
ఆలూ.. ఇలా కూడా!
బంగాళాదుంపలతో చేసే కూరలన్నా, వంటకాలన్నా కొంతమందికి చాలా ఇష్టం. అయితే ఇవి పాత్రలపై పేరుకున్న తుప్పును కూడా వదిలిస్తాయట. అంతేకాదు.. సహజసిద్ధమైన క్లీనింగ్ ఏజెంట్గా పనిచేసే ఈ దుంపలు పలు ఇంటి అవసరాలకూ ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు.
© 2026 telugu.digital

బంగాళాదుంపలతో చేసే కూరలన్నా, వంటకాలన్నా కొంతమందికి చాలా ఇష్టం. అయితే ఇవి పాత్రలపై పేరుకున్న తుప్పును కూడా వదిలిస్తాయట. అంతేకాదు.. సహజసిద్ధమైన క్లీనింగ్ ఏజెంట్గా పనిచేసే ఈ దుంపలు పలు ఇంటి అవసరాలకూ ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు.

ఉదయం లేవగానే వేడి వేడి టీనో, కాఫీనో తాగనిదే ఏ పనీ మొదలుపెట్టరు చాలామంది ఆడవాళ్లు. అంతలా అది మన జీవితంలో భాగమైంది మరి. దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. అయితే, దాన్ని ఎంత ఉష్ణోగ్రతలో తాగుతున్నారన్నదీ ముఖ్యమే.

పూజలో వాడిన పూల రేకలను ఎండబెట్టాలి. ఆపై మిక్సీలో వేసి పౌడర్లా చేయాలి. అందులో కొద్దిగా ఆవు నెయ్యి, పచ్చకర్పూరం పొడి కలిపి మెత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ధూప్ స్టిక్స్ లేదా కోన్ ఆకారంలో చేసి నీడలో ఆరనివ్వండి.

Oracle Techies Reportedly Gets Today Is Your Last Working Day Termination Email cut headcount. The notification email also explained the next steps for departing workers. Employees could receive severance after signing termination documents, subject to the plans conditions. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ఒకే ఒక్క ఈమెయిల్ ద్వారా ఉద్యోగులను తొలగించింది.

ఒరాకిల్ మరోసారి 6am email బాంబు పేల్చింది. ఇప్పటికే 2026 మే లో 21 వేల మందిని తొలగించిన సంస్థ.. మరోసారి భారీ ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపేందుకు

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యాన్ని గుర్తించి చాలామంది ఇప్పుడు మట్టి గణపతులకే జై కొడుతున్నారు. ఈ పండుగని పర్యావరణ హితంగా చేసుకునే దిశగా ఇంకా ఏమేం చేయొచ్చంటే...

అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్యోత్పత్తుల్ని ప్రయత్నిస్తుంటారు అమ్మాయిలు. అయితే ఇంట్లో అందుబాటులో ఉండే ఆముదం కూడా సౌందర్య సంరక్షణకు తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఆవిరి కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున మోదకాలు చేసి ఆ పార్వతీ నందనుడికి నివేదిస్తాం. సాధారణంగా వీటిని బియ్యప్పిండితో తయారుచేస్తాం. అందులో స్టఫింగ్ కోసం కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి, డ్రైఫ్రూట్స్.. వంటివి వాడతాం.