translateexpand_more

Viral Cctv Video News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 04:04 pm
సినిమా స్టైల్లో చోరీ.. క్షణాల వ్యవధిలో రూ. 5.50 లక్షలు కొట్టేశాడుగా

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని అత్యంత రద్దీగా ఉండే అహ్మదాబాద్ మానేక్ చౌక్ ప్రాంతంలో సినిమా తరహా చోరీ కలకలం సృష్టించింది. ఒక బులియన్ వ్యాపారి వద్ద పనిచేసే ఉద్యోగి ఏమరపాటును ఆసరాగా చేసుకున్న ఓ గుర్తు తెలియని దొంగ.. అత్యంత చాకచక్యంగా నగదును దోచుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత ఉద్యోగి మానేక్ చౌక్ వీధిలో నడుస్తూ వెళ్తూ తన మొబైల్ ఫోన్‌లో నిమగ్నమైపోయాడు. ఆ సమయంలో చుట్టుపక్కల జనం తిరుగుతున్నప్పటికీ.. దొంగ అతడి సమీపానికి వచ్చి నిలబడ్డాడు. ఉద్యోగి ఫోన్ చూసుకుంటున్న సమయంలో దొంగ.. క్షణాల వ్యవధిలో అతని బ్యాగ్ జిప్ తీసి రూ. 5.50 లక్షల నగదును దొంగిలించాడు.

ఫోన్ చూసుకోవడంలో మునిగిపోయిన ఉద్యోగికి ఆ సమయంలో ఏం జరిగిందో అస్సలు తెలియలేదు. ఆ తర్వాత అతను తన కార్యాలయానికి చేరుకుని, బ్యాగ్‌ను తెరిచి చూడగా నగదు మాయమైనట్లు గుర్తించి షాక్‌కు గురయ్యాడు. చోరీ ఘటన మొత్తం.. అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.

ఇవి కూడా చదవండి..

పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..

పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత

TV9 Telugu30 May, 06:13 am
బార్ లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్ గా 'లాస్ట్ పెగ్' వేసి

మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ, ఆ తర్వాత ఓ యువకుడు ప్రవర్తించిన తీరు ఒంగోలులో చర్చనీయాంశంగా మారింది. మే 23న పాత మార్కెట్ సమీపంలోని కేవీయస్ బార్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈమనిపాలేనికి చెందిన ప్రేమ్ కుమార్, అజయ్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మే 23న వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి సదరు బార్‌లో మద్యం సేవించడానికి కూర్చున్నారు. మాటల మధ్యలో పాత గొడవలు ప్రస్తావనకు రావడంతో ఒక్కసారిగా వివాదం రేగింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ప్రేమ్ కుమార్, అతని స్నేహితులు కలిసి అజయ్‌పై బీరు సీసాలతో ఘోరంగా దాడి చేశారు. ఈ దాడిలో అజయ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, బార్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. అక్కడ అంత పెద్ద దారుణం జరిగి, రక్తం ఓడుతున్నా.. గ్రూపులోని ఓ యువకుడు మాత్రం ఏమాత్రం చలించలేదు. గొడవను పట్టించుకోకుండా ఎంతో నింపాదిగా తన గ్లాసులో ‘చివరి పెగ్’ కలుపుకుని, తీరిగ్గా తాగి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. గొడవ ఎంత పెద్దదైనా.. లాస్ట్ పెగ్ మిస్ అవ్వకూడదు అనే రేంజ్‌లో ఉన్న ఆ యువకుడి తీరుపై నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్‌తో తెగ ఆటాడుకుంటున్నారు. Jio: జియో బంపర్‌ ఆఫర్‌..కేవలం రూ.200కే అన్నీ..! ఉద్యోగం పోయిందని సంబరాలు.. “ఇప్పుడే నా జీవితం మొదలైంది” అంటున్న యువతి మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు! మృత్యువు ఇలా కూడా

Andhra Jyothy24 May, 02:07 am
మహిళతో అసభ్య ప్రవర్తన.. కామాంధుడి అరెస్టు..

- Home » Telangana » Hyderabad » Hyderabad Woman Harassment Viral CCTV Video Narsingi Police Arrest suri ABN , Publish Date - May 24 , 2026 | 07:37 AM హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో మే 14న రోడ్డుపై ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తోంది... - తన రెండున్నరేళ్ల చిన్నారిని ప్లేస్కూల్ నుంచి ఆమె ఇంటికి తీసుకెళ్తోంది. - అయితే, ఓ కామాంధుడు సదరు మహిళను పాఠశాల నుంచే ఫాలో అవుతూ వెళ్లాడు.