translateexpand_more

Fight Between Feroz Khan And Osman Ali Hajri News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu27 May, 02:17 pm
గాంధీ భవన్ లో ప్రొటోకాల్ రచ్చ.. ఫిరోజ్ ఖాన్ పై చెయ్యి చేసుకున్న ఉస్మాన్ హజారీ.. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Congress leader Osman al hajri attacks on feroz khan in Gandhi bhavan: తెలంగాణ రాజకీయాల్లో కొంత మంది నేతలు సొంత పార్టీకే తలనొప్పులు కల్గించేలా మాట్లాడుంటారు. కొన్నిసార్లు గీత దాటి కూడా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఆయా పార్టీలు చర్యలు తీసుకుంటాయి. ఇదంతామనం రోటీన్గా చూస్తుంటాం. ఇక కాంగ్రెస్ పార్టీ తీరు కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పుకొవచ్చు. ఈ పార్టీలోని నేతలకు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని తరచుగా చెప్తారు. కొంతమంది నేతలు లైన్ దాడి తమ పార్టీకి చెందిన సీఎంతో పాటు మంత్రులపై కూడా ఆరోపణలు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం మనం తరచుగా చూస్తుంటాం. ఈ క్రమంలో తాజాగా.. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మరోసారి నేతల మధ్య ఫైటింగ్ కు వేదికగా ామారింది. ఉస్మాన్ నాకు అన్న లాంటి వాడు.. ఇది మా ఫ్యామిలీ వ్యవహారం గాంధీ భవన్‌లో నిర్వహించిన పార్లమెంట్ సమీక్షా సమావేశంలో జరిగిన గొడవ గురించి స్పందించిన ఫిరోజ్ ఖాన్ https://t.co/44bdB5BEH1 pic.twitter.com/Pdmz2G1mni హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల బలోపేతంపై చర్చించేందుకు గాంధీ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రుల సమక్షంలోనే నేతలు ఫైటింగ్ కు దిగారు. నాంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నేత ఉస్మాన్ అల్ హజ్రీ