
Ganesh Visarjan: సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు తెలుసుకోండి
Ganesh Visarjan: సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు తెలుసుకోండి
© 2026 telugu.digital

Ganesh Visarjan: సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు తెలుసుకోండి

Unique Ganesh Temple: దేశంలోనే అతిపెద్ద గణపతి బప్పా ఇక్కడే.. దర్శిస్తే కష్టాలు తొలగుతాయట!

Ganesh laddu | ఖమ్మంలో వెల్లివిరిసిన మతసామరస్యం..! గణేష్ లడ్డు సొంతం చేసుకున్న ముస్లిం నేత

Ganesh Visarjan: గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!

Khairatabad Ganesh 2026: ఖైరతాబాద్ గణేషుడిని చూడాలంటే ఇదే చివరి ఛాన్స్.. ఈ డేట్ తర్వాత దర్శనాలు బంద్!

ఖైరతాబాద్ వినాయకుడిని శేఖర్ మాస్టర్ దంపతులు (Sekhar Master) దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అమెరికా మధ్యంతర ఎన్నికల వేడి నడుమ శ్రీరామాంజనేయస్వామి (Texas Hanuman Statue)విగ్రహం రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

ఖైరతాబాద్ మహాగణపతి(Khairatabad Ganesh) నిమజ్జనోత్సవం ఈ నెల 25న (శుక్రవారం) అత్యంత వైభవంగా జరగనుంది.
Khairatabad Ganesh 2026: ఈనెల 25న ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం.. రేపు రాత్రి వరకే భక్తులకు దర్శనాలు

Bigala Ganesh Gupta | డైవర్షన్ పాలిటిక్స్ కోసమే బీఆర్ఎస్ నాయకుల ప్రైవేట్ ప్రాపర్టీస్పై దాడులు : మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్

Ganesh Fesitvals | ఆకట్టుకున్న వినాయక జన్మ రహస్యం నృత్య రూపకం

ఆంధ్రప్రదేశ్ (AP Health Department)రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులకు ఆసరాగా నిలిచేలా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.

CM Chandrababu Naidu : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై దాడులు చేయడం సరికాదని, టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.. చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ వదినమ్మ, దివంగత నందమూరి జానకి రామ్ భార్య దీపికా తాజాగా బాలాపూర్ విఘ్నేశ్వరుడిని దర్శించుకొని, ఓ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొంది. వాటికి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

హైదరాబాద్లోని ప్రముఖ ట్యాంక్ బండ్(Tank Bund Protest) వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

మానసిక స్థితి సరిగా లేని ఓ వృద్ధుడు తప్పిపోగా.. ఆయన్ను బిహార్ నుంచి పంజాబ్లోని స్వస్థలానికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓ యువకుడు.

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, తన సతీమణి తేజస్వినితో కలిసి హైదరాబాద్లో జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, దంపతులిద్దరూ కలిసి తీన్మార్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారు. బాలాపూర్ గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో వారి ఉత్సాహభరితమైన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. సినీ రంగంలో బిజీగా ఉండే దిల్ రాజు, కుటుంబంతో కలిసి పండుగల్లో పాల్గొని, అభిమానులతో మమేకమవడం విశేషం. వారి నృత్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బాలాపూర్ గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, వినాయకుడి ఆశీస్సులు పొందారు.

How was the immersion... Lord Ganesha? నిమజ్జనమెలా...గణపయ్యా?
Ganesh Visarjan 2026: వినాయక నిమజ్జనం ఎప్పుడు? సరైన తేదీలు, నిమజ్జనం విశిష్టత ఏంటి?

Ganesh Chaturthi: గణేశుడికి మోదకాలు కాదు.. బబుల్ టీ నైవేద్యం! థాయ్లాండ్లో వింత సంప్రదాయం వైరల్

నటి సురేఖవాణి, ఆమె కూతురు సుప్రీత తాజాగా ఖైరతాబాద్ లోని బడా గణేష్ ని సందర్శించారు.

