
Monthly Income: దేశంలో నెలకు రూ. 25,000 సంపాదించే వారు ఎంత మంది? లెక్క తెలిస్తే ఆశ్చర్యపోతారు!
EPFO జీతభత్యాల పరిమితిలో ఈ పెంపు నిస్సందేహంగా ఒక సానుకూల చర్య. ఇది దేశంలో సామాజిక భద్రతా వలయాన్ని విస్తరిస్తుంది. అలాగే లక్షలాది మంది ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్లో క్రమం తప్పకుండా పొదుపు చేస్తారు. కానీ, దేశంలోని జీతభత్యాలు పొందే ఉద్యోగులలో..




