translateexpand_more

Palm Toddy News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 03:37 am
తాటి కల్లు తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు స్థానిక కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లి అతని పింఛన్ అందచేసి, వారి పరిస్థితి చూసి కొత్త ఇల్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కల్లు గీత విధానాన్ని పరిశీలించి తాటి చెట్టుపై నుంచి తీసిన తాజా కల్లును రుచి చూశారు.

Palm Toddy News Keyword | Telugu Digital