translateexpand_more

Police Investigation News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 05:16 am
వీళ్లసలు మనుషులేనా?’.. పోలీసుల ముందే చితకబాదారు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మొదట అది సాధారణ మరణం అనుకున్నారు. తినేటప్పుడు ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్వయంగా తల్లే చెప్పడంతో అంతా అదే నిజమనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక వెన్నులో వణుకు పుట్టించే విషయాల్ని బయటపెట్టింది. పోలీసులు సైతం ఆ నివేదిక చూసి షాక్‌కు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ చిన్నారి కేసు యావత్‌ సమాజాన్ని కుదిపేసిన ఘటనగా మారింది. పట్టరాని కోపంతో..

Andhra Jyothy01 Jun, 12:59 am
బొల్లా నకిలీలలు

నకిలీ పత్రాల సృష్టికి రూ.8 కోట్లు.. సూత్రధారి రాధాకృష్ణకు ఇచ్చిన బొల్లా

వెయ్యి కోట్ల భూ స్కాంలో వెలుగులోకి మరిన్ని నిజాలు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా కోసం

నాలుగు పోలీసు బృందాల గాలింపు

రాధాకృష్ణపై పలు స్టేషన్లలో 9 క్రిమినల్‌ కేసులు

ఉద్యోగాలిప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన వైనం

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సంతకం సైతం ఫోర్జరీ

విదేశాలకు పారిపోవడానికి వీలుగా రెండో పాస్‌పోర్టు

కేసు వివరాలు వెల్లడించిన శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్‌

హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): వెయ్యి కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. అందుకు అవసరమైన నకిలీ పత్రాలను సృష్టించడం కోసం లాయర్‌ రాధాకృష్ణకు రూ.8 కోట్లు ముట్టజెప్పినట్టు శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కుంభకోణంలో బొల్లా ప్రమేయంపై పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని.. దీని గురించి బయటపడగానే ఆయన ఫోన్లు స్విచాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్పారు. పరారీలో ఉన్న ఆయన కోసం 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు. ఆదివారం ఆయన సైబరాబాద్‌ కమిషనరేట్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు వివరాలు వెల్లడించారు. తాము ఏ భూమికి సంబంధించి కొనుగోలు ఒప్పందం చేసుకుంటున్నామో అది ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా.. బ్రహ్మనాయుడు దాన్ని అక్రమంగా సొంతం చేసుకునే యత్నం చేశారని.. నకిలీ జీవోల సంగతి ఆయనకు తెలుసని డీసీపీ స్పష్టం చేశారు. నకిలీ పత్రాల తయారీ నిమిత్తం రాధాకృష్ణ బృందానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని.. అగ్రిమెంట్‌ చేసుకునేందుకు నిమ్మల కుటుంబానికి కూడా బ్రహ్మనాయుడు, రమేశ్‌ల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు బదిలీ అయిందని తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన నిమ్మల కుటుంబ సభ్యులు, రాధాకృష్ణ ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం.. కుంభకోణంలో బ్రహ్మనాయుడు ప్రమేయం

Andhra Jyothy01 Jun, 01:43 pm
స్నేహం పేరు చెప్పి తప్పించుకోలేరు.. టీనేజర్ హత్యపై యూపీ సీఎం వ్యాఖ్య

ఇంటర్నెట్ డెస్క్: యూపీలో ఇటీవల కలకలం రేపిన సూర్య అనే టీనేజర్ హత్యపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బిజ్నోర్‌లో ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ స్నేహం మాటున హింసాత్మక చర్యలకు దిగితే సహించేది లేదని అన్నారు. తప్పుడు మార్గాల్లో వెళుతున్న పిల్లలను సక్రమమార్గంలో మళ్లించలేని తల్లిదండ్రులు పెద్ద తప్పు చేస్తున్నట్టేనని హెచ్చరించారు. చట్టప్రకారం నడుచుకునే వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

అహింస, మానవత్వం సమాజాన్ని సుసంపన్నం చేసే ఆభరణాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. తప్పు జరిగినప్పుడు దీటుగా స్పందించక తప్పదని కూడా చెప్పారు. ఖరదూషనాదులు వంటి రాక్షస శక్తులను ఎదుర్కొనేటప్పుడు ఆయుధాల చేతపట్టకతప్పదని చెప్పారు. దేశంలోని వారందరూ చట్టానికి లోబడే ఉండాలని స్పష్టం చేశారు.

