
10TV Telugu01 Jun, 12:33 pm
విలన్ గా మారిన హీరోయిన్.. నెక్స్ట్ డైరెక్టర్ గా.. షాలిని కొండేపూడి ఫొటోలుమై డియర్ దొంగ సిరీస్, శుభం సినిమాలతో మెప్పించిన హీరోయిన్ షాలిని కొండేపూడి ఇప్పుడు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న 'సింగ్ గీతం' సినిమాలో విలన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత తానే దర్శకురాలిగా మారి ఓ కామెడీ సినిమా చేయబోతుంది.