translateexpand_more

Virat Kohli Spiritual Visit News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu02 Jun, 12:29 pm
ఐపీఎల్ లో విజయం తరువాత విరాట్ కోహ్లీ దంపతులు ఎక్కడికి వెళ్లారంటే

Virat Kohli: ఐపీఎల్ 2026 విజయం తర్వాత RCB ప్లేయర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఎలాంటి పార్టీలు, వేడుకలకు వెళ్లకుండా నేరుగా శ్రీకృష్ణుడు, ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్లారు. వీరిద్దరూ సనాతన ధర్మాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో పాటిస్తారని, వీరిలా మరెవ్వరూ ధర్మాన్ని ఆచరించరని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.

Virat Kohli Spiritual Visit News Keyword | Telugu Digital