translateexpand_more

Children Health Tips News

Latest updates from Telugu Digital news sources.

Eenadu03 Jun, 04:03 pm
ఎక్కువ బరువున్న బ్యాగ్ లతో స్కూల్ పిల్లలకు ఈ సమస్యలు తప్పవు

స్కూల్‌ పిల్లల బ్యాగ్ ఎంత బరువు ఉండాలో మీకు తెలుసా? ప్రతిరోజు పిల్లలు చాలా బరువున్న బ్యాగ్‌ను మోయడం వల్ల వారిలో శారీరక సమస్యలతోపాటు మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ ఇవి పరోక్షంగా మరిన్ని సమస్యలకు దారి తీయొచ్చు. పిల్లలు అధిక బరువు మోయడం వల్ల వచ్చే సమస్యలేంటి? ఇవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చూశారా: నొప్పి లేకుండానే గుండెపోటు.. మధుమేహులకు పొంచి ఉన్న ముప్పు

Children Health Tips News Keyword | Telugu Digital