
10TV Telugu02 Jun, 06:57 am
వార ణాసి షూటింగ్ కు బ్రేక్ .. ప్రియాంక చోప్రా సండే ఫోటోలు వైర ల్మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వారణాసి చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra)నటిస్తోంది. షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికి కూడా ప్రియాంక తన కోసం కొంత సమయం కేటాయించుకుంటుంది. పూల్‌లో రిలాక్స్ కావడం, స్కిన్ కేర్, నేరేడు పండ్లు తినడం వంటి సండే రొటీన్‌ను అభిమానులతో పంచుకుంది.