translateexpand_more

Kollywood News

Latest updates from Telugu Digital news sources.

Sakshi31 May, 03:02 am
కోలీవుడ్ లో మళ్లీ బిజీ అయిపోయిన తెలుగింటి ఆడపడుచు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నటి ఐశ్వర్యరాజేశ్‌ ఆరణాల తెలుగింటి ఆడపడుచు అన్న విషయం తెలిసిందే. అయితే ఈమెను ముందుగా ఆదరించింది తమిళ సినిమానే. కాక్కా ముట్టై చిత్రానికి ముందు వరకు తనుకంటూ గుర్తింపు కోసం పోరాడిన ఐశ్వర్య రాజేశ్‌, ఆ చిత్రం తరువాత ఈమెను తమిళ చిత్ర పరిశ్రమ అంతా ప్రశంసలతో ముంచెత్తింది. అలా అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఆ మధ్య ఉమెన్‌

Sakshi01 Jun, 04:57 am
కోట్ల క్లబ్ లో కరుప్పు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

AP7AM31 May, 04:26 pm
మళ్లీ సినిమాల్లో నటిస్తున్న జయం రవి... 'బెంజ్'లో కీలక పాత్ర

ప్రముఖ నటుడు జయం రవి అభిమానులకు శుభవార్త. కొద్ది రోజుల క్రితమే వ్యక్తిగత కారణాలతో నటనకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు ప్రకటించిన ఆయన, ఇప్పుడు అనూహ్యంగా లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో అడుగుపెట్టారు. ఇందులో భాగంగా రాఘవ లారెన్స్ హీరోగా వస్తున్న 'బెంజ్' చిత్రంలో జయం రవి ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా వెల్లడైంది.ఇవాళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. 'బెంజ్' షూటింగ్ స్పాట్‌లో రవితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, "LCUలోకి స్వాగతం" అని పేర్కొన్నారు. ఈ చిత్ర కథానాయకుడు రాఘవ లారెన్స్ కూడా జయం రవికి సాదర స్వాగతం పలికారు.కొద్ది రోజుల క్రితమే జయం రవి ఓ మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన భార్య ఆర్తి రవితో విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు, తనపై జరుగుతున్న సైబర్ వేధింపులు ఆగే వరకు ఏ సినిమాలోనూ నటించనని కన్నీటితో స్పష్టం చేశారు. అదే సమయంలో గాయని కెనీషా ఫ్రాన్సిస్‌తో తన బ్రేకప్‌ను కూడా అంగీకరించారు.ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే ఆయన 'బెంజ్' సెట్లో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివిన్ పౌలీ విలన్‌గా నటిస్తున్నారు. 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' చిత్రాల మాదిరిగానే డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇంత త్వరగా రవి తన నిర్ణయాన్ని ఎలా మార్చుకున్నారని, ఆయన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యాయా అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Chitrajyothy31 May, 09:25 am
చెప్పే దమ్ము నాకున్నా.. ప్రసారం చేసే దమ్ము మీకు లేదు

విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు హెచ్‌ వినోద్‌ ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఈ సినిమా విడుదలపై ఓ ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జన నాయగన్‌’ సినిమా విడుదల మన చేతుల్లో ఉండదు. ఈ చిత్రానికి సంబంధించిన నిజాలు గురించి మాట్లాడేందుకు నాకు ధైౖర్యం లేదు. ఒకవేళ ధైౖర్యం చేసి మాటాడినా.. దానిని ప్రసారం చేసే దమ్ము మీకు లేదు’ అని అనడం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో దర్శకుడు ఎందుకిలా మాట్లాడడనే దానిపై చర్చ మొదలైంది. ఈ చిత్రం అసలు సంక్రాంతికి విడుదల కావల్సింది. కానీ సెన్సార్‌ బోర్ట్‌ నిబంధనలు, ఆంక్షల కారణంగా కోర్టు వరకే వెళ్లింది. రివైజింగ్‌ కమిటీ ఈ సినిమా చూసి రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని నిర్మాత ఇటీవల తెలిపారు. అయితే ఇప్పుడు విజయ్‌ సీఎం అయ్యారు కాబట్టి సమస్యలన్ని ఓ కొలిక్కి వచ్చి త్వరగా విడుదలవుతుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఇ్కఆ వ్యవహారం చక్కబడలేదు. అందుకే ఇంకా రిలీజ్‌ డేట్‌ కూడా ఇవ్వలేదు.

Sakshi30 May, 02:12 pm
దళపతికి రామ్ చరణ్ అభినందనలు.. వీడియో వైరల్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తమిళనాడు సీఎం విజయ్‌కు మెగా హీరో రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. పెద్ది ప్రమోషన్లతో బిజీగా ఉన్న చెర్రీ ఇవాళ చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళపతి విజయ్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో నిమగ్నమైన విజయ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ రామ్ చరణ్ కొనియాడారు. విజయ్ తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రజా సేవలోకి ప్రవేశించారని అన్నారు.

