translateexpand_more

Pushpa 2 The Rule Part 2 Pre Release Business News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 07:47 am
రామ్ చరణ్ పెద్ది’ సహా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు ఇవే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Andhra Pradesh States Highest Pre Release Business: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ చిత్రాలు.. అందులో రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా సహా ఏ సినిమా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో ట్రేడ్ లెక్కలు విసయానికొస్తే... పుష్ప 2 ది రూల్.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా రూ. 213 కోట్ల అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 191 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లీడ్ రోల్స్‌లో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘కల్కి 2998 AD’. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 168 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. సలార్.. ప్రభాస్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ మరో లీడ్ రోల్లో శృతి హాసన్ కథానాయికగా నటించిన చిత్రం ‘సలార్’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో 4వ స్థానంలో ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓజీ’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో 4వ స్థానంలో ఉంది. రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో రూ. 135.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో టాప్ 5లో నిలిచింది. ది రాజా సాబ్.. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 126 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా తెలుగు స్టేట్స్‌లో టాప్ 6లో నిలిచింది. ప్రభాస్ హీరోగా రానా దగ్గుబాటి ప్రతి నాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి 2’. ఈ సినిమా రూ. 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో టాప్7లో నిలిచింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో కలిపి రూ. 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో టాప్ 7‌లో నిలిచింది. సుజిత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సాహో’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 121.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి టాప్ 8లో నిలిచింది. ఆదిపురుష్.. ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా యాక్ట్ చేసిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి టాప్ 9లో నిలిచింది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 113 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేవర పార్ట్ -1 .. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘దేవర పార్ట్ -1’. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో రూ. 112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆచార్య.. చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 107.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి చారిత్రక యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ మూవీ అప్పట్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.106.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రాధే శ్యామ్ .. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేసిన చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో 105.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో రూ. 103.50

Pushpa 2 The Rule Part 2 Pre Release Business News Keyword | Telugu Digital