
Gautam Adani: భారత్‌లోనే అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ.. ముకేశ్ అంబానీ రికార్డ్ బ్రేక్.. ఏకంగా రూ.9.23 లక్షల కోట్లతో..
ప్రముఖ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ(Gautam Adani) భారతంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
© 2026 telugu.digital

ప్రముఖ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ(Gautam Adani) భారతంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

రైల్వే టికెట్ల బుకింగ్‌తో(Train Ticket Booking) పాటు ఇతర అత్యవసర సేవల లావాదేవీలపై ఈ నిబంధన ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ICC T20 Rankings: అరె ఏంట్రా ఇది.. ఆరంగేట్రం చేయకుండానే అగ్రస్థానానికి దూసుకెళ్లిన పాకిస్థాన్ బౌలర్

Railway Ticket Booking: రైల్వే బుకింగ్ కోసం యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే అదనపు ఛార్జీలు పడతాయా?

Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ (AB-PMJAY) ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా స్పందించారు.

SBI WhatsApp Banking: వాట్సాప్‌లోనే బ్యాంకింగ్ సేవలు.. బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ ఇలా చెక్ చేసుకోండి!

ICC Team Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లిన భారత్..ఇంగ్లండ్‌కు చెక్ పెట్టిన టీమిండియా

మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ ది వాన్ సినిమా స్పెషల్ సాంగ్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

The Paradise Bookings: ‘ది ప్యారడైజ్’కు బుకింగ్స్‌లో బీభత్సమైన రెస్పాన్స్.. లక్ష టికెట్లు దాటేశాయ్.. రూ.10 కోట్ల గ్రాస్ పైనే!

Leaking Roof Sheets: రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? ఈ ట్రిక్‌తో శాశ్వత పరిష్కారం.. ఖర్చు తక్కువే..!

not working pattu industry రాజాంలో పట్టు పురుగుల కేంద్రాన్ని గాలికొదిలేశారు. దానికున్న ప్రాధాన్యతను, అవసరాన్ని ప్రభుత్వాలు ఎప్పుడో విస్మరించాయి. ఫలితంగా ఉత్సవ విగ్రహంలా మారింది. పైగా విలువైన భూమిపై అక్రమార్కుల కన్నుపడింది. గతంలో పదుల సంఖ్యలో సిబ్బంది, 70 మంది వరకూ కార్మికులు పనిచేసేవారు.

ICC Rankings: క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్.. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఘనతను సాధించింది. వన్డే, టీ20 ఫార్మాట్లలో ఏకకాలంలో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని, క్రికెట్ ప్రపంచంలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. గత కొంతకాలంగా భారత జట్టు అన్ని ఫార్మాట్లలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ, స్వదేశంలో, విదేశాల్లో బలమైన ప్రత్యర్థులను ఓడించి తమ సత్తాను నిరూపించుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో, కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో యువ, సీనియర్ ఆటగాళ్లు సమన్వయంతో రాణిస్తున్నారు. ఈ అగ్రస్థానం భారత క్రికెట్‌కు కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది, రాబోయే ప్రపంచ కప్‌లకు ముందు జట్టుకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ విజయం కోట్లాది మంది భారతీయ క్రికెట్ అభిమానులకు గర్వకారణం.

T20 Rankings | భారత్, శ్రీలంకకు షాకిస్తూ.. టీ20ల్లో అగ్రస్థానానికి ఇంగ్లండ్..!

CM Revanth Reddy : ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు.

Dasara Holidays : బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ విద్యాశాఖ పాఠశాలలకు సెలవుల తేదీలను ప్రకటించింది.

King Movie | షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమా సెట్స్ నుంచి ఫొటోలు లీక్.. నెట్టింట వైరల్!

Telangana Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. దీని ప్రభావంతో ఈ నెల 20వ తేదీ నుంచి నాలుగు రోజులు పాటు రాష్ట్రంలోని 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Telangana Police jobs Written Exam Dates : పోలీసు ఉద్యోగాలకు రాత పరీక్ష తేదీలను తాజాగా.. టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసింది. ఎస్ఐ అభ్యర్థులకు నవంబర్ 29వ తేదీన, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

Passive Smoking | భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపానం బాధితులు.. నియంత్రించాల్సిందేనంటున్న నిపుణులు..

