translateexpand_more

Football News

Latest updates from Telugu Digital news sources.

Sakshi31 May, 06:22 am
శృతి మించిన పీఎస్ జీ టైటిల్ సంబరాలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఫ్రాన్స్ లీగ్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పారిస్‌ సెయింట్‌ జెర్మైన్‌ (పీఎస్‌జీ) జట్టు వరుసగా రెండో సారి యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. హంగేరీ రాజధాని బూడాపెస్ట్‌లో నిన్న జరిగిన ఫైనల్లో ఆర్సెనల్‌ ఎఫ్‌సీను పెనాల్టీ షూటౌట్‌లో 4-3తో ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. నిర్ణీత సమయం, అదనపు సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీలకు వెళ్లింది.

Samayam Telugu31 May, 02:29 pm
అల్లర్లు రేపిన సంబరాలు.. పారిస్ మొత్తం అల్లకల్లోలం

అల్లర్లు రేపిన సంబరాలు.. పారిస్ మొత్తం అల్లకల్లోలం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అల్లర్లు చెలరేగాయి. పారిస్ సెయింట్ జెర్మైన్-PSG అభిమానుల సంబరాలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. చాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఆర్సెనల్‌పై... పీఎస్‌జీ జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని వేడుకగా జరుపుకోవడానికి... దాదాపు 20 వేల మంది అభిమానులు ప్రసిద్ధ చాంప్స్-ఎలిసీస్ వీధుల్లోకి తరలివచ్చారు. బుడాపెస్ట్‌లోని పుస్కాస్ ఎరీనాలో... శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో... పీఎస్‌జి జట్టు పెనాల్టీ షూటౌట్‌లో... ఆర్సెనల్‌ను ఓడించి తన రెండవ చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను... కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఆర్క్ డి ట్రియోంఫ్ సమీపంలో... అభిమానులు భారీ ప్రదర్శనలు చేశారు. కార్ల హారన్లు మోగిస్తూ, పటాకులు కాలుస్తూ సంబరాల్లో మునిగిపోయారు. అయితే, కొద్దిసేపటికే ఈ సంబరాలు అదుపుతప్పి హింసకు దారితీశాయి. ఈ వార్తకు సంబంధించిన

AP7AM01 Jun, 11:58 am
ఆరు నెలలకే ముగిసిన ముచ్చట.. కోల్ కతాలో మెస్సీ భారీ విగ్రహం తొలగింపు

కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగిస్తున్నారు. కేవలం ఆరు నెలల క్రితమే అత్యంత వైభవంగా ఆవిష్కరించిన ఈ విగ్రహం, బలమైన గాలులకు ప్రమాదకరంగా ఊగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం నుంచే కోల్‌కతాలోని లేక్ టౌన్ ప్రాంతంలో హైడ్రాలిక్ క్రేన్ల సహాయంతో విగ్రహాన్ని తొలగించే పనులు ప్రారంభమయ్యాయి.వివరాల్లోకి వెళితే...గత వారం (మే 25న) బలమైన గాలులు వీచినప్పుడు, భూగర్భ పాదచారుల క్రాసింగ్‌పై ఏర్పాటు చేసిన ఈ భారీ ఫైబర్‌గ్లాస్ విగ్రహం తీవ్రంగా కదలడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. వారి ఫిర్యాదులతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఇంజనీర్లు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. విగ్రహం పునాది సరిగ్గా మధ్యలో లేదని, ఫిట్టింగులు వదులుగా ఉన్నాయని, నిర్మాణంలో పలు లోపాలు ఉన్నాయని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. రుతుపవనాలు సమీపిస్తున్న తరుణంలో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో అధికారులు తక్షణమే స్పందించి, విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించారు.అర్జెంటీనా 2022లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా మెస్సీకి, ఆయనకు భారతదేశంలో ఉన్న అశేష అభిమానులకు నివాళిగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2025 డిసెంబర్‌లో మెస్సీ తన 'గోట్ టూర్'లో భాగంగా భారత్‌లో పర్యటించినప్పుడు, స్వయంగా అతడే వర్చువల్‌గా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. కోల్‌కతాలో మెస్సీకి ఉన్న అపారమైన అభిమానానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని అందరూ భావించారు.అయితే, నాసిరకం నిర్మాణం కారణంగా ఆవిష్కరించిన ఆరు నెలలకే ఈ విగ్రహం తొలగింపునకు గురికావడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Zee Telugu27 May, 12:43 am
క్రీడా రంగంలోకి 'జీ'.. యునైట్ 8 పేరిట నాలుగు ఛానల్స్ ప్రారంభం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Unite8 Sports Channels: వినోదం... వార్తా ప్రసారాలతోపాటు ఓటీటీలతో కుటుంబాలను మొత్తం సంతోషంతో నింపుతున్న జీ మీడియా ఇప్పుడు మరో గొప్ప ముందడుగు వేసింది. భారతీయ మీడియా రంగంలో ప్రముఖ కంటెంట్, టెక్నాలజీ సంస్థగా అగ్రస్థానంలో ఉన్న 'జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్' ఇప్పుడు స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇన్నాళ్లు ప్రేక్షకుల విశేష ఆదరణ, తన ముద్రను చూపించిన జీ మీడియా ఇకపై క్రీడారంగంలో కూడా మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త ఛానళ్లను ప్రారంభించింది. జీ మీడియా క్రీడలకు సంబంధించి 'యునైట్8 స్పోర్ట్స్' (Unite8 Sports) పేరుతో సరికొత్త క్రీడా ఛానళ్ల పోర్ట్‌ఫోలియోను ప్రారంభించబోతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. క్రీడారంగంలోని సరికొత్త ఫార్మాట్లు, ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు, ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌తో క్రీడాభిమానులకు అత్యుత్తమ వినోదం, అనుభూతిని అందించడమే లక్ష్యంగా జీ మీడియా క్రీడా ఛానళ్లను ప్రారంభించనుంది. దశాబ్దాలుగా జీ సంస్థ వినోద ఛానళ్లలలోనే ముఖ్యమైన క్రీడా ఈవెంట్లను ప్రసారం చేస్తూ స్పోర్ట్స్ రంగంలో విశేష గుర్తింపు సాధించింది. ప్రత్యక్ష ప్రసారాలపై ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను ఉపయోగించుకుని భారీ ప్రేక్షకాదరణ (వ్యూయర్‌షిప్)‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే బలమైన పునాదితో క్రీడా రంగంలో మరింత విస్తరించడానికి భారీ ప్రణాళికతో జీ మీడియా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సంస్థ ఒకేసారి నాలుగు ప్రత్యేక స్పోర్ట్స్ ఛానళ్లను తీసుకురానుంది. సరికొత్త ఛానళ్లు ఇవే హిందీలో: యునైట్8 స్పోర్ట్స్ 1

TV9 Telugu24 May, 06:26 am
క్రికెటర్ బుమ్రా కు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

- స్టార్ హీరో రామ్‌చరణ్‌ కొత్త మువీ ‘పెద్ది’ భారీ యాక్షన్ డ్రామాగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. - దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. - ఈ క్రమంలో చిత్ర బృందం దేశ వ్యాప్తంగా జోరుగా ప్రొమోషన్స్‌ కొనసాగిస్తుంది.