translateexpand_more

Mollywood News News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media28 May, 10:39 am
తొలి వారంలోనే 200 కోట్ల క్లబ్ లో చేరిన దృశ్యం 3

దృశ్యం 3 కలెక్షన్స్ మొదటి వారంలోనే రూ.200 కోట్ల మార్కును దాటాయి. పూర్తి బాక్సాఫీస్ రిపోర్ట్ కోసం ఇక్కడ చదవండి. బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 రికార్డుల వేట.. మొదటి వారంలోనే రూ.200 కోట్లు దాటిన వసూళ్లు! #drishyam3 #mohanlal #jeethujoseph #boxoffice #mollywood మొత్తం కలెక్షన్ల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి!

Chitrajyothy01 Jun, 01:17 pm
భార్యలు ఏం చేసినా ఇంప్రెస్ అవ్వరు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్

ఎంతవారులైనా కాంతదాసులే అని వింటూనే ఉంటాం. బయట ఎంత మెగాస్టార్ అయినా కూడా ఇంట్లో మాత్రం నా భార్యకు భర్తనే.. ఆవిడని ఇంప్రెస్ చేయడం చాలా కష్టమని అంటున్నారు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ (Mohan Lal). ఎంతవారులైనా కాంతదాసులే అని వింటూనే ఉంటాం. బయట ఎంత మెగాస్టార్ అయినా కూడా ఇంట్లో మాత్రం నా భార్యకు భర్తనే.. ఆవిడని ఇంప్రెస్ చేయడం చాలా కష్టమని అంటున్నారు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ (Mohan Lal). ప్రపంచంలో తాను మాత్రమే కాదు.. ఏ భర్త కూడా భార్యలను ఇంప్రెస్ చేయలేరని చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మోహన్ లాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో భార్యల సైకాలజీ గురించి చేసిన కొన్ని సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమాల్లో ఎంతో గంభీరంగా కనిపించే ఆయన, భార్యాభర్తల బంధంపై చేసిన ఈ కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మీ భార్యను మీరెప్పుడైనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారా.. ? అన్న ప్రశ్నకు మోహన్ లాల్ మాట్లాడుతూ.. ' ఎవరినైనా ఇంప్రెస్ చేయొచ్చు కానీ, భార్యలను ఇంప్రెస్ చేయడం కష్టం. ఇప్పటివరకు నేను నా భార్యను పూర్తిగా ఇంప్రెస్ చేయలేదు. కావాలని ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తే ఇట్టే దొరికిపోతాను. ఎందుకంటే వారు అంత తెలివైనవారు. అందుకే భార్యలతో నార్మల్ గా ఉండడమే మంచిది. అంతేకాకుండా.. నా భార్య సుచిత్ర దగ్గర నేను ఏది దాచిపెట్టను. నాకు అబద్దాలు చెప్పడం కూడా రాదు. ఏది దాచకుండా అన్ని చెప్తాను. ఒకవేళ దాచాల్సిన విషయం అయితే.. అప్పుడు దాచినా.. ఆ తరువాత