translateexpand_more

Jiohotstar News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 03:32 pm
ఓటీటీలో స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఓటీటీలు వచ్చాక సినిమాలకు కొదవే లేకుండా పోయింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా ఏ భాష అయినా సరే తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లో క్లిక్ అవుతున్నాయి. కంటెంట్ పరంగా మలయాళ చిత్రాలకు దీటుగా కోలీవుడ్‌ కూడా సిద్ధమవుతోంది. తాజాగా ఓ తమిళ సిరీస్‌ ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయిపోయింది. కతిర్, గెలాక్సీ స్టార్ విమల్,

Sakshi30 May, 12:32 pm
మూడోసారి సేవ్ ది టైగర్స్.. ట్రైలర్ తోనే నవ్వులే నవ్వులు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మగాళ్ల బాధలను కామెడీ కోణంలో ప్రేక్షకులకు రుచి చూపించిన వెబ్ సిరీస్‌ సేవ్ ది టైగర్స్. ఇ‍ప్పటికే రిలీజైన రెండు సీజన్స్‌ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇందులో పెళ్లి చేసుకున్న ప్రతి మగాడి పరిస్థితిని కళ్లకు అద్దం కట్టినట్లు చూపించారు. దీంతో ఈ కామెడీ సిరీస్‌ సూపర్ హిట్‌గా నిలిచింది. రెండు సీజన్స్‌ సినీ ప్రియులను మస్తు ఎంటర్‌టైన్‌ చేశాయి.

Telugu Times30 May, 12:40 pm
ఆద్యంతం వినోదభరితంగా సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్ స్టార్

జియో హాట్ స్టార్‌లో ‘సేవ్ ది టైగర్స్’కి వచ్చిన స్పందన అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. జూన్ 19 నుంచి ఈ మూడో సీజన్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో అందరినీ ఆకట్టుకునేలా, వినోదభరితమైన ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవరన్నా.. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి మనకు ఇన్ని అబద్దాలు చెప్పింది.. పెళ్లి అంటే పండు వెన్నెల, పెళ్లాం అంటే నిండు పున్నమి’ అని రాహుల్ పాత్రలో అభినవ్ గోమటం చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. బార్‌లో రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (కృష్ణ చైతన్య), ఘంటా రవి (ప్రియదర్శి) ముగ్గురూ కలిసి పెళ్లి గురించి, జీవితం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అన్నడో నాకు దొరికితేనా? అని విక్రమ్ (కృష్ణ చైతన్య) అనడంతో స్వర్గంలో ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ ప్రత్యక్షం అవుతారు. అక్కడి నుంచి కథ వేరే ట్రాక్ ఎక్కుతుంది. ఘంటా రవి ఎమ్మెల్యేగా ఎదుగుతాడు. రాహుల్ గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ అవుతారు. విక్రమ్ ఓ పెద్ద కంపెనీకి సీఈవో అవుతారు. అసలు తమ జీవితంలో ఏం జరుగుతుందో తమకే అర్థం కాకుండా ఉంటుంది. రెండో ప్రపంచంలో ఈ మార్పులు అన్నీ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఫుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఈ మూడో సీజన్‌ను నెక్ట్స్ లెవెల్లో రూపొందించారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక ట్రైలర్ చివర్లో వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, రోహిణి ఇలా అందరూ తమ

TV9 Telugu30 May, 06:11 am
జియో బంపర్ ఆఫర్ ..కేవలం రూ.200కే అన్నీ

దేశీయ ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినోద ప్రియుల కోసం సరికొత్త సంచలన ప్లాన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ. 200 ధరతో “జియో ఓటీటీ పాస్” పేరుతో ఒకే ప్యాక్‌లో కళ్ళు చెదిరే ప్రయోజనాలను ప్రకటించింది. ఈ సరికొత్త ప్యాక్ ద్వారా వినియోగదారులు 15 ప్రముఖ ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో పాటు, 1,000 కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. సుమారు రూ. 1,500 విలువైన ఈ సేవలను జియో అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఈ ప్యాక్‌లో యూట్యూబ్ ప్రీమియం , జియోహాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. వీటితో పాటు సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, సన్ నెక్స్ట్ వంటి మరో 12 ఓటీటీల కంటెంట్‌ను జియోటీవీ యాప్ ద్వారా వీక్షించవచ్చు. అంతేకాకుండా, స్టార్ ప్లస్, కలర్స్, సన్ టీవీ వంటి 150 కి పైగా పెయిడ్ ఛానెళ్లతో కలిపి మొత్తం 1,000 లైవ్ టీవీ ఛానెళ్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. కనెక్టివిటీ పరంగా ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. ప్రస్తుతం యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న ఏ జియో కస్టమరైనా మైజియో యాప్ లేదా జియో వెబ్‌సైట్ ద్వారా ఈ సూపర్ ఓటీటీ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఉద్యోగం పోయిందని సంబరాలు.. “ఇప్పుడే నా జీవితం మొదలైంది” అంటున్న యువతి మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు! మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే పెళ్లిలో వినూత్న ‘రిటర్న్ గిఫ్ట్’.. ఊరందరికీ రూ.33.6 కోట్ల బీమా కానుక ఈ రెండు

Zee Telugu27 May, 12:57 pm
జియో కొత్త రూ.200 పాస్ తో ఎంటర్ టైన్ మెంట్ కు కొత్త ఆఫర్

Jio OTT Pass:దేశంలో టెలికాం రంగంలో ముందంజలో ఉన్న జియో ఇప్పుడు వినియోగదారుల కోసం మరో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ₹200 ధరతో కొత్త “జియో OTT పాస్”ను కంపెనీ ప్రకటించింది. ఈ ప్యాక్ ద్వారా కేవలం 28 రోజుల వ్యవధిలోనే OTTలు, లైవ్ టీవీ ఛానెల్స్, డేటా మరియు అపరిమిత 5G వంటి అనేక ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించింది. ఈ ప్యాక్ 2026 మే 27 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ప్యాక్‌లో మొత్తం 15 ప్రీమియం OTT ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ లభిస్తుంది. వినియోగదారులు మొబైల్, టీవీ, టాబ్లెట్ వంటి పరికరాల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ మరియు వినోద కార్యక్రమాలను వీక్షించవచ్చు. ఇందులో ముఖ్యంగా యూట్యూబ్ ప్రీమియం కూడా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రకటనలు లేకుండా వీడియోలు చూడటం, బ్యాక్‌గ్రౌండ్ ప్లే మరియు ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అదే విధంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్ యాక్సెస్ కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. దీంతో హాలీవుడ్ సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ మరియు ప్రముఖ ఒరిజినల్ కంటెంట్‌ను వినియోగదారులు ఆస్వాదించవచ్చు. ఇక జియోటీవీ ద్వారా సోనీలివ్, జీ5, డిస్కవరీ ప్లస్, సన్ ఎన్‌ఎక్స్‌టీ వంటి మరిన్ని OTT సేవలను కూడా పొందవచ్చు. మొత్తంగా ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులకు పెద్ద స్థాయిలో వినోదం అందించాలనే లక్ష్యంతో జియో ముందుకు వచ్చింది. ఈ పాస్‌లో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్ కూడా ఉన్నాయి. అందులో 150కు పైగా పేడ్ ఛానెల్స్ ఉండటం విశేషం. వినోదం, సినిమాలు, స్పోర్ట్స్, వార్తలు మరియు ప్రాంతీయ ఛానెల్స్‌ను కూడా వీక్షించే అవకాశం