translateexpand_more

Peddi Massa Massa Video Song News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu01 Jun, 07:07 pm
మస్సా మస్సా’ వీడియో సాంగ్ .. పెద్ది’ కోసం రామ్ చరణ్ ఎంతగా కష్టపడ్డారో చూశారా

‘మస్సా మస్సా’ వీడియో సాంగ్‌.. ‘పెద్ది’ కోసం రామ్ చరణ్‌ ఎంతగా కష్టపడ్డారో చూశారా! రామ్ చరణ్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ గ్లింప్స్, చార్ట్ బస్టర్ సాంగ్స్, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్‌ 4న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ‘మస్సా మస్సా’ సాంగ్ ఫుల్ వీడియోని రిలీజ్ చేశారు. ఏఆర్‌ రెహమాన్‌ కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. సింగర్ విశాల్‌ మిశ్రా ఆలపించారు. కుస్తీ కోసం చరణ్ ఎంతగా కష్టపడ్డారనేది ఈ పాటలో చూపించారు. ఈ పవర్ ఫుల్ సాంగ్ ను మీరూ చూసేయండి. ఈ వార్తకు సంబంధించిన