Gold Hallmarking Fee Hiked : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కీలక అప్డేట్ వచ్చింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ఫీజును భారీగా పెంచింది.

Railways passengers can select the “Book only if lower berth is allotted” option during online ticket booking to get a lower berth, subject to availability. రైళ్లల్లో లోయర్ బెర్తు ఎలా పొందాలో రైల్వే అధికారులు సూచనలు చేస్తున్నారు.

Gold Hallmarking: హాల్‌మార్కింగ్ అనేది ఆభరణాలు లేదా విలువైన లోహాలతో తయారు చేసిన ఇతర వస్తువులలోని లోహం స్వచ్ఛతను లేదా నాణ్యతను ఖచ్చితంగా నిర్ధారించి, దానికి సంబంధించిన అధికారిక రికార్డులను నిర్వహించే ప్రక్రియ. BIS ప్రకారం, హాల్‌మార్కింగ్ అనేది బంగారం లేదా వెండి..

Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడి వంటగదిపై ధరల భారం పడకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కీలక అడుగు వేసే యోచనలో ఉంది. రాబోయే సెప్టెంబర్-నవంబర్ పండగల సీజన్లో తీపి పదార్థాలు, పిండివంటలు, స్నాక్స్ వాడకం పెరిగి ఎడిబుల్ ఆయిల్‌కు తీవ్ర డిమాండ్ ఏర్పడుతుంది. అయితే, గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో వంటనూనెల ధరలు దాదాపు 20 శాతానికి పైగా పెరిగి ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచేస్తున్నాయి. ఆగస్టులో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం వేగవంతమవ్వడానికి ఈ ఆహార ధరల పెరుగుదలే ప్రధాన కారణమైంది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ధరలన

How did the Maldives transform from a Buddhist kingdom into an Islamic sultanate? Explore the 900-year history of the Maldives’ conversion to Islam and its Buddhist past.మాల్దీవులు బౌద్ధ రాజ్యం నుండి ఇస్లామిక్ సామ్రాజ్యంగా ఎలా మారాయి? మాల్దీవులు ఇస్లాంను స్వీకరించిన 900 ఏళ్ల చరిత్రను , వాటి బౌద్ధ గతాన్ని ఓసారి చూద్దాం.

ajith Actor shocking reaction to a fan who approached him for a selfie; fans lash out at the actorసెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై హీరో అజిత్ షాకింగ్ రియాక్షన్.. హీరోపై ఫ్యాన్స్ ఫైర్..

westbengal A shocking incident in West Bengals Purulia district: a man killed his girlfriend, stuffed her body into a sack, and was caught by the police while transporting it on a bikeపశ్చిమ్ బెంగాల్ లోని పురులియా జిల్లాలో షాకింగ్ ఘటన.. ప్రియురాల్ని చంపి.. సంచిలో మృతదేహం కుక్కిన ప్రియుడు.. బైక్ పై తీసుకెళ్తూ పోలీసులకు చిక్కాడు.

Walking vs Yoga | వ్యాయామం అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి.. వాకింగ్, యోగ! పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. అయితే, ఈ రెండిటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

Is the UK breaking up? Here’s why leaders from Scotland, Wales and Northern Ireland are meeting in Cardiff, amid growing concerns over the future of the United Kingdom.యూకే విడిపోతోందా? యునైటెడ్ కింగ్డమ్ భవిష్యత్తుపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో, స్కాట్లాండ్, వేల్స్ మరియు ఉత్తర ఐర్లాండ్ నాయకులు కార్డిఫ్‌లో ఎందుకు సమావేశమవుతున్నారో ఇక్కడ చూడండి.

Youth getting deceived while seeking jobs స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబాల ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వంటి కారణాలతో చాలామంది యువత విదేశీ బాట పడుతుంటారు. ప్రధానంగా జిల్లాలోని ఉద్దానం ప్రాంతానికి చెందిన యువత అధికంగా విదేశాల్లో ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని వీసా ఏజెంట్లు రెచ్చిపోతున్నారు.

