translateexpand_more

Riyan Parag News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu30 May, 06:18 am
వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) ప్రయాణం ముగిసింది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి అవుట్ అయింది. కానీ ఈ సీజన్‌లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మాత్రం తన అద్భుతమైన ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ యువ బ్యాటర్ గురించే చర్చ నడుస్తోంది. అయితే గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీకి చేరువలో (96 రన్స్) వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ అతనితో మాట్లాడిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన క్రికెట్ లవర్స్ రియాన్ పరాగ్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. వైభవ్‌తో పరాగ్ ప్రవర్తించిన తీరు క్రికెట్ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ రాజస్థాన్ రాయల్స్‌కు ఊహించిన విధంగా స్టార్టింగ్ దక్కలేదు. టీమ్ భారీ ఆశలు పెట్టుకున్న మొదటి రెండు వికెట్లు చాలా త్వరగానే పడిపోయాయి. ఒక వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో వైభవ్ సూర్యవంశీ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 97 రన్స్ చేసి టీమ్‌ను గెలిపించిన వైభవ్, ఈ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో కూడా రెచ్చిపోయాడు. తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 రన్స్ చేసి అవుటయ్యాడు. సెంచరీ మిస్ అయిన బాధలో వైభవ్ పెవిలియన్‌కు చేరుకుంటుండగా, కెప్టెన్ రియాన్ పరాగ్ అతనితో మాట్లాడటం కనిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో, రియాన్ పరాగ్ వైభవ్‌ వైపు

Sakshi30 May, 06:37 am
వైభవ్ కు షాకిచ్చి.. రికార్డుల మోత మోగించిన గిల్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గుజరాత్‌ టైటాన్స్‌ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరింది. తమ అరంగేట్ర సీజన్‌ 2022లో ఏకంగా చాంపియన్‌గా నిలిచిన టైటాన్స్‌.. 2023లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజాగా ఐపీఎల్‌-2026లో ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించిన గుజరాత్‌ జట్టు.. క్వాలిఫయర్‌-2లో జయభేరి మోగించింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ముల్లన్‌పూర్‌లో రాయల్స్‌ విధించిన

Sakshi30 May, 04:56 am
మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప.. అంతా అతడి వల్లే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ ప్రయాణం ముగిసింది. గుజరాత్‌ టైటాన్స్‌తో శుక్రవారం నాటి క్వాలిఫయర్‌-2లో రియాన్‌ పరాగ్‌ సేన ఓటమిపాలైంది. ఫలితంగా ఫైనల్‌ చేరాలన్న రాయల్స్‌ కలలు చెదిరిపోయాయి. అంచనాలకు మించి ఈ నేపథ్యంలో గుజరాత్‌ చేతిలో ఓటమి అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తమ జట్టు అంచనాలకు మించి రాణించిందని.. తమ ప్రయాణం

Andhra Jyothy26 May, 02:44 pm
ధోని, రోహిత్‌ల సరసన చేరిన రియాన్‌ పరాగ్..

ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే రాజస్థాన్‌ రాయల్స్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన రియాన్‌ పరాగ్‌ ఓ భారీ కెప్టెన్సీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2026లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే రాజస్థాన్‌ రాయల్స్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన రియాన్‌ పరాగ్‌ ఓ భారీ కెప్టెన్సీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2026లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో తొలి సీజన్‌లోనే తన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చిన 24వ కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. తద్వారా లెజెండరీ కెప్టెన్లు ఎంఎస్‌ ధోని, రోహిత్‌ శర్మ సరసన రియాన్ పరాగ్ చేరాడు. షేన్ వార్న్‌(రాజస్థాన్ రాయల్స్ 2028), యువరాజ్ సింగ్(పంజాబ్ కింగ్స్ 2008), ఎంఎస్‌ ధోని( సీఎస్కే 2008), వీరేంద్ర సెహ్వాగ్(ఢిల్లీ క్యాపిటల్స్ 2008), అనిల్ కుంబ్లే(ఆర్సీబీ 2009), డేనియల్ వెట్టోరి(ఆర్సీబీ 2011), గౌతమ్ గంభీర్(కేకేఆర్ 2011) వంటి పలువురు ఆటగాళ్లు కెప్టెన్లుగా మొదటి సీజన్‌లో తమ జట్లను ప్లే ఆఫ్స్‌కు చేర్చి రికార్డు సృష్టించారు. రియాన్ పరాగ్ కంటే ముందు 23వ కెప్టెన్‌గా రజత్ పాటిదార్ ఉన్నాడు. అతడు 2025లో ఆర్సీబీ జట్టును ఫ్లే ఆఫ్స్‌కు చేర్చాడు. కాగా, గత సీజన్‌ వరకు రాజస్థాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన సంజు శాంసన్‌ సీఎస్కేకు ట్రేడ్‌ కావడంతో.. ఈ సీజన్‌తోనే రియాన్‌ పరాగ్‌ ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రియాన్‌.. సీజన్‌ ప్రారంభంలో జట్టును అద్భుతంగా

