translateexpand_more

Hussain Sagar News

Latest updates from Telugu Digital news sources.

Sakshi03 Jun, 02:10 am
అలలపై.. అలా

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. హుస్సేన్‌ సాగర్‌లో జాతీయ ర్యాంకింగ్‌ సెయిలింగ్‌ టోర్నీ తొలిరోజు సంచలన విజయం సాధించిన మల్కాజిగిరి బాలుడు సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ సెయిలింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో, ది యాచ్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆతిథ్యం ఇస్తున్న ‘17వ మాన్సూన్‌ రెగట్టా జాతీయ ర్యాంకింగ్‌ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌’ నగరంలోని హుస్సేన్‌ సాగర్‌ వేదికగా ప్రారంభమైంది. మంగళవారం గాలి వేగం తగ్గడంతో ప్రిన్సిపల్‌ రేస్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ దలై వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక రేసును మాత్రమే పూర్తి చేయగలిగారు. బాలికల అండర్‌–15 విభాగంలో సికింద్రాబాద్‌ క్లబ్‌కు చెందిన సృష్టి సింగ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొదటి రోజు ముగిసే సమయానికి బాలుర విభాగంలో నిల్కొండ మణి (1 పాయింట్‌) అగ్రస్థానంలో నిలవగా, బాలికల విభాగంలో సృష్టి సింగ్‌ (4 పాయింట్లు) టాప్‌లో నిలిచింది. సెయిలింగ్‌లో ‘మణి’రత్నం.. మల్కాజిగిరికి చెందిన 13 ఏళ్ల నిల్కొండ మణి తొలి రేసులో మొదటి స్థానంలో నిలిచాడు. 30 నిమిషాల పాటు సాగిన ఈ రేసులో తన సమీప ప్రత్యర్థి కంటే దాదాపు 2 నిమిషాల భారీ ఆధిక్యంతో మణి విజయం సాధించాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు) ఫ్యామిలీతో హీరో విష్ణు విశాల్ ఫారిన్ ట్రిప్.. ఫోటోలు చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు) సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’ (ఫొటోలు) అధికారం కోసం అడ్డమైన హామీలు.. పాలనలో ప్రజలకు వెన్నుపోటు జగన్ దెబ్బకు 5ఏళ్ళు తెలంగాణలో దాక్కున్నావ్.. నువ్వా రాజకీయాలకోసం మాట్లాడేది మా బాబాయ్ దగ్గర రివాల్వర్ ఉంది నన్ను చంపేస్తాడు అని అంటేనే.. జగన్ ముందు బాబు చిట్టా విప్పిన రైతు.. బలవంతంగా భూములు లాక్కుంటున్నారు..! అవును మా అయ్య జాగీరే.. పవన్ కు మంత్రి పొన్నం కౌంటర్

Hussain Sagar News Keyword | Telugu Digital