Ganesh Visarjan: నిమజ్జనానికి ముందు బప్పా చెవిలో ఈ మాట చెప్పండి.. మీ కోరిక నెరవేరుతుందట!

Ganesh-Kuber Story: గణేశుడిని విందుకు పిలిచిన కుబేరుడు.. ఆ తర్వాత జరిగినది ఊహించలేరు!

Ganesh Visarjan: నిమజ్జనానికి శుభ సమయం తప్పనిసరేనా? గణేశుడి ముఖం ఏ దిశలో ఉండాలో తెలుసా..?

KCR Farmhouse Lands : ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ పరిధిలోని భూముల్లో రెవెన్యూ అధికారుల ఫీల్డ్ విజిట్ నిర్వహించారు.
Suryapet Ganesh Celebrations: గణేష్ నిమజ్జనం ఇలా చేస్తే నగదు బహుమతి.. మండప నిర్వాహకులకు బంఫర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి(Chandrababu Varanasi Visit)లో పర్యటించారు.

ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu ) వారణాసిలో పర్యటిస్తున్నారు.సేవా సంకల్ప్‌ అభియాన్‌లో పాల్గొనేందుకు సీఎం వచ్చారు.

వినాయక చవితి ఉత్సవాల వేళ హుస్సేన్సాగర్(Tank Bund Ganesh Visarjan) ల్లో నిమజ్జనాలపై విధించిన ఆంక్షలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.

ganesh immersion: In Suryapet, BRS leader Vallabh Jani announces Rs 10,116 cash prize for Ganesh mandapams that conduct immersion without alcohol, following tradition and discipline. Initiative promotes pure devotion and cultural values during Vinayaka Chavithi. సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత వల్లాస్ జానీ వినాయక మండపాలకు రూ.10,116 నగదు బహుమతి ప్రకటించారు. మద్యం సేవించకుండా భక్తితో, క్రమశిక్షణతో నిమజ్జనం

విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణనాథులతో వరంగల్లోని వీధులు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి.

ఇటీవల మృతిచెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

కర్నూలు జిల్లా ఆదోని మండలం తిరుమల నగర్లో వినాయక (Ganesh Pandal) మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.
Ganesh Visarjan 2026: తెలుగు రాష్ట్రాల్లో భాగ్యనగరం, విజయవాడ సహా ఇతర నగరాల్లో వినాయక నిమజ్జనానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జనం సమయంలో ఏ పనులు చేయాలి? ఏ పనులు పొరపాటున కూడా చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Nano Fertilizers | వ్యవసాయ పంటలకు నానో యూరియా , నానో డీఏపీ ఎరువులను వాడడం వల్ల అధిక దిగుబడితో పాటు భూసారం కూడా పెరుగుతుందని వ్యవసాయాధికారి రాథోడ్ గణేష్ తెలిపారు.

Ganpati Visarjan 2026 Telugu: 2026లో గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 14న ప్రారంభమై సెప్టెంబర్ 25న అనంత చతుర్దశితో ముగుస్తాయి. గణపతి విసర్జనకు ముందు ఉత్తర పూజ, నైవేద్యం, హారతి వంటి ఆచారాలతో పాటు నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

హుషారు పిట్టలు హీరోయిన్ వాసవి గణేషన్ (Vasavi Ganeshan) చీర కట్టులో సాంప్రదాయంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

Uttar Puja-Ganesh Visarjan: గణపతి నిమజ్జనానికి ముందు ఉత్తర పూజ ఎందుకు చేస్తారు? ఈ పూజ అనంతరం గణేశుడి విగ్రహాన్ని పీఠం నుంచి కొద్దిగా ఎందుకు కదిలిస్తారో తెలుసా? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన, సంప్రదాయ ప్రాధాన్యత, బప్పాకు వీడ్కోలు పలికే విధానం గురించి తెలుసుకుందాం.

Salutations to Lord Ganesha! జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గణపతి బప్పామోరియా, జై గణనాథ నినాదాలతో పల్లెలు, పట్టణాలు మార్మోగాయి. ప్రజలు సోమవారం భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. వాడవాడలా ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథుడి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు.

వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. ఉదయం, సాయంత్రం హారతులు ఇచ్చి నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత ఎన్ని రోజుల పాటు పూజించాలి? తప్పనిసరిగా ఒకటిన్నర రోజుకే నిమజ్జనం చేయాలా? లేక 3, 5, 7, 10 రోజుల పాటు కూడా పూజించవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది.

Ganesh Idol: 13 అడుగుల ఎత్తు .. సుమారు 21వేల పానీపురిలతో లంబోదరుడిని డిజైన్ చేశారు. పుణెలో ఆ గణేశుడు అలరిస్తున్నాడు. ఎఫ్సీ రోడ్డులో ఉన్న గణేశ్ బేల్ షాపు ఓనర్లు పానీపురీలతో వినాయకుడిని రూపొందించారు.

Lord Ganesh Dream Meaning Telugu: కలలో గణేశుడిని చూడటం, ఆయనను పూజిస్తున్నట్లు కనిపించడం, గణేశుడితో పాటు ఎలుక కనిపించడం వంటి కలలకు స్వప్న శాస్త్రంలో ప్రత్యేక అర్థాలు ఉన్నాయని నమ్ముతారు. అయితే గణేశుడి నిమజ్జనం కలలో కనిపిస్తే మాత్రం దాన్ని అశుభ సంకేతంగా పరిగణిస్తారు.

Ganesh Festival | మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ముల్కల్లలో శివగణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో 33వ సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Ganesh Visarjan 2026 Dates Telugu: వినాయక చవితి సెప్టెంబర్ 14న జరగనుంది. కుటుంబ సంప్రదాయాలను బట్టి 3, 5, 7వ రోజుల్లో లేదా అనంత చతుర్దశి రోజున గణేశ విసర్జన్ చేస్తారు. 2026 గణేశ నిమజ్జనం తేదీలు, శుభ సమయాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరంగా తెలుసుకోండి.

Vinayaki Goddess: వినాయకుడికి స్త్రీ రూపం కూడా ఉందని తెలుసా? ‘వినాయకి’ లేదా ‘గణేశిని’గా పిలిచే ఈ అరుదైన దేవతకు సంబంధించిన శిల్పాలు భారతదేశంలోని కొన్ని ఆలయాల్లో మాత్రమే కనిపిస్తాయి. వినాయకి రూపం, ప్రత్యేకతలు, పురాతన శిల్పాల గురించి వివరంగా తెలుసుకుందాం.

జగిత్యాల(Jagitial) జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరోసారి తన ప్రతిభను చాటారు.

Doondi Ganesha Seva Samiti is organizing Vinayaka Navratri celebrations on the lines of Hyderabad’s Khairatabad Ganesh Utsav in a great manner. minister savitha appreciated and invited pancha mukha ganesh to the mandap. ఖైరతాబాద్ వినాయక ఉత్సవాల మాదిరిగా డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏపీలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను రాష్ట్ర మంత్రి ఎస్.సవిత కొనియాడారు.

Ganesha Idols being transported to Anantapur from Hyderabad by Train No. 12785 Kacheguda - Ashokapuram Express. South Central Railways says the shipment highlights rail connectivity for ceremonial deliveries across Telangana and Andhra Pradesh. గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగుతున్నాయి. రంగురంగుల విద్యుద్దీపాలతో మండపాలన్నీ కూడా కళకళలాడుతున్నాయి.

On Ganesh Chaturthi, the makers of Ramayana Part 1 released the divine Siya Ram poster featuring Ranbir Kapoor as Lord Ram and Sai Pallavi as Sita. గణేష్ చతుర్థి సందర్భంగా రామాయణ: పార్ట్ 1 చిత్రబృందం రణబీర్ కపూర్, సాయి పల్లవిలతో కూడిన దివ్యమైన సియా రామ్ పోస్టర్ను విడుదల చేసింది.