
Telugu Times03 Jun, 01:34 am
డీజీపీకి రఘురామ లేఖ.. జడ శ్రవణ్ కుమార్ పై సంచలన ఆరోపణలుఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు డీజీపీకి రాసిన లేఖలో మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్ పై మతపరమైన విభేదాలు సృష్టించే ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, సామూహిక ఫిర్యాదులు చేయించే ప్రయత్నం జరుగుతోందని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలని డీజీపీని కోరారు.