
Bigg Boss 10 Telugu: ఒక్క దెబ్బతో మారిన ఓటింగ్.. టాప్‌లోకి దూసుకొచ్చిన కంటెస్టెంట్.. ఈసారి బయటకు మరో అమ్మాయి..
Bigg Boss 10 Telugu: ఒక్క దెబ్బతో మారిన ఓటింగ్.. టాప్‌లోకి దూసుకొచ్చిన కంటెస్టెంట్.. ఈసారి బయటకు మరో అమ్మాయి..
© 2026 telugu.digital

Bigg Boss 10 Telugu: ఒక్క దెబ్బతో మారిన ఓటింగ్.. టాప్‌లోకి దూసుకొచ్చిన కంటెస్టెంట్.. ఈసారి బయటకు మరో అమ్మాయి..

Bigg Boss 10 Telugu : ఘోరంగా బలైపోయాడు.. సమాజంలో ఇలాంటి ఫేక్ మనుషులు ఉన్నారు.. ఆ కంటెస్టెంట్ పై ప్రభాకర్ వీడియో..

Bigg Boss 10 Telugu : సుధీర్ పై చెత్త వేసి కొట్టిన శ్రిష్టి.. వీకెండ్ లో కోటింగ్ తప్పదుగా!
.webp)
Bigg Boss 10 Telugu : ముఖేష్ పరువు తీసిన చరణ్.. ఏంట్రా నీ బాధ అంటూ త్రిగుణ్ పై వర్షిణి ఫైర్!
Bigg Boss 10 Telugu: కెప్టెన్సీ టాస్క్ లో ముఖేష్ వర్సెస్ రోహిత్.. ఏడ్చేసిన దేబ్జానీ!

Bigg Boss 10 | హాట్ టాపిక్‌గా సుధీర్–సృష్టి గొడవ . ముకేశ్‌కు డైరెక్ట్ కెప్టెన్సీ ఛాన్స్

Bigg Boss 10 Telugu : ఛీ ఛీ.. సుధీర్ తో సృష్టి చెత్త ప్రవర్తన.. ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టిన శకుని.. చేతులెత్తి మొక్కిన సుధీర్..
Bigg Boss 10 Telugu Day 16: సృష్టి నీఛమైన పని.. చేతులెత్తి మొక్కి కుమిలికుమిలి ఏడ్చిన సుధీర్.. దెబ్బకి విన్నర్ రేస్‌లోకి
Bigg Boss 10 Updates: బిగ్‌బాస్ హౌస్‌లోకి మరో ఆరుగురు ఎంట్రీ.. అగ్నిపరీక్ష నుంచే కాదు.. సెలబ్రిటీల నుంచీ!!

Bigg Boss 10 Telugu : బిగ్‌బాస్ త్రిగుణ్ భార్య నివేదిత ఎవరో తెలుసా ?.. వీరి లవ్ స్టోరీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Bigg Boss 10 Telugu Day 15: నామినేషన్స్‌లో త్రిగుణ్ అరాచకం.. జంటని విడగొట్టి అదేం రాక్షసానందంరా సామీ

Bigg Boss 10 | నామినేషన్స్‌లో రచ్చ.. సుధీర్-సృష్టి గొడవ నుంచి ఝాన్సీతో చరణ్ వార్ వరకు...

Bigg Boss 10 Telugu : దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్‌కు ఇచ్చిపడేసిన సృష్టి.. వంశీకి రాంప్రసాద్ సూచన..

మీరు కూడా బిగ్ బాస్ తాజా ప్రోమో చూసేయండి.. (Bigg Boss Today Promo)
Bigg Boss 10 Telugu Top 5 Contestants: బిగ్ బాస్ ఇంట్లో జెన్యూన్‌గా ఉంటే గెలవరు.. టాప్ 5లో ఉండేది వీళ్లే.. కృష్ణుడు ఇంకా ఏం చెప్పాడంటే?

Bigg Boss 10 Telugu : రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? నెటిజన్స్ రియాక్షన్ ఇదే..

Bigg Boss 10 Telugu: రెండో వారం యాక్టర్ కృష్ణుడు ఎలిమినేషన్.. హౌస్ మేట్స్ ఎమోషనల్!

Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌజ్ నుంచి యాక్టర్ కృష్ణుడు ఎలిమినేట్
Bigg Boss 10 Telugu : యాక్టివ్ గా లేని శ్రిష్టి, కృష్ణుడికి పనిష్మెంట్.. రోహిత్ కు నాగార్జున వార్నింగ్!

Bigg Boss 10 Telugu : షాలినీ తీరు మార్చుకో.. వర్షిణికి సంచాలక్ పవర్ కట్.. ఒక్కొక్కరిని ఎండగట్టిన నాగ్..
(2).webp)
Bigg Boss 10 Telugu VotingWeek 2: బిగ్ బాస్ 10 తెలుగు 2వ వారం ఓటింగ్ రిజల్ట్స్..

Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10 తొలి కెప్టెన్‌గా ఝాన్సీ.. షాలిని, వర్షిణి మధ్య మాటల యుద్ధం

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ సీజన్-10 ఇంటి మొదటి కెప్టెన్ గా ఝాన్సీ!

Bigg Boss 10 Telugu Charan Re entry: చరణ్ రీఎంట్రీ.. వచ్చీ రాగానే కెప్టెన్సీ టాస్క్!

Bigg Boss 10 Day 11 : వర్షిణిపై రామ్ ప్రసాద్ షాకింగ్ పంచ్.. నరేష్ ఇమిటేషన్ తో హౌస్ లో నవ్వులు!

Bigg Boss 10 Telugu: ఏంట్రా ఇది.. తిట్టుకుని కలిసిపోయిన రోహిత్, త్రిగుణ్.. మిత్రులుగా మారి మైండ్ గేమ్స్.. తిరిగొచ్చి బొక్కబోర్లా పడ్డ చరణ్..

Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. రీ ఎంట్రీతో చరణ్‌కు స్పెషల్ పవర్
Bigg Boss 10 Telugu Day 11: చరణ్ రీ ఎంట్రీ ఫసక్.. త్రిగుణ్‌తో ఢీ కొట్టి బొక్కబోర్లా.. మిత్రులుగా మారిన శత్రువులు రోహిత్, త్రిగుణ్

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ట్విస్ట్.. హౌస్ నుంచి షాలినీ సడెన్ ఎలిమినేట్.. బిత్తరపోయిన కంటెస్టెంట్స్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం ఓటింగ్ ఆసక్తికరంగా సాగింది. మొదటి వారంలో ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఇద్దరు కంటెస్టెంట్స్ మిడ్ వీక్ లోనే ఎలిమినేట్ కావడంతో అసలైన ఓటింగ్ మారింది.
Bigg Boss 10 Telugu Second Week Elimination: తొలివారంలో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాకుండా.. హౌస్ మేట్స్ నిర్ణయంతో చరణ్, చైత్రలు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ రెండోవారంలో 11 మంది నామినేషన్స్‌లో ఉండగా.. ఓటింగ్ మాత్రం హోరా హోరీగా సాగుతుంది. ఆట మొత్తం తనవైపు తిప్పుకుని బిగ్ బాస్‌కి రేటింగ్ వనరుగా మారిన త్రిగుణ్‌కి ప్రేక్షకులు ఓ రేంజ్లో ట్విస్ట్ ఇచ్చారు. రోహిత్ వర్సెస్ త్రిగుణ్‌గా ఉంటుందనుకున్న ఓటింగ్ ఒక్కసారిగా ఉల్టా అయ్యింది.

బుల్లితెరపై అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మొదలైంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషలలోనూ బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఓ టాస్కులో కంటెస్టెంట్స్ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కెప్టెన్సీ టాస్క్ లో రామ్ ప్రసాద్, రోహిత్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
Bigg Boss 10 Telugu Today Episode: నీ కళ్లు చాలా బావుంటాయి.. అతనంటే నాకు ఇష్టం అని వీకెండ్లో నాగార్జున ముందే చెప్పింది దేబ్జాని. ఆ మాట వినగానే హోస్ట్ నాగార్జున తెగ మురిసిపోయారు. ఇక బిగ్ బాస్‌కి ఓ జంట దొరికేసింది. వాళ్లతో చెడుగుడు ఆడుకోవడానికి. ఇక వీకెండ్లోనూ నాగార్జున దగ్గరుండి మరీ వీళ్లతో లవ్ ట్రాక్ వేయించడానికి రెడీ అయిపోగా.. నేటి (సెప్టెంబర్ 15) ఎపిసోడ్లో దేబ్జానీ తన పెర్ఫామెన్స్‌తో ఇరగదీసింది. మరోసారి ముకేష్కి ప్రపోజ్ చేసింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో వారం మొత్తం ఆట ఎలా ఉన్నా వీకెండ్ ఎపిసోడ్ కోసం ఎలా ఎదురుచూస్తారో.. అలాగే సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తారు.

