translateexpand_more

Anna Lezhneva News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu03 Jun, 06:19 am
అత్తమ్మ, భర్తతో అన్నా లెజినోవా.. వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం ఫ్యామిలీ పిక్స్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva) సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. తన భర్త పవన్ కళ్యాణ్, అలాగే అత్తమ్మ అంజనా దేవితో కలిసి దిగిన ఈ అందమైన కుటుంబ చిత్రాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పవన్ కుటుంబ బంధాలకు ఈ ఫోటోలు అద్దం పడుతున్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.