Chitrajyothy01 Jun, 11:29 am
జూలై 3న.. 'మట్టి కుస్తి-2' విడుదల

<p>విష్ణు విశాల్ ( Vishnu Vishal), ఐశర్య లక్ష్మి (Aishwarya Lekshmi) జంటగా నటించిన గట్టా కుస్తీ-2 (Gatta Kusthi 2) తెలుగులో మ‌ట్టీ కుస్తీ (Matti Kusthi) జూలై మూడో తేదీన‌ విడుదలకు సిద్ధ‌మైంది. 2022లో తమిళం, తెలుగు భాషల్లో వచ్చిన ఈ సినిమా తొలి భాగం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. </p><p>దీంతో ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత యేడాది సెప్టెంబరులో ప్రారంభం కాగా, సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులు జరుపుకుంటుంది. </p><p>ఈ నేపథ్యంలో ఈ చిత్రం మేకింగ్ వీడియోను విడుదల చేసిన మేకర్స్ సినిమాను జూలై 3వ తేదీన‌ విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. విష్ణు విశాల్, వేల్స్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కరుణాస్, మునీష్కాంత్, యోగిబాబు, రమ్య కృష్ణ తదితరులు నటించారు.</p><div id="articlebodyAdsDiv"></div><iframe width="100%" height="415" src=" https://www.youtube.com/embed/EXHvG1jLe0k" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen loading="lazy"></iframe>

Chitrajyothy01 Jun, 03:05 pm
షాకింగ్.. బీజేపీలోకి విజయ్ భార్య

తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ (Vijay) బాధ్యతలు స్వీకరించి, తన మార్క్ పాలనతో దూసుకుపోతుండటం తెలిసిందే. ఆయన సీఎం అయి ఇప్పటికే చాలా రోజులు గడుస్తున్నా.. విజయ్ పొలిటికల్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ (Vijay) బాధ్యతలు స్వీకరించి, తన మార్క్ పాలనతో దూసుకుపోతుండటం తెలిసిందే. ఆయన సీఎం అయి ఇప్పటికే చాలా రోజులు గడుస్తున్నా.. విజయ్ పొలిటికల్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే, ఆయన పాలనపై ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలోనే, దళపతిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు తెరవెనుక ఒక భారీ పొలిటికల్ స్కెచ్ సిద్ధమైందనే వార్తలు ఇప్పుడు కోలీవుడ్, పొలిటికల్ సర్కిల్స్‌ను ఊపేస్తున్నాయి. సీఎం విజయ్ భార్య సంగీత త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరబోతున్నారనే ప్రచారం తీవ్ర సంచలనంగా మారింది. ప్రస్తుతం విజయ్‌ని డైరెక్ట్‌గా ఎదుర్కోవడం సాధ్యం కాకపోవడంతో, ఆయన కుటుంబంలోనే చిచ్చు పెట్టి డిఫెన్స్‌లో పడేయాలనేదే ఈ బీజేపీ స్కెచ్ వెనుక ఉన్న అసలు వ్యూహమని తమిళ వర్గాలు కోడై కూస్తున్నాయి. విజయ్, సంగీత మధ్య గత కొంతకాలంగా ఉన్న వ్యక్తిగత విభేదాలనే అస్త్రంగా చేసుకుని, ఆమెను పార్టీలోకి లాగడం ద్వారా సీఎం ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని ప్రత్యర్థులు చూస్తున్నారట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య స్వయంగా కేంద్ర అధికార పార్టీలో చేరితే, అది దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అవుతుందని, తద్వారా విజయ్ పీఠాన్ని కదిలించవచ్చని ఈ పొలిటికల్ ప్లాన్ వేసినట్లు టాక్. దీనికి సంగీత కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదంతా ఒక సీనియర్ నటి చేయిస్తోందని.. బీజేపీలో ఉన్న ఆ నటి, నిత్యం సంగీతను కలుస్తూ.. రాజకీయ ఎంట్రీ ఇవ్వమని, మంచి పదవిని ఇస్తామని

Samayam Telugu31 May, 01:45 am
అజిత్ నివాసానికి సీఎం విజయ్, నటి త్రిష.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాలు

కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ మాతృమూర్తి మోహిని మణి (84) వయోసహజమైన అనారోగ్య సమస్యలతో శనివారం ఉదయం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ బాధాకరమైన వార్త వినగానే తమిళ సినీ, రాజకీయ రంగాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాయి. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే దుబాయ్‌లో ఉన్న అజిత్ కుమార్ హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. మోహిని మణికి అజిత్ కుమార్‌తో పాటు అనూప్ కుమార్, అనిల్ కుమార్ అనే మరో ఇద్దరు కుమారులు ఉన్నారు.ఈ కష్టసమయంలో అజిత్ కుటుంబాన్ని ఓదార్చడానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ముందడుగు వేశారు. అజిత్ కుమార్ తల్లి మరణం పట్ల సీఎం విజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఒక అధికారిక సందేశాన్ని విడుదల చేశారు. "నా ప్రియ స్నేహితుడు అజిత్ కుమార్ తల్లి మోహిని అమ్మాయియార్ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఊహించని శోకంలో ఉన్న అజిత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయ్, త్రిష పరామర్శ కేవలం సంతాప సందేశానికే పరిమితం కాకుండా, ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా అజిత్ కుమార్ నివాసానికి వెళ్లారు. అయితే ఈ పరామర్శలో అందరి దృష్టిని ఆకర్షించిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. సీఎం విజయ్‌తో పాటు స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా అజిత్ ఇంటికి వెళ్లడం. విజయ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత, నటి త్రిషతో కలిసి బహిరంగంగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. వారిద్దరూ కలిసి అజిత్ నివాసానికి చేరుకుని, మోహిని మణి భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పుత్రశోకంలో ఉన్న అజిత్

Sakshi01 Jun, 07:44 am
కమెడియన్ ని హేళన చేశా.. ఆయన మాటలకు ఏడుపాగలేదు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దివంగత తమిళ హాస్య నటుడు కుమారిముత్తును వెక్కిరించి తప్పు చేశానంటోంది సీనియర్‌ నటి ఊర్వశి. సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్న ఈ నటి ఎంతోమంది యాక్టర్లతో కలిసి పని చేసింది. సహాయక పాత్రలతో పాటు కామెడీ పాత్రలు కూడా ఇట్టే చేయగలదు. అలా ఎంతోమంది కమెడియన్లతో కలిసి నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమెడియన్‌ కుమారిముత్తును అవమానించిన విషయం గురించి

