translateexpand_more

Saptashrungi Ammavari Temple News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 12:40 pm
సప్తశృంగి దేవి సన్నిధిలో బిగ్ బాస్ ఫేమ్ వాసంతి.. డివోషనల్ ఫోటోలు వైరల్

ప్రముఖ బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan) తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో గల ప్రసిద్ధ సప్తశృంగి దేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ పవిత్ర క్షేత్రంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబంతో కలిసి దిగిన భక్తిరస చిత్రాలను వాసంతి సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అవి ప్రస్తుతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Saptashrungi Ammavari Temple News Keyword | Telugu Digital