఈ మూవీతోనే అందరి మనసు దోచేసుకుంది. మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది తర్వాత నాని సరసన నేను లోకల్ మూవీలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీతో ఈ అమ్మడుకు విపరీతంగా క్రేజ్ పెరిగింది. తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. వరసగా సినిమాలు చేసి మంచి ఫే మ్ సంపాదించుకుంది. ముఖ్యంగా మహానటి మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో అచ్చం సావిత్రిలా నటించి, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత కీర్తి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా, టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది. ఇక తర్వాత నాని సరసన దసరా మూవీలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ ఏషనాగుల కట్ట మీద ట్రెండ్ అవుతుంది. అదే సమయంలో ఈ ముద్దుగుమ్మ ఓనం పండుగకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా? సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?

Actress Hema:తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి, అక్క, పిన్ని, వదిన వంటి ఎన్నో పాత్రల్లో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కామెడీ పాత్రల్లో కూడా తనదైన శైలితో నవ్వించారు. సినిమాలతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు సంబంధించిన విషయాల్లో కూడా హేమ చురుగ్గా కనిపించారు. హేమ ఏ విషయం గురించి మాట్లాడినా తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆమెకు సంబంధించిన వ్యాఖ్యలు తరచూ సోషల్ మీడియాలో చర్చకు వస్తుంటాయి. తాజాగా ఆమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.తనపై కేసు నడిచిన సమయంలో తాను చాలా ఒత్తిడికి గురయ్యానని హేమ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తనలో చాలా కోపం, బాధ ఉండేవని తెలిపారు. ఆ భావోద్వేగాలను బయటకు చెప్పుకోలేకపోతే తాను తీవ్రంగా ఇబ్బంది పడతానని అనిపించిందని ఆమె వివరించారు. అలాంటి సమయంలో ఐస్ బాత్ థెరపీని ప్రయత్నించినట్లు హేమ తెలిపారు. పెద్ద మొత్తంలో మంచుతో నింపిన నీటిలో కూర్చుని తనలో ఉన్న కోపాన్ని, బాధను బయటకు వెళ్లగక్కినట్లు చెప్పారు. అలా చేయడం ద్వారా తన మనసులో ఉన్న భారాన్ని కొంత తగ్గించుకున్నానని వివరించారు. ఐస్ బాత్కు ముందు కౌన్సిలింగ్ వంటి సెషన్స్‌లో కూడా పాల్గొన్నానని హేమ చెప్పారు. తనలాంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన కూడా తనకు వచ్చిందని తెలిపారు. అదే సమయంలో మీడియా తన గురించి వార్తలు రాసిన తీరుపై కూడా హేమ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణల సమయంలో కొన్ని వార్తలు ఎక్కువగా ప్రచారం అయ్యాయని, తరువాత జరిగిన పరిణామాలకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదని ఆమె అన్నారు. తనకు విష్ణు బాబు అండగా నిలిచారని హేమ పేర్కొన్నారు. ఆధారాలు చూపించిన తర్వాత తాను తిరిగి

Actress Prema: సీనియర్ హీరోయిన్ ప్రేమ తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమె సినీ రంగంలో కొనసాగుతున్నారు. హీరోయిన్గా మాత్రమే కాకుండా ప్రస్తుతం తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే కొంతకాలంగా ప్రేమ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. దేవి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిన.. ప్రేమకు క్యాన్సర్ వచ్చిందని కొందరు ప్రచారం చేశారు. చికిత్స కోసం ఆమె విదేశాలకు వెళ్లారని కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ప్రేమ స్వయంగా స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ఆరోగ్యం గురించి మాట్లాడారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని చెప్పారు. తాను న్యూజిలాండ్‌కు వెళ్లిన మాట నిజమేనని అయితే అది చికిత్స కోసం కాదని వివరించారు. అక్కడ ఉన్న తన స్నేహితుడిని కలవడానికి వెళ్లినట్లు తెలిపారు. తన గురించి కొందరు తప్పుడు విషయాలను సృష్టించారని ప్రేమ అన్నారు. ఇలాంటి వార్తలు తనను బాధపెట్టినా వాటి వల్ల తాను మరింత బలంగా మారానని చెప్పారు. దేవుడి దయతో తాను ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రేమ వ్యక్తిగత జీవితంపై కూడా గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె రెండో పెళ్లి గురించి తరచుగా ఊహాగానాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై కూడా ఆమె స్పందించారు. పెళ్లి అనేది తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. తనకు సరైన వ్యక్తి దొరికితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన జీవితంపై తనకు పూర్తి అవగాహన ఉందని ప్రేమ చెప్పారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తనకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చి పెంచారని తెలిపారు. జీవితంలో ఎన్నో విషయాలు చూశానని అన్నారు. తన బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించానని

చిరుత(Chirutha) సినిమాతో రామ్ చరణ్(Ram charan) సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కు పరిచయమైన నేహా శర్మ(Neha Sharma) మొదటి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత తెలుగు లో పెద్దగా సినిమాలు చేయని నేహా, బాలీవుడ్ లో మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తూ వస్తోంది. అయితే నేహా సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల ద్వారానే ఎక్కువ క్రేజ్ ను సంపాదించింది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లను నెట్టింట షేర్ చేస్తూ ఉండే నేహా తాజాగా వెకేషన్ కు వెళ్లి స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకున్న సెల్ఫీలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో నేహా గ్రీన్, ఐవరీ కలర్ చెక్స్ ఉన్న మినీ షాట్ ధరించి అందులో తన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది

ప్రముఖ సినీ నటి భానుప్రియ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంపై, తోటి నటులతో తన అనుబంధంపై, అలాగే తన సోదరి శాంతిప్రియ జీవితంలోని వ్యక్తిగత సంఘటనలపై గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కెరీర్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో సుమన్, బాలకృష్ణ, దర్శకుడు వంశీలను ప్రస్తావించారు. హీరో సుమన్‌తో 14-15 సినిమాలు, బాలకృష్ణతో దాదాపు 8-10 సినిమాలలో కలిసి నటించినట్లు తెలిపారు. సుమన్‌ను నిశ్శబ్దంగా, అత్యంత మర్యాదగా ఉండే వ్యక్తిగా అభివర్ణించగా, బాలకృష్ణను చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉండే వ్యక్తిగా పేర్కొన్నారు. బాలకృష్ణతో ఎయిర్‌పోర్ట్‌లో అనుకోకుండా జరిగిన భేటీని గుర్తుచేసుకుంటూ, ఆయన ప్రేమగా పలకరించారని, ఇంటికి రావాలని ఫోన్ నంబర్ ఇచ్చారని చెప్పారు. సుమన్‌తో చివరిగా దమ్ము సినిమాలో నటించినట్లు పేర్కొన్నారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. దర్శకుడు వంశీ, తనకు సీతార, అన్వేషణ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చినట్లు భానుప్రియ తెలిపారు. వంశీతో తన పెళ్లి గురించి ఒకప్పుడు వదంతులు వచ్చాయని, అయితే అప్పటికే ఆయనకు వివాహం కావడంతో తన తల్లి ఆ సంబంధానికి అంగీకరించలేదని భానుప్రియ స్పష్టం చేశారు. అలాగే, నటుడు అక్కినేని నాగార్జునతో జతకట్టే అవకాశం తనకు రాలేదని భానుప్రియ తెలిపారు. అన్నమయ్య వంటి చిత్రాలలో ఇతర నటీనటులు నటించినప్పటికీ, తనకు ఆ అవకాశం దొరకలేదని, తన పెళ్లి చేసుకునే వయస్సుకి వచ్చే సమయానికి ఆ అవకాశం రాలేదని చెప్పారు. అయితే, తన సోదరి శాంతిప్రియ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్ని సినిమాలో నటించినట్లు గుర్తు చేసుకున్నారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ భానుప్రియ తన సోదరి శాంతిప్రియ గురించి కూడా వివరించారు. శాంతిప్రియ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారని, అక్కడే స్థిరపడ్డారని తెలిపారు. సహారా వన్ ఛానెల్లో ప్రసారమైన మాతా కీ చౌకీ అనే

