translateexpand_more

Us Iran Tensions News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 06:11 am
ఐఆర్ జీసీ రగడ.. ఇరాన్ లో కీలక పరిణామం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇరాన్‌ ఐఆర్‌జీసీ దళాల తీరుపై ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియన్‌ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మసూద్‌.. అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, ఇప్పటికే ఆయన తన రాజీనామా లేఖను సుప్రీం లీడర్‌

Andhra Jyothy23 May, 12:53 pm
భారతీయుల నుంచి సంస్కారం నేర్చుకోండి: మార్కో రుబియోకు ఇరాన్ చురక..

- Home » International » Iran Mocks Marco Rubio With Sabhyata Crash Course Remark During India Visit sgr ABN , Publish Date - May 23 , 2026 | 06:23 PM అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఇ... - ఇరాన్ ముంబై కాన్సులేట్ సోషల్ మీడియా వేదికగా రుబియోను ఉద్దేశిస్తూ 'భారతీయుల నుంచి కొంచెమైనా మర్యాద, సంస్కారం నేర్చుకోండి' అంటూ ఎక్స్ ఖాతాలో వ్యంగ్యంగా ఓ పోస్ట్ చేసింది. - అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఇరాన్ వ్యంగ్యంగా స్పందించింది.

Andhra Jyothy26 May, 01:35 am
Home » International » us self defence strikes on iranian boats missile sites amid ceasefire talks avn ABN...

Home » International » us self defence strikes on iranian boats missile sites amid ceasefire talks avn ABN , Publish Date - May 26 , 2026 | 07:05 AM ఒకవైపు యుద్ధ విరమణ ఒప్పందం కోసం కీలక చర్చలు జరుగుతుండగానే, మరోవైపు దక...

Oneindia Telugu28 May, 09:53 am
పసిడి మార్కెట్ లో పెను భూకంపం! కుప్పకూలిన రేట్లు

బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగానే ఊరటనిచ్చే వార్త. అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు దారుణంగా పతనమయ్యాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ డాలర్ విపరీతంగా బలం పుంజుకోవడం వంటి ప్రధాన కారణాల వల్ల బంగారం ధరలు రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం.. స్పాట్ గోల్డ్ ధర ఏకంగా 2 శాతం వరకు తగ్గి, ఔన్సుకు (Ounce) సుమారు $4,365 మార్కుకు పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో ఇరాన్ వివాదం మొదలైనప్పటి నుండి చూసుకుంటే బంగారం ధరలు ఏకంగా 17 శాతం కంటే ఎక్కువ పతనమై, ఈ ఏడాది సాధించిన లాభాలన్నింటినీ దాదాపుగా తుడిచిపెట్టేయడం గమనార్హం. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా బలగాలు హఠాత్తుగా వైమానిక దాడులు చేశాయి. దీనికి ప్రతిగా, తమపై దాడి ప్రారంభించిన అమెరికా బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఎదురుదాడికి దిగిందని సమాచారం. మరోవైపు కువైట్ వైమానిక దళాలు కూడా క్షిపణి, డ్రోన్ బెదిరింపులను తిప్పికొట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల పట్ల తాను "సంతృప్తిగా లేను" అని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య సంక్షోభానికి తక్షణ పరిష్కారం లభిస్తుందనే ఆశలపై నీళ్లు చల్లాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన జలమార్గమైన హార్ముజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణం నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ మండిపోతున్నాయి. బ్రెంట్ ముడిచమురు