NTV Telugu30 May, 06:31 am
కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్ లో ఏం జరుగుతోంది

Kumar Sangakkara: రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరడంపై ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలను హెడ్ కోచ్ కుమార్ సంగక్కర పూర్తిగా వ్యతిరేకించారు. ఈ ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో విజయం సాధించిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ చేరింది. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి క్వాలిఫైయర్-2కు దూసుకెళ్లింది. అయితే, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ చేతిలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జట్టులో యువకులు, అనుభవం లేని ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల తాము ప్లేఆఫ్స్ చేరుతామని అసలు ఊహించలేదని కెప్టెన్ రియాన్ పరాగ్ వ్యాఖ్యానించాడు. దీనిపై మీడియా ప్రతినిధులు హెడ్ కోచ్ సంగక్కరను ప్రశ్నించగా.. ఆయన కెప్టెన్ అభిప్రాయంతో ఏమాత్రం ఏకీభవించలేదు. "గతంలో రాజస్థాన్ రాయల్స్ ఆలోచన విధానం వేరుగా ఉండి ఉండవచ్చు, కానీ 2022లో మేం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. ఆ మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చేశాం. కేవలం మ్యాచ్‌లను గెలిపించడమే కాకుండా, వెంటనే బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్న ఆటగాళ్లనే జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా వ్యూహం ఎప్పుడూ అలానే ఉంటుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ లాంటి అద్భుతమైన ఆటగాడు జట్టులోకి రావడం విశేషమే కావచ్చు, కానీ అతను మా ఫస్ట్ ఎలెవన్ (తుది జట్టు)లో ఆడేందుకు పూర్తిగా అర్హుడనే నమ్మకంతోనే మేం అతన్ని కొనుగోలు చేశాం" అని సంగక్కర స్పష్టం చేశారు. ఆటగాళ్ల అభివృద్ధి (డెవలప్‌మెంట్) అనే కోణం గురించి సంగక్కర మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా ఫ్రాంచైజీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పారు.

10TV Telugu30 May, 02:11 am
నా వ ల్ల కాలేదు.. బుడ్డోడే క ప్పును అందిస్తాడు.. రియాన్ ప రాగ్ హాట్ కామెంట్స్

Riyan Parag : రెండో సారి క‌ప్పును సాధించాల‌న్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ల‌క్ష్యం నెర‌వేర‌లేదు. శుక్ర‌వారం ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన క్యాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్‌లో రాజ‌స్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. ఈ ఓట‌మిపై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. ఆ త‌రువాత వైభ‌వ్ సూర్య‌వంశీపై ప్ర‌శంస‌లు కురిపించాడు. ఇలాగే ఆడుతూ త‌మ‌కు రెండో టైటిల్‌ను వైభ‌వ్ సూర్య‌వంశీ అందిస్తాడ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు. వైభ‌వ్ సూర్య‌వంశీ (96; 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం బాద‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. ర‌వీంద్ర జ‌డేజా (45; 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), డోనోవన్ ఫెరీరా (38నాటౌట్; 11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రాణించాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో క‌గిసో రబాడ‌, జేస‌న్ హోల్డ‌ర్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌లు చెరో వికెట్ సాధించారు. Rishabh Pant : ల‌క్నో కెప్టెన్సీకి రాజీనామా చేసిన రిష‌బ్ పంత్.. సోష‌ల్ మీడియాలో ఫ్రాంఛైజీ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. అనంత‌రం శుభ్‌మ‌న్ గిల్ (104; 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో 215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ టైటాన్స్ 18.4 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. సాయి సుద‌ర్శ‌న్ (58; 32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేశాడు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్‌, నంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మలు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. ఇక మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై రాజ‌స్థాన్

Sakshi29 May, 02:16 pm
రాజస్తాన్ కు భారీ షాక్ .. 13 రన్స్ కే 2 వికెట్లు

Gujarat titans vs Rajasthan royals Qualifier 2 Live updates: ఐపీఎల్‌-2026 క్వాలిఫయర్‌-2లో భాగంగా ముల్లాన్‌పూర్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు తలపడుతున్నాయి. రాజస్తాన్‌కు భారీ షాక్‌.. 13 రన్స్‌కే 2 వికెట్లు ధ్రువ్‌ జురెల్‌ రూపంలో రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జురెల్‌.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 13/2 రాజ‌స్తాన్ తొలి వికెట్ డౌన్‌ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ య‌శస్వి జైశ్వాల్ కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఐపీఎల్‌-2026 క్వాలిఫయర్‌-2లో భాగంగా ముల్లాన్‌పూర్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. గుజరాత్‌ తమ జట్టులో ఓ మార్పు చేసింది. స్పిన్నర్‌ సాయికిషోర్‌ తుది జట్టులోకి వచ్చాడు. రాజస్తాన్‌ మాత్రం ఎలాంటి ఎలాంటి మార్పులు చేయలేదు. తుది జట్లు గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్ కీపర్‌), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు) టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