Raaz Actress: ఒకప్పుడు భయంకరమైన లుక్‌తో ప్రేక్షకులను వణికించిన ‘రాజ్’ సినిమా నటి మాలినీ శర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న మాలినీ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారారు. ఆమెను గుర్తుపట్టిన అభిమానులు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేయడంతో ఆమె కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇంతకాలం మాలినీ శర్మ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2002లో విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘రాజ్’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బిపాషా బసు, డినో మోరియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మాలినీ శర్మ దెయ్యం పాత్రలో హల్చల్ చేసింది. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా, ఆమె లుక్, హావభావాలు, భయపెట్టే స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల ఒంట్లో వణుకు పుట్టించాయి. దీంతో ఆ సినిమా చూసిన చాలామందికి మాలినీ శర్మ పోషించిన దెయ్యం పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోయింది. అయితే ‘రాజ్’ తర్వాత మాలినీ శర్మ కెరీర్ మాత్రం ఊహించిన స్థాయిలో కొనసాగలేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, సినిమాల్లోకి రాకముందు పలు మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించారు. ‘ఆప్కే ప్యార్ మే’ వంటి పాటల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘క్యాట్స్’ అనే టీవీ సిరీస్‌లో కూడా నటించారు. కానీ బాలీవుడ్లో ఎక్కువకాలం కొనసాగకుండా ఆమె క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. సినీ ప్రపంచానికి దూరమైన తర్వాత మాలినీ శర్మ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. సినిమా షూటింగ్స్, కెమెరాలు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన లైఫ్ స్టైల్ ను గడుపుతున్నారు. ప్రస్తుతం పూణే సమీపంలోని సహ్యాద్రి కొండల్లో ‘ది స్లో లోకల్’ అనే ఫామ్స్టేను నిర్వహిస్తున్నారు. ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ఫామ్స్టే ఒక ప్రత్యేక అనుభూతిని అందించేలా ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో మాలినీ శర్మకు సంబంధించిన కొన్ని

Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్‌కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్‌పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్‌కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో వరుసగా మూడు సినిమాలతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘డ్రాగన్’ సినిమాతో కయాదు లోహర్‌కు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన, గ్లామర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్లో విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’లో కనిపించారు. అలాగే మలయాళంలో టోవినో థామస్ నటించిన ‘పల్లి చట్టంబి’, ‘ఇదయం మురళి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ‘డ్రాగన్’ తర్వాత వరుసగా మూడు ఇండస్ట్రీల్లోనూ పరాజయాలు ఎదుర్కొన్న హీరోయిన్గా కయాదు లోహర్ పేరు వినిపించింది. అయితే సెప్టెంబర్ నెలలో ఈ పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెలలో కయాదు నటించిన మూడు క్రేజీ ప్రాజెక్టులు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ 3న దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల కానుంది. ఈ సినిమాలో కయాదు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అనంతరం సెప్టెంబర్ 4న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘ఇమ్మోర్టల్’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాలు వాస్తవానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సెప్టెంబర్‌కు వాయిదా పడ్డాయి. ఇక కయాదు లోహర్‌కు అత్యంత కీలకమైన సినిమా ‘ది ప్యారడైజ్’

90sలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. 90sలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ (Rambha) ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో దేశముదురు, యమదొంగ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో తళుక్కుమన్నారు. దాదాపు 17 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశాల్లో జీవిస్తున్నారు. తాజాగా రంభకు సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన సమయంలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. తలకు టవల్ చుట్టుకుని, ఫుల్ ఎనర్జీతో బెల్లీ డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు కూడా గంతులు వేస్తూ సందడి చేశారు. దీంతో ఈ వీడియోను చూసిన అభిమానులు ‘రంభలో ఆ ఎనర్జీ ఇంకా అలాగే ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రంభ వివాహం చేసుకున్నారు. మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న తర్వాత కెనడాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం పిల్లలు, కుటుంబంతో అక్కడే ఉంటున్నారు. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులకు దగ్గరవుతూనే ఉన్నారు.ఇటీవల ఓ టీవీ రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించి బుల్లితెరపై కూడా సందడి చేశారు. మరోవైపు రంభ సెకండ్ ఇన్నింగ్స్‌పై కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాను మళ్లీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో ఆమె వెల్లడించారు. ఇప్పుడు వైరల్ అవుతోన్న డాన్స్ వీడియో అందుకు నాంది అని

