translateexpand_more

Akkineni Naga Chaitanya News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu31 May, 01:17 pm
బంగారం థ్యాంక్యూ.. రెండో భార్యకు నాగచైతన్య బర్త్ డే స్పెషల్ విషెస్

Naga Chaitanya Birthday Wishes To Sobhita Dhulipala: తన రెండో భార్యకు సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ప్రత్యేకంగా బర్త్‌ డే విషెస్‌ చెప్పాడు. వారిద్దరి ప్రేమ ఎంత గాఢంగా ఉందో ఆ పోస్టులను బట్టి అర్థమవుతోంది. తన భర్త చెప్పిన విషెస్‌కు అంతే క్యూట్‌గా శోభిత ధూళిపాల రిప్లయి ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సినీ పరిశ్రమలో రెండో వివాహం చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటున్న జంట నాగచైతన్య, శోభిత హాయిగా ఉంటున్నారు. వారి రెండో జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది. వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఆ జంట అప్పుడప్పుడు తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తపరుచుకుంటున్నారు. తాజాగా మరోసారి వారు తమ ప్రేమబంధాన్ని పంచుకున్నారు. మే 31వ రోజు శోభిత దూళిపాల పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా తన భార్య శోభితకు నాగచైతన్య సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో ఉన్న ఫొటోలను పంచుకుంటూ చైతూ ప్రత్యేక పోస్ట్ పెట్టారు. 'హ్యాపీ బర్త్‌ డే మై లేడీ శోభిత. నీతో జీవితాన్ని పంచుకునే అవకాశం లభించినందుకు నేను చాలా కృతజ్ఞుడిని' అంటూ రాసుకున్నాడు. ఇది చూసిన శోభిత 'థ్యాంక్యూ బంగారం' అని రిప్లయి ఇచ్చారు. దీనికి నెటిజన్ల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. సమంతతో విడాకులు పొందిన నాగచైతన్య కొన్ని నెలల తర్వాత హీరోయిన్‌ శోభిత ధూలిపాలను 2024 డిసెంబర్‌లో రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగిన అనంతరం వీరిద్దరూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కొన్ని సినిమాలతో బిజీగా ఉండగా.. శోభిత తన మోడలింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా నిత్యం సోషల్‌ మీడియాలో శోభిత

Chitrajyothy31 May, 05:06 am
శోభిత బర్త్ డే.. స్పెషల్ గా విష్ చేసిన చైతన్య

అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చై.. నాలుగేళ్ళ తరువాత విభేదాల వలన ఆమెకు విడాకులు ఇచ్చాడు. అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చై.. నాలుగేళ్ళ తరువాత విభేదాల వలన ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం చై లైఫ్ లోకి అడుగుపెట్టింది శోభిత ధూళిపాళ్ళ (Sobhita). తెనాలి అమ్మాయి అయినా కూడా బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న శోభిత ప్రస్తుతం అక్కినేని పెద్ద కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. నేడు శోభిత తన 34 వ పుట్టినరోజును జరుపుకొంటుంది. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు అందరూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా అక్కినేని నాగ చైతన్య.. భార్య శోభితకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపాడు. ఇద్దరూ కలిసి దిగిన రేర్ ఫొటోస్ ను షేర్ చేస్తూ... ' హ్యాపీ బర్త్ డే మై లేడీ శోభిత.. నీతో కలిసి జీవితాన్ని గడిపే అవకాశం దక్కినందుకు నేను కృతజ్ఞుడిని' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. శోభిత సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది చీకటి అనే వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకు వచ్చింది. కానీ, అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం పలు కథలను వింటోందని, కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఆమె ఎంచుకొంటుందని సమాచారం. త్వరలోనే శోభిత కొత్త సినిమా ప్రకటన చేయనుందని టాక్. మరి పెళ్ళి తరువాత శోభిత మంచి హిట్

AP7AM31 May, 03:22 am
సమంతతో బంధంపై అసత్య ప్రచారాలు.. ఢిల్లీ హైకోర్టుకు నటుడు నాగ చైతన్య

టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య తన వ్యక్తిగత హక్కుల (పర్సనాలిటీ రైట్స్) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నటి సమంత రుత్ ప్రభుతో తన గత బంధాన్ని ఉద్దేశించి కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు చేస్తున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం నాగచైతన్య ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన పేరు, ఫొటోలు, వీడియోలను వాడొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పలు వెబ్‌సైట్లకు నోటీసులు కూడా జారీ చేసింది.నాగచైతన్య తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ వాదనలు వినిపించారు. "కొన్ని ఆన్‌లైన్ మాధ్యమాలు సమంతను చైతన్య మోసం చేశారని, ఆమె కెరీర్‌ను నాశనం చేశారని నిరాధారమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇది కేవలం విమర్శ కాదు, కచ్చితంగా వ్యక్తిగత వేధింపులు, ట్రోలింగ్ కిందకే వస్తుంది" అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, నటుడి ప్రతిష్ఠను కించపరిచేలా ఉన్న కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  ‘ఏ మాయ చేసావె’ (2009) సినిమా సమయంలో పరిచయమైన నాగచైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే, నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2021 అక్టోబర్‌లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగారు. నాగచైతన్య 2024 డిసెంబర్‌లో నటి శోభితా ధూళిపాళ్లను, సమంత 2025 డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు.ఇలా ఇద్దరూ కొత్త జీవితాలను ప్రారంభించి స్థిరపడినప్పటికీ,

Sakshi29 May, 02:12 pm
నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

Akkineni Naga Chaitanya News Keyword | Telugu Digital