translateexpand_more

Professor Nageshwar Comments News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 01:29 pm
తెలంగాణలో జనసేన సభకు అనుమతి నిరాకరణ

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ'కు పోలీసులు అనుమతి నిరాకరించారు. జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జూన్ 2న హైదరాబాద్‌లో ఈ సభను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే శాంతిభద్రతల పరిస్థితులు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. దీంతో సభ నిర్వహణపై ఉత్కంఠ నెలకొనగా, అనుమతి కోసం జనసేన పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:

అన్నదాతకు అండగా ప్రభుత్వం.. చివరి గింజ వరకూ కొంటాం: మంత్రి ఉత్తమ్

రాయదుర్గం భూములకు భారీ డిమాండ్.. మరోసారి ఆకాశాన్నంటిన ధరలు

For More Latest News

Andhra Jyothy27 May, 01:27 am
ప్రొఫెసర్ నాగేశ్వర్ పై పవన్ కీలక వ్యాఖ్యలు

ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణలకు అర్థం లేదని పవన్ అన్నారు. ఆయన పొరపాటున భావోద్వేగంతో మాట్లాడి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇంటర్నెట్ డెస్క్: ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణలకు అర్థం లేదని పవన్ అన్నారు. ఆయన పొరపాటున భావోద్వేగంతో మాట్లాడి ఉండొచ్చని పేర్కొన్నారు. నాగేశ్వర్‌పై కేసులు పెడితే వదిలేయమని తాను చెప్పానని తెలిపారు. తమపై పదేపదే ఆరోపణలు చేసే వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి.. పంచ్‌ ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేయాలి: టీజీ వెంకటేశ్‌