
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. కొత్తగా నాలుగు పోలీస్ కమిషనర్లేట్ల ఏర్పాటుకు ఆమోదం
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. కొత్తగా నాలుగు పోలీస్ కమిషనర్లేట్ల ఏర్పాటుకు ఆమోదం
© 2026 telugu.digital

AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. కొత్తగా నాలుగు పోలీస్ కమిషనర్లేట్ల ఏర్పాటుకు ఆమోదం

AP news | ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి : వీడియో

AP Cabinet: చాలా కాలం తర్వాత కేబినెట్ కు పవన్ ..! చంద్రబాబుతో ఉత్సాహంగా..!

AP News | ఏపీలో కుండపోత వర్షాలు.. ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Vivo V80 India Launch : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌లోని జైస్ బ్రాండెడ్ రియర్ కెమెరా యూనిట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP సోనీ లైటియా 700V ప్రైమరీ కెమెరా ఉంటుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.

AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం

AP News | బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు..!

AP News | వైసీపీ ఆందోలన నిరసనలా లేదు అరాచకంలా ఉంది : బుద్ధా వెంకన్న

AP rains: ఏపీకి తీవ్ర వాయుగుండం ముప్పు-ఈ జిల్లాల్లో 4 రోజులు భారీవర్షాలు..!

AP news | అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారుల బోటుకు ప్రమాదం : వీడియో

Konda Laxman Bapuji | కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి.. నివాళులర్పించిన హరీశ్‌రావు, కేటీఆర్

భారత్‌తో టీ20 పోటీలలో పాల్గొనే అవకాశం లభించడం జపాన్ క్రికెట్ భవిష్యత్తుకు సరికొత్త దిశను నిర్దేశిస్తోంది. బేస్బాల్కే పరిమితమైన జపాన్‌లో క్రికెట్‌ను ప్రచారం చేయడానికి మరియు ఒలింపిక్స్ లక్ష్యంగా ఆటగాళ్లను తీర్చిదిద్దడానికి ఈ అనుభవం ఎంతో దోహదపడుతోంది.

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!

పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో పోలీసులు భారీ డ్రగ్స్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 47 కిలోల హెరాయిన్‌తో పాటు పిస్టళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశంలోకి చొరబడుతున్న మాదకద్రవ్యాల ముఠాలపై పోలీసుల నిఘా, కఠిన చర్యలకు ఇది తాజా ఉదాహరణ. ఈ ఘటన దేశ భద్రతకు, యువత భవిష్యత్తుకు పొంచి ఉన్న ముప్పును మరోసారి ఎత్తిచూపుతోంది.

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, తన సతీమణి తేజస్వినితో కలిసి హైదరాబాద్‌లో జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, దంపతులిద్దరూ కలిసి తీన్మార్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారు. బాలాపూర్ గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో వారి ఉత్సాహభరితమైన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. సినీ రంగంలో బిజీగా ఉండే దిల్ రాజు, కుటుంబంతో కలిసి పండుగల్లో పాల్గొని, అభిమానులతో మమేకమవడం విశేషం. వారి నృత్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరిస్తూ, జపాన్ రాజధాని టోక్యోలో తన మొట్టమొదటి కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించింది. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవం, ప్రపంచ వేదికపై బీజేపీ తన ప్రభావాన్ని చాటుకోవడానికి మరియు విదేశాలలో నివసిస్తున్న భారతీయులతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నూతన కార్యాలయం, జపాన్‌లో ఉన్న భారతీయ ప్రవాసులతో పాటు, స్థానిక రాజకీయ, వ్యాపార వర్గాలతో సంప్రదింపులు జరపడానికి, భారతీయ సంస్కృతి, విధానాలపై అవగాహన కల్పించడానికి ఒక కేంద్రంగా పనిచేయనుంది.

AP News: ఏపీ గ్యాస్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై సిలిండర్ రాయితీ డబ్బులు ఆ తేదీన జమ!

AP Rains: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం -ఈ జిల్లాలకు వర్ష సూచన..!

AP Govt Jobs 2026: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో AEE ఉద్యోగాలు.. ఇంజినీరింగ్ డిగ్రీతో దరఖాస్తు చేసుకోండి

Thalapathy Vijay | స్టార్డమ్ వలనే ఆయన సీఎం కాలేదు.. విజయ్ గెలుపుపై నాని కామెంట్స్!

మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన చరణ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. (Bigg Boss 10 Telugu Charan Re Entry)

Apple iPhone 17e : ఐఫోన్ ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17e ధర భారీగా తగ్గింది. ఇప్పుడు రూ. 15వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Happy Journey Movie Review : కొంతమంది గ్రూప్ గా ఏదో ఒక ట్రిప్ కి వెళ్లడం, అక్కడ జ్ఞాపకాలు, ఎమోషన్స్ అనే డైలాగ్స్ తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి.

Ranbir Kapoor: గణేషుని పూజా ప్రసాదాన్ని నిరాకరించిన 'రామయణం' హీరో రణ్‌బీర్ కపూర్.. వీడియో వైరల్

Best Laptops: ల్యాప్టాప్స్ రూ.40,000 బడ్జెట్లో చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ శ్రేణిలోని కొన్ని ల్యాప్‌టాప్‌లు విండోస్ 11తో వస్తాయి. మరికొన్ని క్రోమ్ఓఎస్పై పనిచేస్తాయి. కొన్ని ల్యాప్టాప్స్ పెద్ద స్క్రీన్లను, ఎక్కువ ర్యామ్‌ను అందిస్తుండగా, మరికొన్ని తేలికపాటి డిజైన్, మెరుగైన..

కమాన్‌పూర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరు గైన సేవలు అందేలా మండలరెవెన్యూ కార్యాలయాల పనితీరు ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

పెద్దపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిర్బంధ, అణిచివేత వైఖరికి వ్యతిరేకంగా సీఐ టీయూ రాష్ట్రకమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో సామూహిక నిరసనదీక్షలు నిర్వహిం చారు.

సుల్తానాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్ష ణకు అధికారులు ప్రత్యేకశ్రద్ధతో పనిచే యాలని జాతీయ ఎస్టీకమిషన్ సభ్యు డు జాటోత్ హుస్సేన్ అన్నారు

Nano Fertilizers | వ్యవసాయ పంటలకు నానో యూరియా , నానో డీఏపీ ఎరువులను వాడడం వల్ల అధిక దిగుబడితో పాటు భూసారం కూడా పెరుగుతుందని వ్యవసాయాధికారి రాథోడ్ గణేష్ తెలిపారు.

మనలో చాలామంది ఎక్కడికైనా వెళ్లే ముందు Google Mapsలో రూట్ చెక్ చేస్తుంటారు. రోడ్డుపై ట్రాఫిక్ ఎంత ఉంది, ఎక్కడ జామ్ ఉంది, ఏ రూట్లో ప్రయాణిస్తే త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు వంటి వివరాలను మ్యాప్స్ కొన్ని క్షణాల్లోనే చూపిస్తుంది. అయితే మనం వెళ్లకముందే రోడ్డుపై పరిస్థితి ఎలా ఉందో వీటికి ఎలా తెలుస్తుందనే సందేహం చాలామందికి ఉంటుంది.

AP Weather Alert: Several districts may receive rain from tomorrow, while another low-pressure system is likely to form around September 19.మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో రేపటి నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.
Chikkala Dorababu Tears On Karapa Varahi Ammavari Temple Issue: కాకినాడ జిల్లా కరపలో కొలువైన కాశీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం గ్రేడ్–1 ఈవో రాపాక శ్రీనివాస్‌ను ఆలయం సింగల్ ట్రస్టీగా నియమించారు. దేవాదాయశాఖ వారాహి అమ్మవారి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడంతో జనసేన పార్టీ నేత దొరబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సొంత స్థలంలో డబ్బులు ఖర్చుచేసి ఆలయాన్ని అభివృద్ధి చేశానని ఎమోషనల్ అయ్యారు.

షహజాద్ భట్టి నెట్‌వర్క్‌ను (SBN) కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. UAPA చట్టం కింద ఎస్‌బీఎన్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలోకి హోం శాఖ చేర్చింది.

AP News: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం పారుపల్లిలో పారుపల్లి వెంకటేశ్వర్లు జీవనం సాగిస్తున్నాడు. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు బాజీ తండ్రి వద్దే ఉంటూ సెంట్రింగ్ పనిచేసేవాడు. తనకు వచ్చిన కూలీ డబ్బులను తండ్రికి ఇచ్చి బ్యాంక్ లో జమ..

క్యాబ్, బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడో (Rapido) పై సెంట్రల్ కన్జూమర్ ఫోరం రూ. 10 లక్షల జరిమానా విధించింది. రైడ్ బుక్ చేసే సమయంలో ప్రయాణికులపై ఎక్కువ డబ్బు చెల్లించేలా ఒత్తిడి తీసుకొచ్చే డిజిటల్ పద్ధతులు ఉపయోగించిందని నిర్ధారణ కావడంతో ఈ చర్యలు చేపట్టింది.
Kancharapalem Government ITI Vehicle Driving Training: విశాఖపట్నంలో తక్కువ ఫీజుతో డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నారు. కంచరపాలెంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో తక్కువ ఫీజులో డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. ఈ మేరకు లైట్ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకునేందుకు దరఖాస్తుల్ని ఆహ్వానించారు. ప్రతి రోజూ 12మందికి శిక్షణ ఇస్తారు.. ఉదయం ఆరుగురు.. మధ్యాహ్నం ఆరుగురికి అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. 18 ఏళ్లు నిండినవారు ఈ డ్రైవింగ్ శిక్షణకు అర్హులు.

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 సర్వీసుల భర్తీకి 163 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, డీఈఓ, ఆర్టీఓ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ తదితర పోస్టులు ఇందులో ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది..

state Good news from the state government.. Application deadline for Cheyuta pensions and sewing machine schemes extendedరాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. చేయూత పింఛన్లు, కుట్టు మిషన్ పథకాల దరఖాస్తు గడువు పెంపు

టాలీవుడ్లో మరో పవర్ఫుల్ అండ్ రా రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అనకాపల్లి' (Anakapalli) విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కానుంది.
సినీ సెలబ్రెటీలు తాజాగా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం.

APPSC నోటిఫికేషన్ విడుదల: వివిధ శాఖల్లో 892 ఉద్యోగాల భర్తీ..పూర్తి వివరాలు ఇవే!

APPSC పోటీ పరీక్షల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు..ఉత్తర్వులు జారీ.

కడప జిల్లావ్యాప్తంగా విభిన్న రీతిలో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించారు. గత 50 ఏళ్లుగా వినాయకుడి ప్రతిమలు ఏర్పాటు చేశారు.

ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 20 శాఖలకు సంబంధించి పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఐదు శాఖలకు సంబంధించి పోస్టులకు బుధవారం నోటిఫికేషన్ రానుంది. మరో 10 శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 24న ప్రకటన విడుదల కానుంది.

Nothing Headphone 1 Pro.. విభిన్నమైన డిజైన్లతో టెక్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Nothing ఇప్పుడు ప్రీమియం హెడ్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Nothing Headphone 1 Pro పేరుతో రానున్న ఈ మోడల్లో అత్యుత్తమ ధ్వని, అధునాతన శబ్ద నియంత్రణ, భారీ బ్యాటరీ వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. లీకైన వివరాలు సంగీత ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
EPFO WhatsApp: ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్న ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఇకపై మీ పీఎఫ్ బ్యాలెన్స్, పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ . . మరి ఎలాంటి సేవలు పొందవచ్చు అనే వివరాలు తెలుసుకుందాం.

ajith Actor shocking reaction to a fan who approached him for a selfie; fans lash out at the actorసెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై హీరో అజిత్ షాకింగ్ రియాక్షన్.. హీరోపై ఫ్యాన్స్ ఫైర్..

pesarapappu idli: Know how to make soft and tasty instant moong dal idli at home without fermentation. Easy step-by-step recipe with simple ingredients for a light and healthy breakfast. పిండి పులియబెట్టకుండా నిమిషాల్లో తయారయ్యే సాఫ్ట్ పెసరపప్పు ఇడ్లీ రెసిపీ. సులభమైన పదార్థాలతో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేయాలో తెలుసుకోండి.

Ganpati Bappa Morya Story Telugu: ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులు ఎందుకు నినదిస్తారు? గణేశుడి పేరుతో ‘మోరియా’ అనే పదం ఎలా ముడిపడింది? మోర్యా గోసావి ఎవరు, ఆయనకు గణపతితో ఉన్న అనుబంధం ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకోండి.

Jio Recharge Plan : జియో లక్షలాది కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందించే సరసమైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. 70 రోజుల ప్లాన్‌ను కూడా అందిస్తోంది. పూర్తి ప్లాన్ల వివరాలివే..