translateexpand_more

Divi Vadthya News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu29 May, 11:01 am
నడిరోడ్డుపై బిగ్ బాస్ బ్యూటీ దివి పెళ్లి.. లీక్ చేసిన నూకరాజు

రచయిత గురించిబండ కళ్యాణ్బండ కళ్యాణ్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయం, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... ఇంకా చదవండి

10TV Telugu29 May, 07:21 am
క్లాసీ లుక్స్ తో.. ట్రెండీ ఫోజులతో.. మతిపోగొడుతున్న గ్లామర్ బ్యూటీ దివి

బిగ్ బాస్ ఫేమ్ దివి వడ్త్యా(Divi vadthya) తన క్లాసీ లుక్స్, ట్రెండీ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల ఆమె షేర్ చేసిన గ్లామరస్ పోజులు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. స్టార్ హీరోయిన్లకు ధీటుగా డిఫరెంట్ స్టైలిష్ అవుట్‌ఫిట్లలో మెరుస్తూ, తన కిల్లింగ్ లుక్స్‌తో అభిమానుల గుండెల్లో మంటలు రేపుతోందీ ముద్దుగుమ్మ.