అర్జున్ రెడ్డి సినిమాతో గుర్తింపు పొందిన నటి షాలిని పాండే తన పేరుతో నెట్లో వస్తున్న ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించారు. ఆగస్టు 31 సోమవారం నాడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సదరు వీడియో పూర్తిగా కల్పితమని, అది ఏఐ సాంకేతికతతో సృష్టించిన నకిలీ క్లిప్ అని ఆమె తెలిపారు. అందులో కనిపిస్తున్నది తాను కాదని, మహిళలను లక్ష్యంగా చేసుకుని సాంకేతికతను దుర్వినియోగం చేయడంపై తీవ్రంగా కలత చెందినట్లు వెల్లడించారు. గత ఆగస్టు 27 మరియు 28 తేదీల్లో ఒక చిన్న వీడియో క్లిప్ అంతర్జాలంలో వేగంగా వ్యాపించింది. సదరు క్లిప్ షాలిని పాండేకు చెందినదేనంటూ కొందరు ప్రచారం చేయగా, అది ఏఐ డీప్‌ఫేక్ కావచ్చునని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో ఆమె ఇటలీ పర్యటన సమయంలో పోస్ట్ చేసిన స్టిల్ ఫోటోల ఆధారంగానే ఏఐ ద్వారా కదిలే వీడియోను సృష్టించి ఉంటారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఆ సమయంలో నటి నుంచి ఎలాంటి అధికారిక సమాధానం రాకపోవడంతో ప్రచారం తీవ్రమైంది. దీంతో ఈ అంశంపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చేందుకు నటి స్వయంగా ముందుకు వచ్చారు. ఆ నకిలీ వీడియో కనిపించిన వెంటనే ఏ మాత్రం షేర్ చేయవద్దని, ఫార్వర్డ్ లేదా డౌన్లోడ్ చేయవద్దని అభిమానులను కోరారు. ఇదిలా ఉండగా ఇటువంటి కంటెంట్‌తో ఎంగేజ్ కాకుండా ప్లాట్‌ఫామ్‌లలో వెంటనే రిపోర్ట్ చేయాలని అభ్యర్థించారు. డిజిటల్ మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే ఇటువంటి అవాంఛనీయ ప్రచారాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఫలితంగా సినీ రంగానికి చెందిన నటీమణులపై పెరిగిపోతున్న ఏఐ దుర్వినియోగం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో రష్మిక మందన్న, ఆలియా భట్, దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖులు కూడా ఇటువంటి డీప్‌ఫేక్ బారిన పడి స్పందించిన

పౌరాణికాలు, జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సాంఘిక చిత్రాలతో సామాన్యులకు చేరువైన నటి ఆమె. కంటనీరు పెట్టి కదిలించినా, నటనతో కనికట్టు చేసినా, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించినా ఆమెకే సాధ్యమైంది. పౌరాణికాలు, జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సాంఘిక చిత్రాలతో సామాన్యులకు చేరువైన నటి ఆమె. కంటనీరు పెట్టి కదిలించినా, నటనతో కనికట్టు చేసినా, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించినా ఆమెకే సాధ్యమైంది. ఏడున్నర దశాబ్దాల సినీ చరిత్రకు సజీవ సాక్ష్యంగా తిరిగిన ఆమె ఇప్పుడు మన మధ్య లేరు. అయితేనేం.. షావుకారుగా షావుకారు జానకి (Sowcar Janaki) ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారు. పాత్రకు ప్రాణం పోసిన నటి షావుకారు జానకి. దక్షిణాది సినీ స్వర్ణయుగంలో మేలిమి బంగారం వంటి నటీమణుల సరసన ఎదిగి, ఒదిగి, ప్రేక్షకహృదయాలు గెలుచుకున్న సాంఘికనాయిక జానకి. పౌరాణికాలు, జానపదాలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో ఆ పాత్రలకు తను నప్పనని తెలుసుకుని, స్వీయ నియంత్రణతో సాంఘిక కథానాయికగా అగ్రనటులకు ధీటుగా తన భావాలను పలికించి పాత్రలను పండించారామె. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహామహులకు సేవలందించారు. ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. ఎనిమిదేళ్ల క్రితం మరణించిన నాటి కథానాయిక కృష్ణకుమారి ఈమెకు స్వయాన చెల్లెలు. దాదాపు 400 చిత్రాల్లో నటించిన జానకి చివరి చిత్రం 2023లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’. దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా చిత్రపరిశ్రమ (1950 నుంచి 2023 వరకు)లో కొనసాగిన షావుకారు జానకి ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 94 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని చూసిన జానకిని తెలుగు వారు ఎప్పటికీ మరచిపోలేరు. షావుకారు జానకి 1931 డిసెంబరు 12న రాజమండ్రిలో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి టేకుమళ్ల వెంకోజీ రావు. తల్లి శచీదేవి. ఈ దంపతులకు మొత్తం 13 మంది పిల్లలు. చివరకు వీళ్లలో నలుగురే మిగిలారు. తండ్రి పూర్వీకులు మరాఠీవారు. అందువల్ల ఇంట్లో మరాఠీ, కన్నడ కూడా

