
Toyota Urban Cruiser Ebella | ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota) దేశంలో తొలి విద్యుత్ కారు అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella)ను లాంచ్ చేసింది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జడ్‌ఎస్, మారుతీ సుజుకీ ఇ-విటారాకు పోటీగా.. మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో దీన్ని లాంచ్ చేసింది. మారుతీ సుజుకీ ఈ-విటారా ప్లాట్‌ఫామ్‌పై ఈ కారు రూపొందినప్పటికీ.. టయోటా డిజైన్ ఎలిమెంట్లను జోడించారు. దీని ధరను రూ.23.60 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