Sakshi01 Jun, 03:32 pm
ఓటీటీలో స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఓటీటీలు వచ్చాక సినిమాలకు కొదవే లేకుండా పోయింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా ఏ భాష అయినా సరే తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లో క్లిక్ అవుతున్నాయి. కంటెంట్ పరంగా మలయాళ చిత్రాలకు దీటుగా కోలీవుడ్‌ కూడా సిద్ధమవుతోంది. తాజాగా ఓ తమిళ సిరీస్‌ ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయిపోయింది. కతిర్, గెలాక్సీ స్టార్ విమల్,

Chitrajyothy01 Jun, 02:16 pm
సూర్య థింకింగే వేరు.. అసలిలా ఎవరూ ఊహించి ఉండరు

<p>కోలీవుడ్‌లో తనను ఎందుకు అందరూ అంతగా అభిమానిస్తారో నటుడు సూర్య (Suriya) మరోసారి నిరూపించారు. చాలా కాలంగా హిట్టు కోసం సూర్య వేచి చూస్తున్నారు. వరుస పరాజయాలతో డీలా పడిన సూర్యపై ఆ మధ్య రకరకాల వార్తలు వచ్చాయి. ఇక సూర్య సినిమాలు మానేస్తే బెటర్ అనేలా కూడా కొందరు కామెంట్స్ చేశారు. అలాంటి వారందరి నోళ్లకూ తాళం వేస్తూ.. ‘కరుప్పు’ (Karuppu)తో సెన్సేషనల్ సక్సెస్‌ని అందుకున్నారు సూర్య. చాలా గ్యాప్ తర్వాత తనకు వచ్చిన ఈ సక్సెస్‌‌కు కారణమైన వారిని సర్‌ప్రైజ్ చేస్తూ.. సూర్య తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమించిన చిత్ర కీలక సభ్యులకు సూర్య ఊహించని గిఫ్ట్‌తో కృతజ్ఞతను చాటుకుంటున్నారు. సినిమా కోసం వారు పడిన కష్టానికి, అంకితభావానికి గుర్తింపుగా.. ఎవరూ ఊహించని విధంగా చిత్ర సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్‌లకు సరికొత్త లగ్జరీ కార్లను కానుకగా ఇచ్చారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>సాధారణంగా ఒక సినిమా విజయం సాధిస్తే కేవలం దర్శకుడిని మాత్రమే సత్కరించి, తెర వెనుక కీలక పాత్ర పోషించే ఇతర సాంకేతిక నిపుణులను పెద్దగా పట్టించుకోని ఆనవాయితీ ఇండస్ట్రీలో ఉంది. అలాగే నిర్మాతకు భారీగా లాభాలు వస్తే.. హీరో, సంగీత దర్శకులకు కార్లు ఇవ్వడం ఇప్పటి వరకు అంతా చూశారు. కానీ, ఫస్ట్ టైమ్ సూర్య మాత్రం అలా కాకుండా, తెర వెనుక శ్రమించే టెక్నీషియన్ల శ్రమను గుర్తించి గౌరవించడంపై ఇండస్ట్రీ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మాములుగా అయితే.. సినిమా విజయాన్ని తమ అభిమానులు లేదా తోటి నటీనటులతో సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ ఇలా సాంకేతిక బృందంలోని ముఖ్య సభ్యులకు పర్సనల్‌గా ఇంత విలువైన బహుమతులు అందించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.</p><iframe width="100%" height="415" src="

Chitrajyothy30 May, 04:10 am
సనాతనం’ మతం కాదు.. జీవన విధానం

సనాతన ధర్మం అనేది మతం కాదని అది ఒక జీవన విధానం అని సీనియర్‌ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మం (Sanathana dharmam) అనేది మతం కాదని అది ఒక జీవన విధానం అని సీనియర్‌ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ (Arjun) అభిప్రాయపడ్డారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై సుభాష్‌ కె.రాజ్‌ (Subhas K raj) దర్శకత్వంలో అర్జున్‌, అభిరామి, ప్రీతి ముకుందన్‌ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘బ్లాస్ట్‌’. గురువారం తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా అర్జున్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘సనాతన ధర్మం అనేది మతం కాదు. అది ఒక జీవన విధానం. జీవితంలో ఎలా ప్రవర్తించాలో సనాతన ధర్మం చెబుతుంది. దొంగతనం చేయవద్దు. ఇతరుల సొమ్ముకు ఆశపడొద్దు. వృద్ధులైన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి అనేక విషయాలను సనాతన ధర్మం చెబుతుంది. ఒకవేళ సనాతన ధర్మం ఉండకూడదంటే మనం మన తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటకు గెంటెయ్యాలి. అది సాధ్యమా? నేను సనాతన ధర్మాన్ని ఆ విధంగానే అర్థం చేసుకున్నాను. అందరూ దీనిని అర్థం చేసుకుంటే బాగుంటుంది’ అని అర్జున్‌ వ్యాఖ్యానించారు. తమిళనాడులో కొన్ని రాజకీయ పార్టీలు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో అర్జున్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా, సినీ హీరో, రాష్ట్ర విపక్ష నేత ఉదయనిధి సనాతన ధర్మాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే అర్జున్‌ పై విధంగా వ్యాఖ్యానించారనే కామెంట్స్‌ వస్తున్నాయి. ఇదిలావుంటే, మూడే దశాబ్దాలకుపైగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న అర్జున్‌ తాజాగా డెబ్యూ డైరెక్టర్‌ సుభాష్‌ దర్శకత్వంలో ‘బ్లాస్ట్‌’ మూవీలో నటించారు. తండ్రీ కూతుళ్ళ ప్రేమానుబంధాలను ప్రధాన