Gudivada Amarnath | విశాఖపట్నంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, ప్రజలకు మంచినీరు అందించడంలో చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.

‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ పేరుతో లైవ్-యాక్షన్ సినిమాటిక్ సాగా (Shrimad Bhagavatam) రూపుదిద్దుకుంటోంది.

'అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్కోర్’ మూవీ (Avengers Endgame Encore) సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించి నూతన ఎక్సైజ్ పాలసీని(AP Excise Policy) ఖరారు చేస్తూ అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఖైరతాబాద్ మహాగణపతి భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Alert) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Chennai Super Kings | షేర్లపై ధోనీకి ఆసక్తి లేదు.. వాటా అంశంపై అతడు మాతో మాట్లాడలె..!

Banking Services: దేశవ్యాప్తంగా నిలిచిన బ్యాంకింగ్ సేవలు.. పెండింగ్‌లో 4 లక్షల కోట్ల విలువైన చెక్కులు

IRCTC Ticket Booking: పండుగ ప్రయాణానికి రెడీ అవుతున్నారా? IRCTCలో టికెట్ బుక్ చేసే ముందు ఇవి గుర్తుంచుకోండి!

ICC T20I Rankings: ఒక్క సెంచరీతో లెక్కలు మార్చేశాడు.. వైభవ్‌కు ఇచ్చిపడేసిన ఐపీఎల్ టీంమేట్..!

Instagram 80s Photo Trend : ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న 80s ఏఐ ఫొటో ట్రెండ్ చాట్ జీపీటీతో చాలా ఈజీగా మార్చేయొచ్చు. మీ ఫొటోను రెట్రో బాలీవుడ్, వింటేజ్ ఫ్యామిలీ ఆల్బమ్ లేదా 80s ఫ్యాషన్ లుక్‌లోకి ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం..

ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..

KTR and Harish Rao Arrested : ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు వెళ్తున్న కేటీఆర్, హరీశ్ రావులను హకీంపేట వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.

Breaking News హైదరాబాద్‌లో పెరిగిన బంగారం ధరలు..తులం ఎంతంటే?

KTR Reacts To Tata Madhu Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సవాల్ చేశారు.

King | షారుఖ్ ఖాన్ ‘కింగ్’లో మరో క్రేజీ కాంబో.. రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ జోడీపై ఆసక్తికర టాక్!

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలు గలగలా పారాయి. పాయకరావుపేట మండలం వద్ద పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విడుదల చేశారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఆయన గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేసి, జలహారతి ఇచ్చారు. అనంతరం కాలువ గట్టుపై సాష్టాంగ నమస్కారం చేసి తన మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంపై చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. "అదే సంతోషం.. అదే భావోద్వేగం! నిన్న మార్కాపురంలో బిరబిరా కృష్ణమ్మ.. నేడు అనకాపల్లిలో గలగలా గోదారమ్మ.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జీవనదుల పరవళ్లు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని కలిగించాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు చేరిన గోదావరి జలాలకు జల హారతి ఇచ్చి ప్రణమిల్లాను. రాష్ట్రాన్ని చల్లగా చూడమని ప్రార్థించాను. కృష్ణా, గోదావరి సహా రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇస్తాను. అందుకు అవసరమైన శక్తిని ప్రసాదించమని గంగమ్మ తల్లిని కోరుకున్నాను" అని చంద్రబాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు. రూ. 4,192 కోట్లతో నిర్మించిన 213 కిలోమీటర్ల ఈ కాలువ ద్వారా ఉత్తరాంధ్రలోని లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. తొలి దశలో ఈ నీటితో అనకాపల్లి జిల్లాలోని 110 చెరువులను నింపనున్నారు. దీన్ని విస్తరించి ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా నీరు అందించనున్నారు

