translateexpand_more

Belly Fat News

Latest updates from Telugu Digital news sources.

AP7AM02 Jun, 12:13 pm
పొట్ట చుట్టూ కొవ్వుకు చెక్ పెట్టే సులువైన మార్గం

శరీరంలో మిగతా భాగాల కంటే పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించడం చాలా కష్టం. భారతీయుల్లో అధిక శాతం మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఇదొకటి. ఇది ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ముప్పును పెంచుతుంది. అయితే ఎలాంటి ఖర్చు, పరికరాలు లేకుండా కేవలం ఒక చిన్న అలవాటు ద్వారా సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చని సైన్స్ చెబుతోంది. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడవడం వల్ల ఈ కొవ్వును నియంత్రించొచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.గ్లూకోజ్ స్థాయుల నియంత్రణభోజనం చేసిన వెంటనే సాధారణ వేగంతో నడవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఒకేసారి పెరగకుండా అదుపులో ఉంటాయని ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ పరిశోధనలో తేలింది. మనం తిన్న ఆహారం జీర్ణమయ్యాక విడుదలయ్యే గ్లూకోజ్ పొట్ట చుట్టూ కొవ్వుగా మారకుండా చూసుకోవడంలో ఈ నడక కీలక పాత్ర పోషిస్తుంది. నడవడం వల్ల శరీర జీవక్రియలు మెరుగవుతాయి. క్యాలరీలు కరుగుతాయి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్ దూరంతిన్న వెంటనే నడవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు వేగవంతం అవుతుంది. ఆహారం తిన్న తర్వాత చాలా మందిని వేధించే ప్రధాన సమస్య కడుపు ఉబ్బరం, గ్యాస్. నడక ఒక సులువైన శారీరక శ్రమలా పనిచేసి కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. భోజనం ముగించిన 10 నిమిషాల తర్వాత నడక ప్రారంభించడం వల్ల తిన్న ఆహారం జీర్ణవ్యవస్థలోకి సజావుగా కదులుతుంది. దీనివల్ల పోషకాలు శరీరానికి బాగా వంటబడతాయి.మెరుగైన గుండె ఆరోగ్యంభోజనం తర్వాత నడిచే చిన్నపాటి

Belly Fat News Keyword | Telugu Digital