Sakshi31 May, 11:31 am
ఎల్ సీయులో మరో స్టార్ హీరో.. లోకేశ్ గ్రాండ్ వెల్ కమ్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ సినిమాటిక్ యూనివర్స్‌లో పలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఎల్‌సీయూలో భాగంగా వస్తోన్న మరో యాక్షన్‌ సినిమా బెంజ్. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్ వచ్చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మరో స్టార్ హీరో జాయినయ్యారు. ఇటీవల భార్యతో విడాకుల వివాదంతో

Telugu Times30 May, 01:00 pm
కోలీవుడ్ హీరో అజిత్ కు మాతృ వియోగం

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అజిత్ తల్లి మోహిని మణి (Mohnimani)(85) శుక్రవారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. వయోభారంతో పాటు ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా ఆమె కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినా ఫలితం లేకపోయింది. ఈ వార్త తమిళ సినీ పరిశ్రమతో పాటు అజిత్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మోహిని మణి మరణవార్త బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ కుమార్ దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే ఆయన చెన్నైకి బయలుదేరినట్లు తెలుస్తోంది. మరోవైపు కుటుంబ సభ్యులు, బంధువులు అజిత్ నివాసానికి చేరుకుంటున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లపై కుటుంబ సభ్యులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అజిత్ నివాసం వద్దకు చేరుకునే అవకాశముండటంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, M. K. స్టాలిన్(MK Stalin) అజిత్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే సందేశాన్ని పంచుకున్నారు. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్, ప్రస్తుతం తన ప్రొఫెషనల్ కార్ రేసింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. తదుపరి సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ క్లిష్ట సమయంలో అజిత్ కుటుంబానికి సినీ ప్రముఖులు, అభిమానులు అండగా నిలుస్తూ సంతాప సందేశాలు పంపిస్తున్నారు.

Chitrajyothy29 May, 06:08 am
సూర్య .. బ్యాక్ టు బ్యాక్ సర్ ప్రైజ్ లు

కరుప్పు (Karuppu) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన సూర్య, ఇప్పుడు అదే జోష్‌తో తన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేశారు. కరుప్పు (Karuppu) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన సూర్య, ఇప్పుడు అదే జోష్‌తో తన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ వార్త వింటే సూర్య ఫ్యాన్స్ ఖచ్చితంగా డబుల్ ఖుషీ అవుతారు. సూర్య అనగానే మనకు వైవిధ్యమైన పాత్రలు గుర్తొస్తాయి. అయితే ఈసారి ఆయన పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు రాబోతున్నారు. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా గురువారం నాడు మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ అనౌన్స్‌మెంట్ చేశారు. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విశ్వనాథ్ అండ్ సన్స్ (Viswanath and Sons) థియేటర్లలో సందడి చేయనుంది. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా జూలైలోనే విడుదల చేయాలని భావించారు. కానీ, బిజినెస్ సమీకరణాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్లే కాస్త ఆలస్యంగా, ఆగస్టు కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. స్వాతంత్య్ర‌ దినోత్సవ లాంగ్ వీకెండ్‌ను

Chitrajyothy29 May, 06:00 am
చ ప్పుడు లేకుండా.. కానిచ్చేస్తున్నాడుగా

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అటు దర్శకుడిగా, ఇటు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అటు దర్శకుడిగా, ఇటు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep ranganathan) తన కెరీర్‌లో మరో కీలకమైన అడుగు వేశారు. సరికొత్త కాన్సెప్ట్‌లతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ స్టార్, ఇప్పుడు సరికొత్త అవతారమెత్తారు. నటనతో పాటు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెడుతూ.. ఆయన ఇప్పుడు నిర్మాతగా మారారు. ఇందుకోసం సొంతంగా ఒక నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా, చాలా సైలెంట్‌గా ఈ ప్రొడక్షన్ హౌస్‌లో తన తొలి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రదీప్ సర్వం సిద్ధం చేశారు. ఈ వార్త ఇప్పుడు చెన్నై సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రదీప్ రంగనాథన్ సొంత బ్యానర్‌లో నిర్మించబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో క్రేజీ బ్యూటీ మమితా బైజు ప్రధాన పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి కలయికలో అంతకుముందు డ్యూడ్ అనే చిత్రం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమెలోని అద్భుతమైన నటనను ప్రదీప్ గుర్తించారు. ఆ పరిచయంతోనే, తన మొదటి నిర్మాణంలో ఆమెకు లీడ్ రోల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి కంటెంట్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, కథా బలమున్న సినిమాలను అందించాలనే ఉద్దేశంతో ప్రదీప్ ఈ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినట్లు చెప్తున్నారు. నిజానికి ప్రదీప్ రంగనాథన్ ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. రవి మోహన్ హీరోగా వచ్చిన

Chitrajyothy30 May, 04:49 am
తమిళస్టార్ అజిత్ కు మాతృ వియోగం

<p></p><p>కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయనకు మాతృవియోగం కలిగింది. అజిత్‌ తల్లి మోహిని మణి (85) కన్నుమూశారు. వృద్ధాప్యసమస్యతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. </p><p><img class="lazy" loading="lazy" src="https://media-abn.s3.ap-south-1.amazonaws.com/media/2026/20260318/ajith_kumar_father_and_mother_7a14c8de14.webp" alt="ajith-kumar-father-and-mother.webp" width="1280" height="720"></p><p>ప్రస్తుతం అజిత్‌ దుబాయ్‌లో ఉన్నారు. తల్లి మరణ వార్త తెలుసుకుని చెన్నైకు బయలు దేరారని, ఆయన చెన్నైకు చేరుకోగానే అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహితులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితమే అజిత్‌ తండ్రి మరణించారు. ఆ సమయంలోనే ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. </p><p>అజిత్ తల్లి మృతి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.&nbsp;&nbsp;</p><p> </p><p></p><div id="articlebodyAdsDiv"></div>

Samayam Telugu30 May, 04:49 am
కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం... తల్లి మోహిని మణి కన్నుమూత

తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహిని మణి వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ బాధాకరమైన వార్త తెలియగానే తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. గత కొంతకాలంగా వయో సహజమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మోహిని మణి (84) చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమెకు ముగ్గురు కుమారులు అజిత్ కుమార్, అనూప్ కుమార్, అనిల్ కుమార్ ఉన్నారు.* వాచ్‌మెన్ నుంచి స్టార్ నటుడిగా.. 6.5లక్షల చెట్లతో అడవినే సృష్టించిన టాలీవుడ్ విలన్! అజిత్ తండ్రి పి.ఎస్. మణి (పి. సుబ్రమణ్యం) కూడా 2023లో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తల్లి మరణవార్త విన్న వెంటనే దుబాయ్‌లో ఉన్న నటుడు అజిత్ కుమార్ హుటాహుటిన చెన్నైకి పయనమయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోహిని మణి మృతి పట్ల తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, లక్షలాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ కుమార్ కేవలం వెండితెరపైనే కాకుండా, అంతర్జాతీయ మోటార్ రేసింగ్ ప్రపంచంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన కథానాయకుడిగా మగిజ్ తిరుమేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘విదాముయార్చి’, అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇటు సినిమాలతో పాటు ప్రొఫెషనల్ కార్ రేసింగ్‌లోనూ అజిత్ సత్తా చాటుతున్నారు. * ‘నాన్నకు

Chitrajyothy30 May, 11:57 am
విజయ్ దేవుడు.. త్రిష భక్తురాలు.. అలా మిస్ అయ్యిందా

ఏ సినిమా అయినా ఏ హీరో చేయాలి అనేది రాసిపెట్టి ఉంటుంది. ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన కథ కొంచెం లేట్ అయినా కూడా వారి దగ్గరకే వెళ్తుంది. ఇండస్ట్రీలో ఒక హీరో దగ్గరకు వెళ్ళిన కథ వేరే హీరో చేయడం సర్వసాధారణం. ఏ సినిమా అయినా ఏ హీరో చేయాలి అనేది రాసిపెట్టి ఉంటుంది. ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన కథ కొంచెం లేట్ అయినా కూడా వారి దగ్గరకే వెళ్తుంది. ఇండస్ట్రీలో ఒక హీరో దగ్గరకు వెళ్ళిన కథ వేరే హీరో చేయడం సర్వసాధారణం. కరుప్పు (Karuppu) సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. అవును.. కరుప్పు సినిమా సూర్య (Suriya) కన్నా ముందు దళపతి విజయ్ (Thalapathy Viajy) వద్దకు వెళ్ళింది. ఆయన నో అని చెప్పడంతో దర్శకుడు ఆర్జే బాలాజీ.. ఈ కథను సూర్యకు వినిపించడం, వెంటనే ఆయన ఓకే చెప్పడంతో కరుప్పు రిలీజ్ అయ్యి మంచి కలక్షన్స్ తో దూసుకువెళ్తోంది. కరుప్పునే విజయ్ చివరి సినిమా అని ఆర్జే బాలాజీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ' మొదట కరుప్పు కథతో విజయ్ వద్దకు వెళ్ళాను. అప్పటికే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 2, 3 సార్లు మీట్ అయ్యాము. ఒక్క సినిమా చేసి సినిమాలు ఆపేద్దామని, రాజకీయ పరంగా ఎదగాలని అనుకుంటూనే కొన్నేళ్ళు సాగింది. ఆ తరువాత విజయ్ కిరెండు కథలు వినిపించాను. ఆయన నాతో సినిమా చేయను అని చెప్పారు. ఇది ఆయన కెరీర్‌లో చివరి సినిమా కాబోతుండటంతో, రాజకీయ సమీకరణాలు, వేరే కథల ఎంపిక వంటి పలు కారణాల వల్ల విజయ్ ఈ ప్రాజెక్ట్ నుండి గౌరవప్రదంగా తప్పుకున్నారు. ఆయన చెప్పిన కారణాలు చాలా జస్టిఫైడ్‌గా అనిపించాయి. అందుకే

Sakshi29 May, 05:52 am
ఓ కూతురు హీరోయిన్.. మరో కూతురు నిర్మాత

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ, దర్శకుడు సుందర్.సిల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వీళ్ల కుమార్తెలు గురించి మాత్రం ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. ఇప్పుడు వీళ్లిద్దరినీ ఖుష్బూ.. ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేసింది. చిన్న కుమార్తె ఇప్పటికే మలయాళ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా ఇప్పుడు పెద్ద కూతురు ఆనందిక నిర్మాతగా మారిపోయింది. ఖుష్బూకి చెందిన అవ్నీ మూవీస్‌ సంస్థ, బెంజ్‌ మీడియా సంస్థతో కలిసి నిర్మించిన తమిళ మూవీ 'డబుల్‌ ఆక్యుపెన్సీ'. అశ్విన్‌ కందసామి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో సంతోష్‌, సంయుక్త విశ్వనాథ్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇదే సినిమాకు ఖుష్బూ వారసురాలు ఆనందిత నిర్మాణ నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. చైన్నెలో రెండు రోజుల క్రితం ప్రీ రిలీజ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే ఖుష్బూ మాట్లాడుతూ.. ఇందులో నటించిన సంతోష్‌, నా కూతురు ఆనందిత.. స్కూల్ నుంచే ఫ్రెండ్స్. మొదట్లో వీరికి ఒకరంటే ఒకరికి పడేది కాదు. అలాంటిది వారిద్దరే ఈ మూవీ కథను నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆనందిత ఈ చిత్రంతో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పరిచయం అవుతోంది. ఈతరం యువతకు మనం చెప్పాల్సిందేమీ లేదు. వారి నుంచే ఏమి నేర్చుకోవాలనేదే ఈ మూవీ స్టోరీ అని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: మీరు గర్వపడేలా చేస్తా.. భాగ్యశ్రీకి కమల్ ఆశీస్సులు) పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు) సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు) తిరుపతి: వైభవంగా నారాయణవనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు) ఒక పక్క ఏడుస్తూనే.. వైభవ్ ను పిలిచి ఏం చేసిందో చూడండి! UP హమీర్ పూర్ లో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి పవన్ కల్యాణ్ 15 ఏళ్ల రాగాన్ని.. తెలివిగా వాడుకున్న టీడీపీ