ICC Ratings: ప్రతి వారం ఐసీసీ విడుదల చేసే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో ఆటగాళ్ల స్థానాలు తలకిందులవ్వడం చూస్తూనే ఉంటాం. తాజాగా బుమ్రా మూడో స్థానానికి పడిపోగా ఒలీ రాబిన్సన్ టాప్-5లోకి దూసుకొచ్చాడు. అసలు ఈ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ ఎలా లెక్కిస్తుందో, దీని వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రతివారం మహిళలు, పురుషుల క్రికెట్ విభాగాల్లో టీమ్‌లతో పాటు ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తూనే ఉంటుంది. సాధారణంగా మహిళల ర్యాంకింగ్స్ మంగళవారం, పురుషుల జాబితా బుధవారం విడుదలవుతాయి. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలించి ఈ ర్యాంకులను కేటాయిస్తారు. జీవితకాల రికార్డుల కంటే కూడా ఆటగాళ్లు ఇటీవల కాలంలో కనబరిచిన ఫామ్‌కే ఐసీసీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతీ ఆటగాడు నిర్ణీత సమయంలో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడి ఉండాలి. టెస్టులకు 12 నుంచి 15 నెలలు, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు 9 నుంచి 12 నెలల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకవేళ ఆటగాడు గాయం వల్ల లేదా జట్టులో చోటు దక్కక సుదీర్ఘకాలం మ్యాచ్‌లు ఆడకపోతే అతడి పేరును ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. ఉదాహరణకు 2008లో పార్థివ్ పటేల్ జట్టుకు దూరమైనప్పుడు 2009లో అతడి పేరును తొలగించారు. తిరిగి 2016లో పునరాగమనం చేసినప్పుడు పాత రేటింగ్‌తో మళ్లీ జాబితాలోకి చేర్చారు. అలాగే రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్లను ఆయా ఫార్మాట్ల నుంచి మినహాయిస్తారు. రేటింగ్ పాయింట్లు ఇచ్చే ప్రత్యేక ఆల్గారిథమ్ ర్యాంకింగ్స్ నిర్ణయించడానికి ఐసీసీ ఒక సంక్లిష్టమైన ఆల్గారిథమ్ను ఉపయోగిస్తుంది. 0 నుంచి 1000 పాయింట్ల స్కేలుపై ఆటగాళ్లకు రేటింగ్ ఇస్తారు. ఏ ఆటగాడైనా 900 పాయింట్లు దాటితే దాన్ని అత్యంత అరుదైన ఘనతగా భావిస్తారు. సాధారణంగా 750 పాయింట్లు సాధించిన వారు టాప్-10లో చోటు దక్కించుకుంటారు. 500 పాయింట్లకు పైన ఉంటే మంచి ప్రదర్శనగా

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Kohli) తన కుటుంబంతో కలిసి కొన్నాళ్లుగా లండన్‌లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. టీమ్ఇండియా మ్యాచ్‌లు ఉన్నప్పుడు, ఐపీఎల్ సీజన్ సమయంలో మాత్రమే అతడు భారత్‌కు వస్తున్నాడు. దీంతో కోహ్లీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయితే, విరాట్ భారత్‌ను వీడి విరాట్ లండన్‌లో నివసించడానికి గల కారణాన్ని బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ భర్త డా.శ్రీరామ్ నేనే తాజాగా బయటపెట్టారు. లండన్‌కు వెళ్లడానికి ముందు అనుష్క శర్మతో జరిపిన ఆసక్తికర సంభాషణను డా.శ్రీరామ్ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాతో జరిగిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. తమకున్న స్టార్డమ్ కారణంగా భారత్‌లో కోహ్లీ-అనుష్క సాధారణ జీవితాన్ని గడపలేకపోతున్నారని, అందుకే లండన్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారని తెలిపారు. పబ్లిక్ అటెన్షన్‌కు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కోహ్లీ దంపతులు తమ పిల్లలు వామికా, అకాయ్‌లను మీడియా దృష్టికి దూరంగా ఉంచి సాధారణంగా పెంచాలనుకుంటున్నారని తెలిపారు. మరోవైపు, టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ.. వన్డే మ్యాచ్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో భారత్‌కు వస్తున్నాడు. ఇక, 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రం తర్వాత అనుష్క శర్మ నటనకు దాదాపు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో నటించారు. ఇందులో అనుష్క మాజీ భారత క్రికెటర్ ఝులన్ గోస్వామి పాత్రను పోషించారు. అయితే, ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆమె 2022లో తన నిర్మాణ సంస్థ ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్’ బాధ్యతల నుంచి వైదొలిగి కుటుంబ బాధ్యతలు చూసుకుంటోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు

వేడి నీళ్లు, డిష్ వాష్ సోప్ లిక్విడ్ తో మొండి మరకలను ఈజీగా వదిలించొచ్చు. దీని కోసం, పాన్ కొద్దిగా చల్లారిన తర్వాత, చెక్క గరిటెతో పైన ఉన్న మాడిన ఆహారాన్ని తీసేయండి. ఆ తర్వాత మాడిన భాగానికి సరిపడా నీళ్లు పోసి, కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ వేసి స్టవ్ మీద 10-15 నిమిషాలు మరిగించండి. వేడి నీరు, సబ్బు కలిసి మాడిన పొరను మెత్తగా చేస్తాయి. స్టవ్ ఆపి చల్లారాక మెత్తటి స్పాంజితో తుడిస్తే మరకలు సులభంగా ఊడిపోతాయి. మొండిగా మారిన నల్లటి పొరను తొలగించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా సహాయం చేస్తుంది. దీని కోసం, మాడిన ప్రాంతంలో బేకింగ్ సోడాను ఎక్కువగా చల్లి, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయండి. దీనిని 15 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బేకింగ్ సోడా పాత్రకు గీతలు పడకుండానే మాడిన పదార్థాన్ని వదిలిస్తుంది. ఆ తర్వాత నైలాన్ బ్రష్ లేదా స్పాంజితో రుద్దితే సరిపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలపై ఉన్న మొండి మాడు మరకలకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. పాన్ నిండేలా సగం నీరు, సగం వైట్ వెనిగర్ పోసి స్టవ్‌పై మరిగించి దించేయండి. ఇప్పుడు ఆ నీటిని వంపేసి, పాన్‌లో బేకింగ్ సోడా చల్లండి. వెనిగర్, బేకింగ్ సోడా కలిస్తే నురుగు వస్తుంది. దీంతో.. తర్వాత ఈజీగా ఆ మొండి మరకలు వదులుతాయి. గిన్నె మాడిన వెంటనే శుభ్రం చేయడానికి సమయం లేకపోతే. మీరు రాత్రంతా నానపెట్టి.. మరుసటి రోజు శుభ్రం చేయచ్చు.. దీనికోసం, మాడిన పాత్రలో వేడి నీళ్లు, కొద్దగా డిష్ సోప్ వేసి.. రాత్రంతా నానపెట్టాలి. రాత్రంతా నానపెట్టి.. ఉదయాన్నే శుభ్రం చేస్తే.. సులభంగా మాడు పోతుంది. మీ పాత్రలు మళ్లీ కొత్త వాటిలా కనిపిస్తాయి. నాన్-స్టిక్ లేదా కోటింగ్ ఉన్న పాత్రలు మాడిపోయినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీటిని శుభ్రం చేయడానికి స్టీల్

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. మరోవైపు, యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాన్ని సాధించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించిన శుభ్‌మన్ గిల్.. తాజాగా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి.. తొమ్మిదో స్థానంలో నిలిచాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఏడో స్థానంతో భారత్ తరఫున బ్యాటర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో నిలిచాడు. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల్లో కలిపి రెండు శతకాలతో బాదిన దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానానికి చేరుకున్నాడు. లంక గడ్డపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పడిక్కల్ నిలిచాడు. బౌలింగ్ విభాగంలోనూ భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానాన్ని కోల్పోయి.. మూడో స్థానానికి పడిపోయాడు. మోకాలి గాయం కారణంగా బుమ్రా జూలై మధ్య నుంచి ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తొలి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ రెండో స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్ మధ్యలో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బుమ్రా ఎంపికైనప్పటికీ, అతడి ఫిట్నెస్ ఆధారంగానే తుది జట్టులో ఆడటం ఆధారపడి ఉంటుంది. ఇది భవిష్యత్ లో రిలీజ్ అయ్యే అతడి ఐసీసీ