translateexpand_more

Environmental Engineer Jobs News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 03:41 pm
నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్

హైదరాబాద్, జూన్02: తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ శాఖల్లో మొత్తం 290 ఉద్యోగాలకు మంగళవారం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రోడ్లు, భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో19 ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

జూన్ 6 నుంచి జులై 13వ తేదీ వరకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్‌ పోస్టులకు, జూన్ 8 నుంచి జులై 15వ తేదీ వరకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులకు, జూన్ 10 నుంచి జులై 17వ తేదీ వరకు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తామని జారీ చేసిన నోటిఫికేషన్‌లో టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. పూర్తి నోటిఫికేషన్ల సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చని టీజీపీఎస్సీ వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరు.. నీ అయ్యా జాగీరు కాదు: పొన్నం

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

Read Latest TG News And Telugu News

Environmental Engineer Jobs News Keyword | Telugu Digital