

Womens Asia Cup 2026 : మహిళల ఆసియాకప్ 2026 విజేతలుగా భారత్ నిలిచింది. ఆదివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలోనే కప్పును ముద్దాడింది. కాగా.. భారత మహిళల జట్టు ఆసియాకప్‌ను గెలవడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో షఫాలీ వర్మ (68; 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), స్మృతి మంధాన (59; 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. శ్రీలంక బౌలర్లలో మిథాలీ అయోధ్య, చమరి ఆటపట్టు, చాముడి ప్రభోద లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
IND vs AFG : అఫ్గాన్‌తో తొలి టీ20లో విజయం.. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు.. మాకు వేరే మార్గం లేకుండా పోయింది..
All smiles in Dubai
![]()
A dominating show by #TeamIndia as they beat Sri Lanka by 7⃣2⃣ runs to clinch their 8⃣th #WomensAsiaCup title
![]()
Scorecard
https://t.co/knKLXGSfOd #INDvSL pic.twitter.com/vwLmZZcUUD





