
Asianet News Telugu02 Jun, 01:45 am
శ్రీదేవి కూతురి కామెంట్స్ వైరల్"మలయాళం భాషను మళ్లీ ట్రై చేయాలని నాకు లేదు. ఎందుకంటే ఆ భాషను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది అందమైన భాష అనడంలో సందేహం లేదు. కానీ, నాకు తెలుగు, తమిళ భాషలు సులభంగా అనిపిస్తాయి. అందుకే తెలుగు సినిమాల్లో నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నా. తమిళంలో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనే ఆశ ఉంది," అని జాన్వీ తన కొత్త సినిమా 'పెద్ది' ప్రమోషన్స్ టైంలో చెప్పింది.