బక్రీద్ రోజున సూర్య (19) హత్యకు గురైన విషయం తెలిసిందే. బైక్ నడిపే విషయంలో తగాదా తలెత్తడంతో స్నేహితులే అతడిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశాడు. మిగిలిన వారిని పోలీసులు అంతకుముందే అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

నేను సీఎంను కాను.. ప్రజా సేవకుడిని: తమిళనాడు సీఎం విజయ్

యూఎస్‌తో ట్రేడ్ డీల్.. 99 శాతం చర్చలు పూర్తి: మంత్రి పీయూష్ గోయల్

Vaartha30 May, 06:40 pm
కొమురవెల్లిలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

Komuravelli house burglary: కొమురవెల్లి, మే 30: మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు భారీగా బంగారం, వెండి, నగదు అపహరించిన ఘటన శనివారం నాడు వెలుగులోకి వచ్చింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు వరుస చోరీలకు పాల్పడుతుండటంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన సార్ల భానుప్రియ, సురేష్ దంపతులు తమ ఇంటికి తాళం వేసి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఈ అవకాశాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు పట్టపగలే ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం బెడ్‌రూమ్‌లోని బీరువాను పగలగొట్టి, అందులో భద్రపరిచిన సుమారు మూడు తులాలన్నర బంగారం, 10 తులాల వెండితో పాటు రూ. 1,03,500 నగదును దోచుకెళ్లారు. మధ్యాహ్న సమయంలో భోజనం చేయడం కోసం ఇంటికి వచ్చిన యజమాని సార్ల సురేష్.. ప్రవేశ ద్వారం తాళాలు పగిలి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. కంగారుగా లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువా ధ్వంసమై సామాన్లు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. దాంతో ఆయన వెంటనే కొమురవెల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీ తీవ్రతను బట్టి సిద్దిపేట నుండి క్లూస్‌ టీం (Clues Team) ను రంగంలోకి దించి వేలిముద్రలు, ఇతర కీలక సాంకేతిక ఆధారాలను సేకరించారు. నిందితుల గుర్తింపు కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో తాళం వేసిన ఇళ్లను(Komuravelli house burglary) లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు

AP7AM31 May, 02:25 am
గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి

ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన విషాదకర ఘటన విశాఖ జిల్లా గాజువాకలో ఈ రోజు వేకువజామున జరిగింది. శ్రీనగర్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల్లోకి వెళ్తే.. రాజమహేంద్రవరం నుంచి 30 మంది ప్రయాణికులతో పార్వతీపురం వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఈరోజు వేకువజామున 4 గంటల సమయంలో గాజువాక శ్రీనగర్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని డ్రైవర్ గమనించకపోవడంతో ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రాంబాబు, ప్రయాణికురాలు ఈశ్వరమ్మతో పాటు మరో గుర్తుతెలియని మహిళ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu27 May, 04:13 pm
వీడెవడండీ బాబూ.. చోరీ చేసి, గోడపై పేరు రాసి వెళ్లాడు

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు. వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.... ఇంకా చదవండి

Sakshi27 May, 05:05 am
స్కూల్ గ్యాంగ్ వార్’.. విద్యార్థి తలలోకి దిగిన బుల్లెట్

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది. ఒక ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి, తన స్నేహితురాలితో కలిసి ఆహారం తింటుండగా, గుర్తుతెలియని వ్యక్తులు అతడి తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాలుడి మెదడులోకి ఒక బుల్లెట్ దూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. చిన్నపాటి ఘర్షణతో మొదలై.. ఆహారం తీసుకుంటున్న విద్యార్థిని పక్కనే ఉన్న మరో బృందం ఉద్దేశపూర్వకంగా తాకడంతో వివాదం మొదలైంది. కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత ఆ బృందం అక్కడి నుండి వెళ్లిపోయింది. అనంతరం తిరిగి వచ్చి తుపాకీతో కాల్పులు జరపడంతో కలకలం చెలరేగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు అత్యంత సమీపం నుండి కాల్పులు జరిపి, అక్కడి నుండి పరారయ్యారు. చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలింపు కాల్పుల అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధితుడిని వెంటనే మూల్‌చంద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు మృత్యువుతో పోరాడుతున్నాడని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న నిందితులు కూడా విద్యార్థులేనని, ప్రేమ వ్యవహారమే ఈ ఘర్షణకు అసలు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల గాలింపు ముమ్మరం ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, ఎస్‌హెచ్ఓ, ఏసీపీ బృందాలు ఆధారాల కోసం గాలింపు చేపట్టాయి. ఘటనా స్థలంలోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులు పరారీలో ఉండటంతో, వారి కోసం నగరం అంతటా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కూడా

Sakshi25 May, 09:09 am
May 25 2026 2:21 PM | Updated on May 25 2026 2:28 PM దేశ రాజధాని నగరానికి సంబంధించి మరో...

May 25 2026 2:21 PM | Updated on May 25 2026 2:28 PM దేశ రాజధాని నగరానికి సంబంధించి మరో ఘోర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని, కిడ్నాప్‌ చేసి నాలుగు ర...