Chitrajyothy27 May, 06:10 pm
దర్శకుడిగా, హీరోగా.. ఇప్పుడు నిర్మాతగా

కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో మరో కీలక అడుగు వేశారు. దర్శకుడిగా మెప్పించి, హీరోగా వంద కోట్ల క్లబ్‌లో చేరి స్టార్‌డమ్ సంపాదించుకున్న ప్రదీప్.. ఇప్పుడు నిర్మాతగా సరికొత్త అవతారమెత్తారు. కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) కెరీర్‌లో మరో కీలక అడుగు వేశారు. దర్శకుడిగా మెప్పించి, హీరోగా వంద కోట్ల క్లబ్‌లో చేరి స్టార్‌డమ్ సంపాదించుకున్న ప్రదీప్.. ఇప్పుడు నిర్మాత (Producer)గా సరికొత్త అవతారమెత్తారు. ఇందుకోసం ఆయన సొంతంగా ఒక నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా, సైలెంట్‌గా ఈ ప్రొడక్షన్ హౌస్‌లో తన తొలి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రదీప్ సర్వం సిద్ధం చేశారనే వార్త.. ఇప్పుడు చెన్నై సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సొంత బ్యానర్‌లో ప్రదీప్ రంగనాథన్ నిర్మించబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ మమితా బైజు ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. వీరిద్దరూ అంతకుముందు ‘డ్యూడ్’ అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ పరిచయంతోనే ఆమెలోని నటనను గుర్తించిన ప్రదీప్, తన మొదటి నిర్మాణంలో ఆమెకు లీడ్ రోల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి. రవి మోహన్ హీరోగా వచ్చిన ‘కోమాలి’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రదీప్ రంగనాథన్, ఆ తర్వాత తనే స్వయంగా నటించి, డైరెక్ట్ చేసిన ‘లవ్ టుడే’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ‘డ్రాగన్’, ‘డ్యూడ్’, ‘ఎల్‌ఐకే’ వంటి వరుస క్రేజీ చిత్రాలతో విజయాలు అందుకున్న

Chitrajyothy25 May, 03:27 pm
Home » Tollywood » pawan kalyan sensational comments on cm vijay rp ABN , Publish Date - May...

Home » Tollywood » pawan kalyan sensational comments on cm vijay rp ABN , Publish Date - May 25 , 2026 | 08:57 PM ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వాక్చాతుర్యం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యే...

Chitrajyothy25 May, 02:05 pm
Home » South Cinema » cm vijay allows five shows for movies in tamil nadu rcb ABN ,...

Home » South Cinema » cm vijay allows five shows for movies in tamil nadu rcb ABN , Publish Date - May 25 , 2026 | 07:35 PM తమిళ సినీ ఇండస్ట్రీపై సీఎం విజయ్ వరాల జల్లు కురిపించారు. ఎవరి అనుమతి లేకుండానే ఇకపై రాష్ట్రవ్య...

Chitrajyothy28 May, 04:36 pm
టాక్ బ్యాడ్ .. క లెక్ష న్లు టాప్ ! వ సూళ్లు.. ద ద్ద రిల్లి పోతున్నాయిగా

కొన్ని సినిమాల జాతకాలు గొప్పగా ఉంటాయి. ఫిల్మ్ గోయర్స్ అంత గొప్పగా లేదని పెదవి విరిచినా, క్రిటిక్స్ మిక్స్‌ డ్‌ రివ్యూస్ ఇచ్చినా.. బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం అదరగొడుతుంటాయి. ఇటీవల వచ్చిన తమిళ చిత్రం 'కరుప్పు', మలయాళ మూవీ 'దృశ్యం -3' ఆ కోవకు చెందినవే! మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), మీనా జంటగా నటించిన దృశ్యం 3 (Drishyam 3) మూవీ లాస్ట్ థర్స్ డే విడుదలైంది. మలయాళంతో పాటు పలు భారతీయ భాషల్లో జనం ముందుకు వచ్చింది. అయితే 'దృశ్యం' మొదటి రెండు భాగాలతో పోల్చితే అంత బాగాలేదనే టాక్ తో రావటంతో పాటు రివ్యూవర్స్ సైతం అదే భావన వ్యక్తం చేశారు. మొదటి రెండు భాగాలలో ఉన్నట్లు ఊహకందని ట్విస్టులు లేవని, చివరి ఇరవై నిమిషాల సినిమా కాస్త బెటర్‌గా ఉందనే అభిప్రాయం వక్తం చేశారు. అయితే వసూళ్ళు మాత్రం టాక్ కు భిన్నంగా ఉన్నాయి. మొదటి వారాంతానికి ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్‌ ను వసూలు చేసింది. అంతేకాదు.. అమెరికాలో ఏకంగా 1.2 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఆంటోని పెరుంబవూర్‌ నిర్మించిన 'దృశ్యం 3' మోహన్‌ లాల్‌ - జీతు జోసఫ్‌ జోడీకి ఇంకా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ మధ్య కాలంలో సూర్య (Suriya) నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్‌ దగ్గర గొప్ప ఫలితాల్ని అందుకోలేదు. దాంతో అభిమానులంతా అతని తాజా చిత్రం కరుప్పు (Karuppu) మీదే ఆశలు పెట్టుకున్నారు. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ కోర్ట్ డ్రామా రిలీజ్‌ టైమ్‌లో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. హీరో సూర్య చొరవ చూపడంతో మొత్తానికి రిలీజ్‌ అయ్యింది. 'కరుప్పు'

