translateexpand_more

Telangana Foundation Day 2026 News In Telugu News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu01 Jun, 07:00 pm
స్వరాష్ట్ర తెలంగాణకు 12 ఏళ్లు.. రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు ఇలా తెలపండి

Happy Telangana Formation Day 2026 Wishes In Telugu: బానిస బతుకులు బరిసెల్లా తిరగబడిండ్రు. కనిపించిన ప్రతిదీ వారి చేతిలో ఆయుధంగా మారింది. ఎలాంటి హింసాత్మకంగా ఉద్యమం కొనసాగి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. స్వరాష్ట్రంగా ఏర్పడి 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విషెస్‌ ఇలా చెప్పండి. Telangana Formation Day 2026 Wishes: పరాయి ప్రాంతపు వారి పాలనలో దోపిడీకి గురయిన తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షలు తీర్చుకుని ప్రత్యేక రాష్ట్రంగా 14 ఏళ్లు పూర్తయ్యింది. 60 ఏళ్ల ఉమ్మడి ఏపీ, పదేళ్ల తర్వాత అభివృద్ధికి దిక్సూచిగా మారింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు మీకు తెలిసిన బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండి 60 ఏళ్ల తండ్లాట.. 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష వేలాది మంది అమరవీరుల బలిదానాలు లక్షలాది మంది త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు నిత్యవసంతం నా తెలంగాణ.. నిండైన మాగాణం నా తెలంగాణ నిజామ్‌ను పరుగెత్తించిన పౌరుషం నా తెలంగాణ ప్రజా వ్యతిరేక దురంహకారులకు బుద్ధి చెప్పింది నా తెలంగాణ ఆత్మగౌరవ పతాక నా తెలంగాణ.. అమరుల త్యాగాల ఫలం నా తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరి.. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఈ శుభదినాన అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు సమైక్య రాష్ట్రంలో దశాబ్దాల పాటు వివక్షకు గురయిన ప్రాంతం 6 దశాబ్దాల పోరాట తెలంగాణ 12 ఏళ్ల అభివృద్ధి తెలంగాణ ఆవిర్భవించిన సందర్భంగా రాష్ట్రావిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలం ఉద్యమ సారథి కేసీఆర్‌ పోరాట ఫలితం 60 ఏళ్ల పరాయి పాలన అంతమైన చారిత్రక సందర్భం 4 కోట్ల ప్రజల స్వరాష్ట్ర కల సాకారమైన శుభదినం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు ఇప్పుడు ఇంకెన్నడూ కాదని నిర్విరామ పోరాటం నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడిన తెలంగాణ కేసీఆర్‌ పదేళ్ల పాలనతో వలసల తెలంగాణ.. అభివృద్ధిలో భారీ విజయాన్ని సాధిస్తూ.. అనేక అవార్డులు పొందుతున్న శుభ సందర్భంగా మీకు ఇదే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు.