translateexpand_more

Mohan Lal News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 11:53 am
వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్ లోనూ సూపర్ స్టారే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నటులుగా వెండితెరపై మెరవడం మాత్రమే కాదు, సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్)తో ఆకట్టుకున్నారు. ఆరోగ్యంతోపాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలనే ఆలోచనతో చాలా మంది ప్రముఖులు సొంతంగా ఫామ్‌హౌస్‌లను ఏర్పాటు చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వారిలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ ఒకరు. నటన మాత్రమే కాదు., ఆర్గానిక్ ఫార్మింగ్‌లోనూ సూపర్‌స్టార్ అనిపించుకుంటున్న మోహన్‌లాల్ పచ్చని స్వర్గం గురించి తెలుసుకుందాం.

TV9 Telugu29 May, 02:59 am
దృశ్యం 3'లో నర్స్ గా నటించిన ఈ బ్యూటీ నిజ జీవితంలో డాక్టర్.. బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్ల నుంచి తరచూ వచ్చే మాట ఇది. అయితే ఇప్పుడు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క మెడిసిన్ పూర్తి చేస్తున్నారు కొందరు ముద్దుగుమ్మలు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న శ్రీలీల ఇటీవలే మెడిసిన్ పట్టా అందుకున్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం 3’ నటి శ్రద్ధా గోకుల్‌ కూడా ఇదే జాబితాలోకి వస్తోంది. ఈ సినిమాలో నర్సుగా నటించిన ఈ బ్యూటీ నిజ జీవితంలో ఏకంగా డాక్టరమ్మ కావడం విశేషం. చాలా మంది హీరోయిన్ల లాగే శ్రద్ధా కూడా చిన్నతనంలోనే కెమెరా ముందుకు వచ్చింది. ఛైల్డ్ ఆర్టిస్టు గా పలు సినిమాలు, సీరియల్స్ లో నటించింది. ముఖ్యంగా ‘హలో కుట్టిచేతన్‌’ అనే సీరియల్‌లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అప్పట్లోనే మంచి మార్కులు కొట్టేసింది శ్రద్ధా. దీని కంటే ముందే సూపర్‌ డ్యాన్సర్‌ జూనియర్‌ అనే డ్యాన్స్‌ షో రియాలిటీ షోలోనూ పార్టిసిపేట్ చేసిందీ క్యూటీ. సీరియల్స్ లో సక్సెస్ అవ్వడంతో సినిమాల్లోనూ ఛాన్స్ దక్కించుకుంది శ్రద్ధా. అయితే కేవలం ఒకటి, రెండు సినిమాలకే పరిమితమైంది. అందులోనూ చదువును నిర్లక్ష్యం చేయకూడదనుకుంది. దీంతో యాక్టింగ్ కు బ్రేక్ చెప్పేసి పూర్తిగా చదువుపైనే దృష్టి సారించింది. ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్‌ పూర్తి చేసిన శ్రద్ధా కేరళ తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసింది. అయితే ఇక్కడే ఆమె లైఫ్ టర్న్ తీసుకుంది. అసలు తను మళ్లీ సినిమాల్లోకి రావాలనుకోలేదు. కానీ అనుకోకుండా కొచ్చిలో జరిగిన ఓ ఆడిషన్ కు హాజరైంది. అక్కడ సెలెక్ట్ కావడంతో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తన ‘వళతు వశతె కల్లాన్‌’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో శ్రద్ధా పోషించింది

Chitrajyothy28 May, 04:36 pm
టాక్ బ్యాడ్ .. క లెక్ష న్లు టాప్ ! వ సూళ్లు.. ద ద్ద రిల్లి పోతున్నాయిగా

కొన్ని సినిమాల జాతకాలు గొప్పగా ఉంటాయి. ఫిల్మ్ గోయర్స్ అంత గొప్పగా లేదని పెదవి విరిచినా, క్రిటిక్స్ మిక్స్‌ డ్‌ రివ్యూస్ ఇచ్చినా.. బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం అదరగొడుతుంటాయి. ఇటీవల వచ్చిన తమిళ చిత్రం 'కరుప్పు', మలయాళ మూవీ 'దృశ్యం -3' ఆ కోవకు చెందినవే! మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), మీనా జంటగా నటించిన దృశ్యం 3 (Drishyam 3) మూవీ లాస్ట్ థర్స్ డే విడుదలైంది. మలయాళంతో పాటు పలు భారతీయ భాషల్లో జనం ముందుకు వచ్చింది. అయితే 'దృశ్యం' మొదటి రెండు భాగాలతో పోల్చితే అంత బాగాలేదనే టాక్ తో రావటంతో పాటు రివ్యూవర్స్ సైతం అదే భావన వ్యక్తం చేశారు. మొదటి రెండు భాగాలలో ఉన్నట్లు ఊహకందని ట్విస్టులు లేవని, చివరి ఇరవై నిమిషాల సినిమా కాస్త బెటర్‌గా ఉందనే అభిప్రాయం వక్తం చేశారు. అయితే వసూళ్ళు మాత్రం టాక్ కు భిన్నంగా ఉన్నాయి. మొదటి వారాంతానికి ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్‌ ను వసూలు చేసింది. అంతేకాదు.. అమెరికాలో ఏకంగా 1.2 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఆంటోని పెరుంబవూర్‌ నిర్మించిన 'దృశ్యం 3' మోహన్‌ లాల్‌ - జీతు జోసఫ్‌ జోడీకి ఇంకా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ మధ్య కాలంలో సూర్య (Suriya) నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్‌ దగ్గర గొప్ప ఫలితాల్ని అందుకోలేదు. దాంతో అభిమానులంతా అతని తాజా చిత్రం కరుప్పు (Karuppu) మీదే ఆశలు పెట్టుకున్నారు. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ కోర్ట్ డ్రామా రిలీజ్‌ టైమ్‌లో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. హీరో సూర్య చొరవ చూపడంతో మొత్తానికి రిలీజ్‌ అయ్యింది. 'కరుప్పు'

Chitrajyothy01 Jun, 01:17 pm
భార్యలు ఏం చేసినా ఇంప్రెస్ అవ్వరు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్

ఎంతవారులైనా కాంతదాసులే అని వింటూనే ఉంటాం. బయట ఎంత మెగాస్టార్ అయినా కూడా ఇంట్లో మాత్రం నా భార్యకు భర్తనే.. ఆవిడని ఇంప్రెస్ చేయడం చాలా కష్టమని అంటున్నారు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ (Mohan Lal). ఎంతవారులైనా కాంతదాసులే అని వింటూనే ఉంటాం. బయట ఎంత మెగాస్టార్ అయినా కూడా ఇంట్లో మాత్రం నా భార్యకు భర్తనే.. ఆవిడని ఇంప్రెస్ చేయడం చాలా కష్టమని అంటున్నారు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ (Mohan Lal). ప్రపంచంలో తాను మాత్రమే కాదు.. ఏ భర్త కూడా భార్యలను ఇంప్రెస్ చేయలేరని చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మోహన్ లాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో భార్యల సైకాలజీ గురించి చేసిన కొన్ని సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమాల్లో ఎంతో గంభీరంగా కనిపించే ఆయన, భార్యాభర్తల బంధంపై చేసిన ఈ కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మీ భార్యను మీరెప్పుడైనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారా.. ? అన్న ప్రశ్నకు మోహన్ లాల్ మాట్లాడుతూ.. ' ఎవరినైనా ఇంప్రెస్ చేయొచ్చు కానీ, భార్యలను ఇంప్రెస్ చేయడం కష్టం. ఇప్పటివరకు నేను నా భార్యను పూర్తిగా ఇంప్రెస్ చేయలేదు. కావాలని ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తే ఇట్టే దొరికిపోతాను. ఎందుకంటే వారు అంత తెలివైనవారు. అందుకే భార్యలతో నార్మల్ గా ఉండడమే మంచిది. అంతేకాకుండా.. నా భార్య సుచిత్ర దగ్గర నేను ఏది దాచిపెట్టను. నాకు అబద్దాలు చెప్పడం కూడా రాదు. ఏది దాచకుండా అన్ని చెప్తాను. ఒకవేళ దాచాల్సిన విషయం అయితే.. అప్పుడు దాచినా.. ఆ తరువాత