translateexpand_more

Kolkata News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 11:58 am
ఆరు నెలలకే ముగిసిన ముచ్చట.. కోల్ కతాలో మెస్సీ భారీ విగ్రహం తొలగింపు

కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగిస్తున్నారు. కేవలం ఆరు నెలల క్రితమే అత్యంత వైభవంగా ఆవిష్కరించిన ఈ విగ్రహం, బలమైన గాలులకు ప్రమాదకరంగా ఊగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం నుంచే కోల్‌కతాలోని లేక్ టౌన్ ప్రాంతంలో హైడ్రాలిక్ క్రేన్ల సహాయంతో విగ్రహాన్ని తొలగించే పనులు ప్రారంభమయ్యాయి.వివరాల్లోకి వెళితే...గత వారం (మే 25న) బలమైన గాలులు వీచినప్పుడు, భూగర్భ పాదచారుల క్రాసింగ్‌పై ఏర్పాటు చేసిన ఈ భారీ ఫైబర్‌గ్లాస్ విగ్రహం తీవ్రంగా కదలడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. వారి ఫిర్యాదులతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఇంజనీర్లు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. విగ్రహం పునాది సరిగ్గా మధ్యలో లేదని, ఫిట్టింగులు వదులుగా ఉన్నాయని, నిర్మాణంలో పలు లోపాలు ఉన్నాయని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. రుతుపవనాలు సమీపిస్తున్న తరుణంలో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో అధికారులు తక్షణమే స్పందించి, విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించారు.అర్జెంటీనా 2022లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా మెస్సీకి, ఆయనకు భారతదేశంలో ఉన్న అశేష అభిమానులకు నివాళిగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2025 డిసెంబర్‌లో మెస్సీ తన 'గోట్ టూర్'లో భాగంగా భారత్‌లో పర్యటించినప్పుడు, స్వయంగా అతడే వర్చువల్‌గా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. కోల్‌కతాలో మెస్సీకి ఉన్న అపారమైన అభిమానానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని అందరూ భావించారు.అయితే, నాసిరకం నిర్మాణం కారణంగా ఆవిష్కరించిన ఆరు నెలలకే ఈ విగ్రహం తొలగింపునకు గురికావడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Andhra Jyothy25 May, 01:21 pm
Home » National » Police deployment outside Abhishek Banerjee Kolkata residence days after KMC notices over properties AVR...

Home » National » Police deployment outside Abhishek Banerjee Kolkata residence days after KMC notices over properties AVR ABN , Publish Date - May 25 , 2026 | 06:51 PM తృణమూల్ కాంగ్రెస్‌లో నెంబర్-2గా ఉన్న ఆ పార్టీ డైమ...

Andhra Jyothy30 May, 03:00 pm
పాలకులే హంతకులుగా మారారు.. మేనల్లుడిపై దాడిని ఖండించిన మమత

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగడంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'పాలకులు హంతకులుగా మారుతున్నారు. బీజేపీకి ఇది సిగ్గుచేటు' అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మండిపడ్డారు.

'అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో బాధితుడైన సంజు కర్మాకర్‌ కుటుంబాన్ని పరామర్శిస్తానని ఇచ్చిన మాటకు అభిషేక్ బెనర్జీ కట్టుబట్టారు. సోనార్‌పూర్ వెళ్లారు. బీజేపీ దన్నుతో కొందరు దుండగులు మా జాతీయ ప్రధాన కార్యదర్శిపై అమానుషంగా దాడి చేశారు. అయినప్పటికీ ఆయన బీజేపీ గూండాల దాడిలో నష్టపోయిన కుటుంబానికి అండగా నిలిచారు. కనికరంతో కూడిన రాజకీయాలకూ, విద్వేషంతో కూడిన రాజకీయాలకు ఉన్న తేడా ఇదే. సువేందు హయాంలో చోటుచేసుకుంటున్న బెదిరింపులు, హింస, ప్రతీకార రాజకీయాలు మరోసారి ఇవాళ బహిర్గతమయ్యాయి' అని ఆ ట్వీట్‌లో మమత పేర్కొన్నారు.

ఏం జరిగిందంటే..?

ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో భాదితులను పరామర్శించేందుకు సోనార్‌పూర్ వెళ్లిన అభిషేక్‌పై స్థానికులు రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. కొందరు ఆయనపై చేయి చేసుకున్నారు. 'దొంగ' అంటూ నినాదాలు చేస్తూ దాడికి దిగారు. ఆ సమయంలో హెల్మెట్ ధరించిన అభిషేక్‌కు భద్రతా సిబ్బంది రక్షణగా నిలిచారు. కాగా, ముందస్తు ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరిపారని, తనను చంపేందుకు ప్రయత్నించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. దాడి సమయంలో పోలీసులు ఎక్కడా కనిపించలేదన్నారు. తనపై జరిగిన దాడిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఘటన అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం కోల్‌కతాలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు.

ఇవి కూడా చదవండి..

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో