translateexpand_more

Etv Telangana News News

Latest updates from Telugu Digital news sources.

Eenadu02 Jun, 05:14 am
ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. జాతీయ పతాకం ఎగురవేసి, పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.