translateexpand_more

Protest News

Latest updates from Telugu Digital news sources.

AP7AM30 May, 02:03 pm
మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర దాడి... క్రికెట్ హెల్మెట్ తో తలను కాపాడుకున్న ఎంపీ

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర నిరసన సెగ తగిలింది. సౌత్ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పూర్‌లో శనివారం ఆయనపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడంతో, ఆయన క్రికెట్ హెల్మెట్ ధరించి తనను తాను కాపాడుకోవాల్సి వచ్చింది.అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో బాధితుడైన ఓ పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు అభిషేక్ బెనర్జీ శనివారం సోనార్‌పూర్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో కమల్ గాజీ వద్ద కొంతమంది మహిళలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అనంతరం సోనార్‌పూర్ చేరుకోగానే వందలాది మంది స్థానికులు, మహిళలు ఆయన్ని చుట్టుముట్టి "దొంగ" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ క్రమంలో, అభిషేక్ తన కారు దిగి, ఓ స్థానిక టీఎంసీ కార్యకర్త బైక్‌పై గమ్యస్థానానికి చేరేందుకు ప్రయత్నించారు. దీంతో నిరసనకారులు మరింత ఆగ్రహంతో ఆయనపైకి దూసుకొచ్చారు. కొందరు మహిళలు ఆయనపై చేయి చేసుకోగా, మరికొందరు చొక్కా చించివేశారు. ఆయనపైకి కోడిగుడ్లు విసరడంతో, వెంటనే ఆయన తలకి క్రికెట్ హెల్మెట్ పెట్టుకున్నారు. కొందరు రాళ్లు విసిరినప్పటికీ అవి ఆయనకు తగల్లేదు.ఈ ఘటనపై అభిషేక్ తీవ్రంగా స్పందించారు. "ఇది బీజేపీ గూండాల పనే. నా తల హెల్మెట్ వల్ల సురక్షితంగా ఉంది. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఉందా? నేను దాడికి గురవుతున్నప్పుడు పోలీసులు ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంపై కలకత్తా హైకోర్టును ఆశ్రయిస్తా, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తా" అని ఆయన అన్నారు. మే 4న ఎన్నికల ఫలితాల తర్వాత అభిషేక్

Sakshi29 May, 06:32 am
మెగా డీఎస్సీ అక్రమాలపై పోరుబాట

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

Oneindia Telugu01 Jun, 10:27 am
నేరుగా ప్రజల్లోకి కాక్రోచ్..! 6న ఢిల్లీకి అభిజిత్..! ప్రజలకు రమ్మని పిలుపు

CJP: నేరుగా ప్రజల్లోకి కాక్రోచ్..! 6న ఢిల్లీకి అభిజిత్..! ప్రజలకు రమ్మని పిలుపు..! cockroach janta party, cjp, Abhijeet dipke, Dharmendra Pradhan, resignation, NEET, CBSE, protest, కాక్రోచ్ జనతా పార్టీ, సీజేపీ, అభిజిత్ దిప్కే, ధర్మేంద్ర ప్రధాన్, రాజీనామా, నీట్, సీబీఎస్ఈ, నిరసన, ఈ వార్తకు సంబంధించిన

Sakshi29 May, 03:23 am
కూటమి రాక్షస పాలనపై పోరుబాట

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

Namasthe Telangana25 May, 08:02 am
Farmers | ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి కండ్లు కాయలు చేసేలా ఎదురుచూసినా...

Farmers | ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి కండ్లు కాయలు చేసేలా ఎదురుచూసినా అధికార యంత్రాంగం, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వడ్లు, మక్కలు కొను...

AP7AM24 May, 09:46 am
భూమన ఇంటి ముట్టడికి హిందూ సంఘాలు, సాధువుల యత్నం.. తిరుపతిలో ఉద్రిక్తత

- తిరుపతిలోని శిల్పారామం సమీపంలో భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. - తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ప్రతినిధులు, సాధువులు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. - దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను మధ్యలోనే అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Andhra Jyothy01 Jun, 04:10 pm
ఇక్కడ కాకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటా.. మమతా బెనర్జీ

టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులపై నిరసన తెలిపేందుకు తమ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో 'పోలీస్ రాజ్యం' నడుస్తోందని ఆరోపించారు. కోల్‌కతా: టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులపై నిరసన తెలిపేందుకు తమ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో 'పోలీస్ రాజ్యం' నడుస్తోందని అన్నారు. మంగళవారంనాడు తాము చేపట్టనున్న నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఢిల్లీ వెళ్లి ఒంటరిగానే తాను నిరసన తెలుపుతానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సోమవారంనాడు వర్చువల్ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. 'కోల్‌కతాలోని రాణి రష్మోని రోడ్డులో మంగళవారంనాడు నిరసన చేపట్టేందుకు పోలీసుల అనుమతి కోరాం. అందుకు పోలీసులు నిరాకరించారు. రాజకీయ దురుద్దేశంతోనే అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ఆందోళన ఆపేది లేదు. అవసరమైతే ఢిల్లీలో నిరసనకు కూర్చుంటాను. రాణి రష్మోని రోడ్డు అంతా క్లియర్‌గా ఉంది. కేవలం 100 మందితో నిరసన చేపట్టాలనుకున్నాం. పోలీసులకు లెటర్ కూడా ఇచ్చాం. అక్కడ అనుమతించకుంటే మరో వేదిక సూచించాలి. అంతేకానీ అనుమతి నిరాకరిస్తామంటే ఢిల్లీలోనే ఒంటరిగా నిరసన సాగిస్తా' అని అన్నారు. దాడులతో టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీని చంపేందుకే ప్రయత్నించారని, రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని, ఒక పద్దతి ప్రకారం టీఎంసీ రాజకీయ కార్యకలాపాలను అడ్డుకుంటోందని బీజేపీపై మమత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేకుండా పోయిందన్నారు. పార్టీ కార్యకర్తలను సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు కానీ, ఇళ్ల నుంచి బయటకు రావడానికి కానీ అనుమతించడం లేదని ఆరోపించారు. 'వాళ్లు 2,500 పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు.

Oneindia Telugu01 Jun, 01:34 pm
బెంగాల్లో అడ్డుకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటా..! మమత సీరియస్ వార్నింగ్

పశ్చిమబెంగాల్లో ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం..వరుసగా విపక్ష టీఎంసీ నేతల్ని టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా రెండు రోజుల్లోనే ఇద్దరు ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీలపై బీజేపీ కార్యకర్తలు రోడ్డుపైనే దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో రేపు కోల్ కతాలో బహిరంగసభ నిర్వహించాలని మమతా బెనర్జీ (Mamata Banerjee) నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలంతా తరలిరావాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే ఈ సభకు బీజేపీ సర్కార్ అనుమతి నిరాకరించింది.దీనిపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కోల్ కతాలో ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు అనుమతించకపోతే తాను ఢిల్లీకి వెళ్లి ఒంటరిగా నిరసన తెలుపుతానని మమత వార్నింగ్ ఇచ్చారు. వర్చువల్‌గా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో.. మంగళవారం కోల్‌కతాలోని రాణి రష్మోని రోడ్‌లో నిరసన తెలిపేందుకు టీఎంసీ అనుమతి కోరిందని, అయితే పోలీసులు దానిని నిరాకరించారని మమత ఆరోపించారు. ఇది రాజకీయ ప్రేరేపిత నిర్ణయం అన్నారు.తాను ఆందోళనను కొనసాగిస్తానని, అవసరమైతే జాతీయ రాజధానిలో కూడా నిరసన తెలుపుతానని ఆమె స్పష్టం చేశారు. బెదిరింపులు, అరెస్టుల ద్వారా టీఎంసీ కార్యకర్తలను బలహీనపరిచేందుకు పోలీసులు బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు పాలన నడుస్తోందని, టీఎంసీ రాజకీయ కార్యకలాపాలను అధికారులు పద్ధతి ప్రకారం అణచివేస్తున్నారని ఆరోపించారు. సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి టీఎంసీకి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని, అయినా తాము బలంగా ఎదుగుతామని తెలిపారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలను లాక్కోవడంతో టీఎంసీ బలహీనపడదన్నారు. తమ కార్యకర్తలను సమావేశాలు నిర్వహించనివ్వడం లేదని, తమను బయటకు రానివ్వడం లేదని మమత తెలిపారు. 2,500 పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారని, ఈద్గాలను స్వాధీనం చేసుకున్నారని, మిషనరీ సంస్థలను మూసివేశారని ఆరోపించారు.