బిగ్ బాస్ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే చాలు.. నామినేషన్స్ రచ్చ మొదలవుతుంది. వారం మొత్తం జరిగే ఆట ఒక ఎత్తయితే.. నామినేషన్స్ ప్రక్రియ మరో ఎత్తు. కంటెస్టెంట్ల మధ్య ఉన్న విభేదాలు, మనస్పర్థలు, గ్రూప్ పాలిటిక్స్ అన్నీ ఈ సమయంలో బయటపడుతుంటాయి.
వారం మొత్తం ఆట ఎలా ఉన్నా.. వీకెండ్లో అందులోనూ శనివారం నాటి ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ లవర్స్ ఎలాగైతే ఎదురుచూస్తారో.. అలాేేగే సోమవారం నాటి నామినేషన్స్ ఎపిసోడ్ కోసం కూడా అలాగే చూస్తారు. గత వారం డైరెక్ట్ నామినేషన్స్ లేకపోయినా.. హౌస్ మొత్తాిన్ని బిగ్ బాస్ నామినేట్ చేశారు. దీంతోొ రెండో వారం నామినేషన్స్ యమ రంజుగా ఉండబోతున్నాయి. తొలివారంలోనే హౌస్‌లో హీట్ మూమెంట్స్ చాలానే ఉండటంతో.. రెండో వారంలో ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈవారం నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే..
Bigg Boss 10 Telugu Nominations Live: ఏం ఫీల్ ఉంది మావా అంటూ నవీన్ పోలిశెట్టి మీమ్ ఒకటి వైరల్ అవుతుంటుంది కదా.. ఇదిగో బిగ్ బాస్ హౌస్‌లో ఈ గయ్యాళి గంపల ఫైట్ చూస్తుంటే.. అలాగే అనిపిస్తుంటుంది. వర్షిణి, షాలిని తిట్టుకోవడం కాదు.. అక్కడ బిగ్ బాస్ కెమెరా అటు తిప్పితే జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకోవడానికి సిద్ధం అయిపోయారు. మధ్యలో సృష్టి వచ్చి ఆపింది కానీ.. లేదంటే బిగ్ బాస్ హౌస్‌లో ఈ భామల పోరు రక్తపాతానికి దారితీసేదేమో అన్నట్టుగానే ఇద్దరూ రెచ్చిపోయారు. మరి అసలు ఎపిసోడ్లో ఈ గొడవను ఎంత వరకూ చూపిస్తారో
బిగ్ బాస్ సీజన్-10 లో మొదటి వీకెండ్ ఎపిసోడ్ కాస్త ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా సాగింది. ఇక ఇందులో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం..స్టేజ్ మీద నాగార్జు వచ్చీ రాగానే.. మొదట 10 పవర్స్ ఉన్న 10 మందిని నిలబెట్టారు. మీలో ఒకరి పవర్ ఈరోజు

బిగ్ బాస్ తెలుగు పదో సీజన్లో ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు. తొలి వారంలోనే ఇద్దరు కంటెస్టెంట్లను బయటకు పంపిన బిగ్ బాస్.. ఇప్పుడు మరో ఎలిమినేషన్ ఉంటుందని అన్నారు. తాజాగా విడుదలైన ప్రోమోతో ప్రేక్షకులకు షాకిచ్చాడు బిగ్ బాస్. సాధారణంగా షో ప్రారంభమైన తొలి వారంలో ఎలిమినేషన్లు ఉండకపోవచ్చు లేదా ఉన్నా వీకెండ్లో మాత్రమే ఒకరిని బయటకు పంపిస్తుంటారు. కానీ ఈ సీజన్లో మాత్రం మొదటి వారంలోనే ఊహించని ట్విస్టులతో ఆటను ఎంతో ఉత్కంఠభరితంగా మార్చేశారు.
Bigg Boss 10 : నాగార్జునతో కప్పులు కడిగించిన రోహిత్.. తొమ్మిది సీజన్లలో ఇదే తొలిసారి!

Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ రోజు నో ఎలిమినేషన్, 8 మంది మాత్రం డేంజర్ జోన్లో!

Bigg Boss 10 | బిగ్ బాస్ ఇంట్లో రోహిత్, త్రిగుణ్‌లకు నాగార్జున గట్టి క్లాస్.. షాలినీకి ఊహించని శిక్ష!
Bigg Boss 10 Telugu Day 06: ఎంగిలి కప్పులు కడిగిన నాగ్.. రోహిత్‌కి, త్రిగుణ్‌కి శిక్ష.. షాలినీకి పరీక్ష

Bigg Boss 10 telugu: రోహిత్‌తో అలా, త్రిగుణ్‌తో ఇలా..! ఇద్దరికీ క్లాస్ తీసుకున్న నాగార్జున.. ఇదేం వీకెండ్ ఎపిసోడ్.?

Bigg Boss 10: హౌస్మేట్స్ ఎంగిలి చేసిన గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్‌కు ఇచ్చిపడేశారుగా

Bigg Boss 10 Telugu News: బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లోకి ఆ సీరియల్ హీరోయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బ్యూటీ కామెంట్స్ పై నెటిజన్స్ రియాక్షన్స్.

Bigg Boss 10 | బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ.. అసలు కారణం ఇదేనట!

Bigg Boss 10 Telugu : తొలి వారంలోనే డబుల్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి చైత్ర బయటకు.. ఒక్కొక్కరికి ఆట నేర్పిస్తున్న త్రిగుణ్..