translateexpand_more

Ssa Maturity Timeline News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu01 Jun, 02:32 pm
ఐదేళ్ల పాప పేరిట సుకన్య సమృద్ధి అకౌంట్ తెరిస్తే.. మెచ్యూరిటీ 21 ఏళ్లకా.. లేక 26 ఏళ్లా.. ఈ

Girl Child Savings Scheme: మనం ఇన్వెస్ట్ చేసేందుకు చాలానే స్కీమ్స్ ఉన్నాయి. అయితే ఎక్కడ చూసినా.. ఎన్నేళ్లు ఇన్వెస్ట్ చేయాలి.. ఎంత పెట్టుబడి పెట్టాలనేది ఆలోచిస్తాం. పోస్టాఫీస్ పథకాలు/చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఆడపిల్లల కోసం అందుబాటులో ఉన్న గొప్ప పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రధానంగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మెచ్యూరిటీ గురించే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఇక్కడ మెచ్యూరిటీ కాల పరిమితి 21 ఏళ్లు కాగా.. ఇది పాప వయసు అనుకొని పొరబడుతుంటారు. అంటే పాప వయసు 21 ఏళ్లు వస్తే.. మెచ్యూరిటీ తీరుతుందనుకుంటారు. కానీ అలా కాదు. అసలు ఇదెలా చూస్తారో చూద్దాం.అమ్మాయి వయసుతో సంబంధం లేకుండా.. ఇక్కడ కాల పరిమితి 21 ఏళ్లుగా ఉంటుంది. అంటే.. పాప పుట్టినప్పుడే అంటే ఏడాదిలోపే చేరితే.. ఇక్కడి నుంచి 21 ఏళ్లకు అంటే.. పాపకు 21 ఏళ్లు వచ్చే సరికి.. మెచ్యూరిటీ తీరుతుంది. అదే.. పాపకు ఐదేళ్ల వయసులో చేరితే.. అక్కడి నుంచి 21 ఏళ్లకు చూస్తారు. అంటే.. పాపకు 26 ఏళ్లు వచ్చాక.. మెచ్యూరిటీ ముగుస్తుందన్నమాట. అదే పదేళ్ల వయసులో చేరితే.. మీ పాపకు.. 31 ఏళ్లు వచ్చాకే ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఇక్కడ పాపకు 25 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు కడుతుండాలి. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల్ని మనం చూద్దాం.పాప పుట్టినప్పుడే ఖాతా తెరిస్తే.. ఉదాహరణకు ఇప్పుడు 2026లో మీ పాప అప్పుడే పుట్టినప్పుడు (ఏడాదిలోపు) సుకన్య సమృద్ధి ఖాతా ఓపెన్ చెేసినట్లయితే.. ​​​​ఇక్కడి నుంచి 21 ఏళ్లకు అంటే 2047లో మెచ్యూర్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ వరుసగా 15 ఏళ్లు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. మిగతా ఆరేళ్లు డబ్బు

Ssa Maturity Timeline News Keyword | Telugu Digital