translateexpand_more

Nnamalai News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 08:16 am
ఫైర్ బ్రాండ్ సింగం అన్నామలైకి ఏమైంది.. ఆయన స్టోరీ కావాలనే ముగించారా

ఫైర్ బ్రాండ్ సింగం అన్నామలైకి ఏమైంది.. ఆయన స్టోరీ కావాలనే ముగించారా..? పోలీస్ సింగం... ఫైర్ బ్రాండ్.. ఇలా ఏ పేరు పెట్టినా... అతడికి బాగా సరిపోతాయి. తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారిన... అన్నామలై కుప్పుస్వామి.. తన రాజకీయ జీవితంలో.. ఎంత స్పీడ్‌గా ఎదిగారు.. అంతే స్పీడ్‌గా... కింద పడిపోయారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ పార్టీకి రామ్ రామ్ చెప్పి... రాజీనామా చేశారు. అసలు అన్నామలైకి ఏం జరిగింది... ఆయనే తప్పుకున్నారా... లేదా కావాలనే తప్పించారా... రాజీనామా చేస్తాడని తెలిసి కూడా... పార్టీ అధిష్టానం అతడిని ఎందుకు పట్టించుకోలేదు. ఫైర్ బ్రాండ్ సింగంకు అసలు ఏమైంది. ఈ వార్తకు సంబంధించిన