దాదాపు 75 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు షావుకారు జానకి. తమిళం మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా, ‘పుదియ పఱవై’, ‘నీర్కుమిళి’, ‘బామా విజయం’, ‘ఎదిర్ నీచ్చల్’, ‘ఇరు కోడుగళ్’, ‘కావియ తలైవి’, ‘దిల్లు ముల్లు’ లాంటి చిత్రాలు ఆమె నటనలోని వైవిధ్యానికి నిదర్శనంగా నిలిచాయి. కేవలం విషాద పాత్రలకే సరిపోతారనే ఇమేజ్ను కూడా ఆమె చాలా సినిమాల్లో బ్రేక్ చేశారు. ఆ సినిమాల్లో 7 పాత్రలను ఇప్పుడు చూద్దాం. శివాజీ గణేశన్ నటించిన ‘పుదియ పఱవై’ చిత్రంలో షావుకారు జానకి పోషించింది సాధారణ పాత్ర కాదు. ఒకవైపు గోపాల్ భార్య చిత్రగా, మరోవైపు చిత్రలాగే కనిపించే సరసగా రెండు విభిన్నమైన పాత్రల్లో ఆమె నటించారు. అప్పటివరకు ఎక్కువగా కుటుంబ నేపథ్యం ఉన్న ఎమోషనల్ పాత్రల్లో కనిపించిన సౌకార్ జానకిని, ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన ఎక్స్ ట్రార్డినరీ లుక్‌లో, ఒక భిన్నమైన పాత్రలో కనిపించారు. ‘పార్థ జ్ఞాపగం ఇల్లయో’ పాటలో ఆమె లుక్, నటన ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 1970లో కె. బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన ‘కావియ తలైవి’ చిత్రంలో సౌకార్ జానకి మళ్లీ ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో తల్లి దేవిగా, ఆమె కూతురు కృష్ణగా రెండు పాత్రలనూ ఆమెనే పోషించారు. తల్లి జీవిత పోరాటం, కూతురి జీవితం కలిసే ఈ కథలో రెండు పాత్రలకు విభిన్నమైన భావోద్వేగాలను పలికించడం ఆమె నటనకే హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఆమెకు వ్యక్తిగతంగా ఇష్టమైన చిత్రాలలో ఒకటిగా కూడా చెబుతారు. షావుకారు జానకి నటనలో మరో ముఖ్యమైన మలుపు ‘ఎదిర్ నీచ్చల్’. అప్పటివరకు ఎక్కువగా సీరియస్, విషాద పాత్రల్లో కనిపించిన ఆమెను, కె. బాలచందర్ ‘పట్టు మామి’ అనే సరదా పాత్రలో విభిన్నంగా చూపించారు. కొన్నిసార్లు ఆప్యాయంగా మాట్లాడే, మరికొన్నిసార్లు పక్కింటి విషయాలను ఆసక్తిగా