translateexpand_more

Janhvi News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu01 Jun, 06:38 pm
పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీరకట్టులో జాన్వీ కపూర్.. ఎంత అందంగా ఉందో.. ఫొటోలు

నేడు పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హీరోయిన్ జాన్వీ కపూర్ ఇలా చీరలో అందంగా ముస్తాబయి హాజరైంది.