Chitrajyothy27 May, 12:26 pm
అమ్మ క్యాన్సర్ తో చనిపోవాలి.. నీచమైన కామెంట్స్ చేశారు

అందాల తార నమిత (Namitha) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జెమిని సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నమిత ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, సింహా లాంటి సినిమాలతో తెలుగువారికి మరింత దగ్గరయింది. అందాల తార నమిత (Namitha) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జెమిని సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నమిత ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, సింహా లాంటి సినిమాలతో తెలుగువారికి మరింత దగ్గరయింది. ఇక అమ్మడి అందానికి తమిళ తంబీలు ఏకంగా గుడి కూడా కట్టారు అంటే ఆమెకున్న క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఈ చిన్నది తెలుగు అబ్బాయి అయిన వీరేంద్ర చౌదరిని వివాహమాడి సెటిల్ అయ్యింది. ఇక నమిత బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ షో వలన తాను చాలా ఇబ్బందికి గురైనట్లు ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ షో నిజం అనుకోని.. సోషల్ మీడియాలో తనను నీచంగా తిట్టారని, నేను, నా కుటుంబం నాశనమవ్వాలని కోరుకున్నట్లు తెలిపింది. ఆ ట్రోల్స్ ని తాను తట్టుకోలేకపోయాను అని.. అప్పుడు చాలా ఏడ్చేదాన్ని అని చెప్పింది. 'నీ అమ్మ క్యాన్సర్‌తో చనిపోవాలి, నీ పిల్లలు, పెంపుడు జంతువులు కూడా చనిపోవాలి అంటూ తిట్టారు. మొదట ఈ కామెంట్స్ చూసి నేను చాలా ఏడ్చాను. అసలు ఎందుకు వీరు ఇలా తిడుతున్నారు. అసలు టీవీలో రోజుకు కనిపించే ఆ ఒకటిన్నర గంటల ఎడిటెడ్ షోను చూసి.. లోపల జరిగే 24 గంటల రియాలిటీని, ఒకరి

Chitrajyothy26 May, 10:00 am
ప్రపంచ సినీ సమాచార మాలిక 'ర్యాపిడ్‌ చిత్రం'

టాలీవుడ్ టు హాలీవుడ్‌ సినిమాల సంక్షిప్త సమాచారం 'ర్యాపిడ్‌ చిత్రం'లో చూడొచ్చు. సినిమా ప్రారంభోత్సవాల నుండి ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్ వరకూ అన్నింటి వివరాలు తెలిపే న్యూస్‌ కాప్సుల్ ఇది! తాజా 'ర్యాపిడ్‌ చిత్రం' బులిటెన్‌లో బెంగళూరులో జరిగిన 'పెద్ది' కార్యక్రమం, 'రౌడీ జనార్దన్‌'లో ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ సాంగ్‌, సల్మాన్ కోసం రంగంలోకి తమన్, అనిరుధ్‌; 'సింగ్‌ గీతం' అనుభవాలను తెలిపిన అయాన్, నెలాఖరుకు జనం ముందుకు 'బ్లాస్ట్ జోన్', ఆసక్తిరేకెత్తించిన 'మా ఇంటి బంగారం' ట్రైలర్‌... ఇలాంటి విశేషాలు తెలుసుకుందాం... చూసి ఆనందిద్దాం.

Chitrajyothy26 May, 09:08 am
Sivakarthikeyan: న్యూ గెటప్ లో శివ కార్తికేయన్.. | Sivakarthikeyan Different looks for upcoming movies avm

సత్యజ్యోతి ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందించే చిత్రంలో హీరో శివకార్తికేయన్‌ (Siva Karthikeyan) సరికొత్త గెటప్ లో కనిపించనున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందించే చిత్రంలో హీరో శివకార్తికేయన్‌ (Siva Karthikeyan) సరికొత్త గెటప్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆయన కమల్‌ హాసన్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రూపొందుతోన్న ‘సేయోన్‌’(Seyon) చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ మదురైలో శరవేగంగా జరుగుంటోంది. ఇదిలావుంటే, హీరో శివ కార్తికేయన్‌ సత్యజ్యోతి ఫిలిమ్స్‌ చిత్రానికి డేట్స్‌ కేటాయించారు. ‘పార్కింగ్‌’ ఫేం రామ్‌కుమార్‌ (Ramkumar) దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్‌ పనులు సాగుతున్నాయి. ఇందులో శివకార్తికేయన్‌ తన గెట్‌ప మార్చుకుని సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. అంతేకాకుండా, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రం దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సిబి చక్రవర్తి మరోమారు శివకార్తికేయన్‌ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్‌’ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ఫ్యాషన్‌ స్టూడియో నిర్మించనుంది.

