translateexpand_more

Peddi Movie Twitter Review News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu03 Jun, 04:39 pm
దుమ్మురేపుతున్న పెద్ది .. థియేటర్స్ లో ఫ్యాన్ రచ్చ రచ్చ

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా పెద్ది సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. థియేటర్స్ లో అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. థియేటర్స్ లో అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూస్తేనే అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని షేర్ చేస్తున్నారు. సాంగ్స్ కు థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. సినిమా అదిరిపోయింది.. చరణ్ యాక్టింగ్ ఇరగదీశాడు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రీమియర్స్ మొదలవ్వడంతో ఫ్యాన్స్ సినిమా చూస్తున్న ఆడియన్స్ సినిమా పై అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. పెద్ది ఫ్యాన్స్ ట్విట్టర్ రివ్యూ.. పెద్ది ఫ్యాన్స్ ట్విట్టర్ రివ్యూ.. పెద్ది ఫ్యాన్స్ ట్విట్టర్ రివ్యూ.. పెద్ది ఫ్యాన్స్ ట్విట్టర్ రివ్యూ.. పెద్ది ఫ్యాన్స్ ట్విట్టర్ రివ్యూ.. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి