translateexpand_more

Relationships News

Latest updates from Telugu Digital news sources.

Sakshi31 May, 12:20 am
కస్టమర్లకు దూరంగా బీమా కంపెనీలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దేశీయంగా ఇన్సూరెన్స్‌ కంపెనీలకు, కస్టమర్లకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండటం లేదని కన్సల్టింగ్‌ సంస్థ ప్రాక్సిస్‌ గ్లోబల్‌ అలయన్స్‌ ఒక నివేదికలో పేర్కొంది. దాదాపు 80 శాతం పాలసీల కొనుగోళ్లు బీమా కంపెనీల వెబ్‌సైట్ల ద్వారా కాకుండా మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయని తెలిపింది. ఫలితంగా కస్టమర్లను సమకూర్చుకోవడం కంటే ఏజెంట్లను అందిపుచ్చుకునేందుకే కంపెనీలు పోటీపడుతున్నాయని వివరించింది. అన్ని లావాదేవీలు మధ్యవర్తులద్వారానే జరుగుతుండటం

Eenadu30 May, 02:33 pm
ముందు ఇవి ముఖ్యం.. ఆ తర్వాతే పెళ్లి

వయసు మీరుతోందనో లేదంటే ఇంట్లో అమ్మానాన్నలు ఒత్తిడి తీసుకొస్తున్నారనో.. ఇలా కారణమేదైనా తాము మానసికంగా సిద్ధపడకముందే వివాహ బంధంలోకి అడుగుపెడుతుంటారు కొందరమ్మాయిలు. తీరా పెళ్లయ్యాక శారీరక వేధింపులు మొదలు గృహ హింస దాకా.. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. వయసు మీరుతోందనో లేదంటే ఇంట్లో అమ్మానాన్నలు ఒత్తిడి తీసుకొస్తున్నారనో.. ఇలా కారణమేదైనా తాము మానసికంగా సిద్ధపడకముందే వివాహ బంధంలోకి అడుగుపెడుతుంటారు కొందరమ్మాయిలు. తీరా పెళ్లయ్యాక శారీరక వేధింపులు మొదలు గృహ హింస దాకా.. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీటిని తట్టుకోలేక కొంతమంది జీవితం అగమ్యగోచరంగా మారుతుంటుంది. ఈ సమస్యల్లేకుండా ఉండాలంటే పెళ్లికి ముందే అమ్మాయిలు ఆర్థిక స్థిరత్వం సాధించడం ముఖ్యమంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే ముందు నుంచే ఆయా ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టడం ముఖ్యమంటూ ఇన్‌స్టా వేదికగా కొన్ని చిట్కాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఎంతోమంది అమ్మాయిల్ని ఆలోచనలో పడేసింది. ఏ అమ్మాయైనా కెరీర్‌లో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ కొంతమంది విషయంలో ఇది కుదరకపోవచ్చు. వయసు దాటిపోతోందని ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేయడం, సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు.. ఇలాంటి కారణాల వల్ల కెరీర్‌ని పక్కన పెట్టి పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. కానీ వివాహమయ్యాక ఆయా సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలన్నా, ప్రతి దానికీ భర్తపై ఆధారపడకుండా ఉండాలన్నా.. పెళ్లికి ముందే అమ్మాయిలు ఆర్థిక స్థిరత్వం సాధించడం తప్పనిసరి అంటున్నారు రుజుత. ముఖ్యంగా ఈ మూడు విషయాల్ని గుర్తుంచుకోవాలంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు పెళ్లికి ముందు నుంచే ఉద్యోగాలు చేయడం, డబ్బు సంపాదించడం చూస్తున్నాం. అయితే అందరికీ తమ చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకచ్చు.. దొరక్కపోవచ్చు. ఒకవేళ దొరక్కపోయినా తమ

Samayam Telugu28 May, 10:26 am
దగ్గరవడానికి భయం - దూరం పెట్టడం నైజం, అసలేంటి పఫర్-ఫిషింగ్ ట్రెండ్, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి

"పఫర్ ఫిష్" (Puffer Fish) అనే ఒక రకం చేప ఉంటుంది. దానికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందనిపించినా లేదా భయం వేసినా, అది వెంటనే తన శరీరాన్ని గాలితో నింపి, ముళ్ళ బంతిలా మార్చుకుంటుంది. దీంతో శత్రువులు తన దగ్గరకు రాకుండా చూసుకుంటుంది. డేటింగ్‌లో కూడా కొందరు వ్యక్తులు బంధం చాలా సీరియస్ అవుతుంటే, ఎక్కడ తమ మనసు గాయపడుతుందో అనే భయంతో (Defense Mechanism), ఆ చేపలాగే ముళ్ళు విప్పి అవతలి వ్యక్తిని దూరం పెడతారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. రిలేషన్‌షిప్ నిపుణులు ప్రకారం ఈ పఫర్-ఫిష్ లాంటి వ్యక్తులు మొదట్లో చాలా అద్భుతంగా ఉంటారు. చిన్నతనంలో పెరిగిన వాతావరణం, ఎదుర్కొన్న పరిస్థితులే దీనికి ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. పఫర్-ఫిషింగ్ లక్షణాలు ఉన్నంత మాత్రాన వారు చెడ్డవారు కాదు. వారు కేవలం బంధం పట్ల ఉన్న భయంతో (Vulnerability) అలా ప్రవర్తిస్తారు. వీరు మారే అవకాశం ఖచ్చితంగా ఉంది.