Sakshi28 May, 05:38 am
కరుప్పు' రిజెక్ట్ చేసిన విజయ్ కు థాంక్స్ .. ఎందుకంటే

స్టార్‌ హీరో సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరిట విడుదలైంది. ఇక ఈ సినిమా కోసం తొలుత హీరో విజయ్‌ను అనుకున్నానని డైరెక్టర్‌ గతంలోనే చెప్పాడు. 2021లోనే విజయ్‌ను కలిసి కథ చెప్పగా ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు వీలైతే వెంటనే షూటింగ్‌ మొదలుపెట్టేద్దాం అన్నారు. వర్కవుట్‌ కాలే కానీ, అంత హడావుడిగా సినిమా స్టార్ట్‌ చేయలేనని బాలాజీ వెనకడుగు వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు కానీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. పైగా విజయ్‌ తననుంచి ఫ్యామిలీ స్టోరీ ఆశించాడని, అయినప్పటికీ కరుప్పు కథ నచ్చడం తనకు చాలా సంతోషంగా అనిపించిందన్నాడు. తాజాగా మరోసారి ఈ విషయం గురించి బాలాజీ ఓపెనయ్యాడు. రాజకీయాల్లోకి వెళ్లడంతో.. నిజానికి ఈ మూవీనే విజయ్‌ చివరి సినిమా అయ్యుండేది. మేము రెండుమూడుసార్లు చర్చలు కూడా జరిపాం. ఏది తన చివరి చిత్రం అయితే బాగుంటుందని మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన చెప్పిన కారణాలు సమంజసంగా అనిపించాయి. సార్‌, మీ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. థాంక్యూ సో మచ్‌ అని చెప్పాను. ఆయన నాతో సినిమా చేయాలనుకోవడమే నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అది చాలు! అందుకే థాంక్స్‌ తర్వాత నిర్మాతలు సూర్యను కలవమని అడిగారు. ఆయనకు కూడా స్క్రిప్ట్‌ ఎంతగానో నచ్చింది. సూర్య ఇచ్చిన చిన్నపాటి సలహాలతో కథలో కొంత మార్పులు చేసి సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం. ఇకపోతే ఈ సినిమా కథ చెప్పినప్పుడు విజయ్‌ నన్ను కొన్ని ప్రశ్నలడిగారు. దానివల్లే కథను మరింత మెరుగుపర్చుకున్నాను.

Sakshi28 May, 03:19 am
డ్యూడ్ హీరోయిన్ తో ప్రదీప్ మూవీ.. కాకపోతే ఓ ట్విస్ట్

ఇప్పుడు దర్శకులు, నటులు నిర్మాతలుగా మారుతున్న తరుణం. విజయాలకు దూరమవుతున్న నటులు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి సక్సెస్‌ అయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. దర్శకులుగా ఉన్నత స్థాయికి చేరుకున్న వారు కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి తమ శిష్యులకు, ఇతర నూతన దర్శకులకు అవకాశాలు కల్పిస్తుంటారు. తాజాగా దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 2019లో దర్శకుడిగా పరిచయమై రవిమోహన్‌ హీరోగా కోమాలి అనే చిత్రాన్ని తెరకెక్కించి హిట్‌ కొట్టారు. హీరోగానూ సక్సెస్‌ ఆ తరువాత హీరోగా రంగప్రవేశం చేసి స్వీయ దర్శకత్వంలో లవ్‌టుడే పేరుతో మూవీ చేసి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత డ్రాగన్‌ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా ఈయన కథానాయకుడిగా నటించిన డ్యూడ్‌ ఘన విజయాన్ని సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఎల్‌ఐకే చిత్రంలో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. నిర్మాతగా.. ఇకపోతే మళ్లీ మెగాఫోన్‌ పట్టుకొనేందుకు రెడీ అయిన ప్రదీప్‌ రంగనాథన్‌ తానే హీరోగా ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థలో చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన సడెన్‌గా సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి దర్శకుడు ఎవరు? కథానాయకుడు ఎవరు? అన్న వివరాలు వెలువడలేదుగానీ హీరోయిన్‌గా మమితాబైజు నటిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రదీప్‌ డ్యూడ్‌ మూవీలో మమిత హీరోయిన్‌ అన్న విషయం తెలిసిందే! వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు) 'సమ్మర్ హాలీడేస్'

Zee Telugu27 May, 11:39 am
నయనతార భర్తతో అఫైర్ పెట్టుకున్న స్టార్ నటి..ఏకంగా 4 ఏళ్ల పాటు సాగిన ప్రేమాయణం

Sona Heiden Vignesh Shivan: కోలీవుడ్ సీనియర్ నటి సోనా హేడెన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో గతంలో తనకు ఉన్న ప్రత్యేక బంధం గురించి ఆమె సంచలన విషయాలను పంచుకున్నారు. ఒకప్పుడు విఘ్నేష్ తన ఆఫీసులోనే కొన్నేళ్ల పాటు పనిచేశాడని, ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సోనా బహిరంగంగా వెల్లడించారు. కోలీవుడ్ సీనియర్ నటి సోనా హేడెన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో గతంలో తనకు ఉన్న ప్రత్యేక బంధం గురించి ఆమె సంచలన విషయాలను పంచుకున్నారు. ఒకప్పుడు విఘ్నేష్ తన ఆఫీసులోనే కొన్నేళ్ల పాటు పనిచేశాడని, ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సోనా బహిరంగంగా వెల్లడించారు. విఘ్నేష్ శివన్ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ సోనా హేడెన్ అనేక రహస్యాలు పంచుకున్నారు. "విఘ్నేష్ శివన్ దాదాపు మూణ్ణాలుగేళ్ల పాటు నా ఆఫీసులోనే పనిచేశాడు. ఆ సమయంలో నా పనుల్లో ఎంతో సహాయం చేస్తూ నాకు చాలా క్లోజ్ అయ్యాడు." "నిజం చెప్పాలంటే.. నేను విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడ్డాను. మా ఇద్దరి మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. ఆ తర్వాత ఎలాంటి గొడవలు లేకుండానే అతను నా నుంచి దూరమయ్యాడు. కాలక్రమేణా మా జీవితాలు మారిపోయాయి. బహుశా అతను నన్ను మర్చిపోయి ఉండొచ్చు. కానీ అతను చాలా మంచి వ్యక్తి, అతనిపై నాకు