translateexpand_more

Rayadurgam News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu01 Jun, 04:00 pm
హైదరాబాద్ లోని ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ. 204 కోట్లు

హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ గ్లోబల్ లెవెల్‌ లో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. రాయదుర్గంలో ఇవాళ టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరం ధర ఏకంగా రూ.204 కోట్లు పలికింది. రాయదుర్గంలోని ప్లాట్ నంబర్ 4 లో మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ల్యాండ్‌ కు వేలంపాటలో ఏకంగా రూ. 1,000 కోట్లకు పైగా రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. ఈ భూములను వంశీరామ్​ బిల్డర్స్​ సంస్థ సొంతం చేసుకుంది.రెండు రోజుల క్రితం ఇదే ఏరియాలో టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరం ధర ఏకంగా రూ.237 కోట్లు పలికిన విషయం తెలిసిందే. సత్వ నాలెడ్జి సిటీ పక్కనే రెండు రహదారులను కలిపే విధంగా ఉన్న ఈ భూమి వల్ల రూ. 1490 కోట్ల రూపాయలు టీజీఐఐసీకి వచ్చింది. రెండు విడతల్లో 11.38 ఎకరాలకు నిర్వహించిన భూవేలం వల్ల టీజీఐఐసీ ఖజానాకు మొత్తం రూ. 2500 కోట్లకు పైగా ఆదాయం లభించింది. రాయదుర్గం ఐటీ కారిడార్ లో భూముల కోసం పెట్టుబడిదారులు, సంస్థలు తీవ్ర పోటీ పడుతున్న తరుణంలో భూముల ధరలు కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ లో రాయదుర్గం ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్‌ లీయెస్ట్ ఏరియాగా నిలిచింది. హైదరాబాద్ గ్లోబల్ హబ్​ గా మారుతున్న తరుణంలో రియల్ ఎస్టేట్​ కు అవకాశాలు పెరగడం, రాయదుర్గం, నార్సింగి ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక ప్రస్తుతం రాయదుర్గం ఏరియాలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పరిసరప్రాంతాల్లో హెచ్‌ ఎండీఏ అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది. అలాగే శామీర్‌ పేట్‌ ఔటర్ రింగ్‌ రోడ్డును కలుపుతూ ప్యారడైజ్‌ నుంచి

Sakshi01 Jun, 01:12 pm
భూములు బంగారం.. కొండలకే కోట్లు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రాజధానిలో భూములు బంగారమైపోయాయి. కొండలే రూ.కోట్లు పలుకుతున్నాయి. హైదరాబాద్‌ భూముల వేలం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన రాయదుర్గం భూముల వేలంలో ఎకరం రెండొందల కోట్లు పైగానే పలికింది. వరుసగా నిర్వహించిన రెండు వేలాల్లో సైతం ఎకరం భూమి ధర రెండొందల కోట్ల మార్కును దాటేయడం విశేషం. గతంలో రూ. 177 కోట్లు పలికితేనే

10TV Telugu28 May, 01:23 pm
ఎకరం రూ.237 కోట్లు.. హైదరాబాద్ లో ఆల్ టైమ్ రికార్డు బ్రేక్.. ఈ ఏరియాలో

Rayadurgam Land Auction: హైదరాబాద్ లో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. రాయదుర్గంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది. ఇది దక్షిణ భారత దేశంలోనే అల్ టైమ్ రికార్డ్. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో టిజిఐఐసి (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) భూముల వేలం వేసింది. సర్వే నంబర్ 83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఒక ఎకరం ఏకంగా రూ.237 కోట్లు పలికి రికార్డ్ సృష్టించింది. టిజిఐఐసి నిర్ణయించిన కనీస ధర 139 కోట్ల రూపాయలు కాగా వేలం ముగిసే సమయానికి అది దాదాపు 237 కోట్లకు చేరింది. ఇక 2025 డిసెంబర్ లో రాయదుర్గంలోని 7.67 ఎకరాల భూమి వేలంలో రికార్డ్ ధర పలికింది. ఎకరం 177 కోట్లు ధర పలికింది. 7 ఎకరాలకు మొత్తం 1357.59 కోట్లు ఆదాయం ఆర్జించింది టిజిఐఐసి. Also Read: తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ప్రతి ఒక్కరికీ ‘ఆల్ ఇన్ వన్’ కార్డు.. దేశంలోనే ఫస్ట్ టైమ్

Rayadurgam News Keyword | Telugu Digital