Andhra Jyothy27 May, 06:41 am
ని తాకిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్.. వీడియో వైరల్

టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మామూలుగా లేదు. తాజాగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(WWE) స్టార్ డ్రూ మెక్‌ఇంటైర్.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ డెస్క్: టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మామూలుగా లేదు. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలతో వైభవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు ఈ కుర్రాడికి విదేశాల్లోని సెలబ్రిటీస్ కూడా ఫ్యాన్స్ అవుతున్నారు. తాజాగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(WWE) స్టార్ డ్రూ మెక్‌ఇంటైర్.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రూ మెక్‌ఇంటైర్.. వైభవ్ జెర్సీని ధరించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకి ‘చూజెన్ వన్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీనిపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా స్పందించాడు. ‘ఓ మై గాడ్..’ అంటూ పోస్ట్‌కు కామెంట్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ అధికారిక ఫ్రాంచైజీ కూడా డ్రూ పోస్ట్‌పై స్పందించింది. వైభవ్ ఆటతీరుకు ఇతర స్పోర్ట్స్‌కు చెందిన వారు కూడా ఫ్యాన్స్ అవుతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, రాజస్థాన్ రాయల్స్‌కు వైభవ్ సూర్యవంశీ కీలక ఆటగాడిగా మారాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 583 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు. కాగా నేడు ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్థాన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో నెగ్గిన జట్టు క్వాలిఫయర్ 2కి అర్హత సాధిస్తుంది. ఓడి టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. ఈ కీలక పోరు

10TV Telugu30 May, 03:11 am
నేను నీకు ముందే చెప్పానుగా.. మ ళ్లీ అలాగే చేశావు ఏందీ.. వైభ వ్ సూర్య వంశీతో రియాన్

Vaibhav Sooryavanshi : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్‌, 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ సెంచ‌రీని తృటిలో చేజార్చుకున్నాడు. బుధ‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో 97 ప‌రుగుల వ‌ద్ద ఔట్ కాగా.. తాజాగా శుక్ర‌వారం గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్‌లో 96 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. రెండు మ్యాచ్‌లోనూ అత‌డు తొంబైల్లోనే ఔట్ కావ‌డంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాళ్ల‌తో పాటు ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో 47 బంతులు ఆడిన వైభ‌వ్ 8 ఫోర్లు, 7 సిక్స‌ర్ల సాయంతో 96 ప‌రుగులు చేశాడు. ర‌బాడ బౌలింగ్‌లో థ‌ర్డ్ మ్యాన్ దిశ‌గా భారీ షాట్‌కు య‌త్నించి బౌండ‌రీ లైన్ వ‌ద్ద ప్ర‌సిద్ధ్ కృష్ణ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. Vaibhav Sooryavanshi : బుడ్డోడి గుండె ప‌గిలింది.. డ‌గౌట్‌లో ఒంటరిగా కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. ముఖం పై ట‌వల్ క‌ప్పుకుని.. వీడియో ఇక వైభ‌వ్ ఔట్ అయిన త‌రువాత డ‌గౌట్‌కు చేరుకున్నాడు. ఆ వెంట‌నే రియాన్ ప‌రాగ్ అత‌డితో సీరియ‌స్‌గా చ‌ర్చించిన‌ట్లుగా క‌నిపిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌రాదాగా కామెంట్లు చేస్తున్నారు. నీకు నేను మొన్న‌నే చెప్పానుగా సెంచ‌రీ చేసుకోమ‌ని, మ‌ళ్లీ ఈ రోజు కూడా అలాగే షాట్ ఆడి ఔట్ అయ్యావు. నీకు అర్థ‌మ‌వుతుందా? లేదా? అని వైభ‌వ్ సూర్య‌వంశీతో ప‌రాగ్ అన్న‌ట్లుగా నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. వైభ‌వ్ సూర్య‌వంశీ (47 బంతుల్లో 96 ప‌రుగులు) ర‌వీంద్ర జ‌డేజా (35 బంతుల్లో 45 ప‌రుగులు), డోనోవన్ ఫెరీరా (11 బంతుల్లో 38నాటౌట్) రాణించ‌డంతో

TV9 Telugu26 May, 09:16 am
SRH vs RR: కాటేరమ్మ కొడుకులు ఎంతమంది వచ్చినా డోంట్ కేర్.. అతనొక్కడు చాలు.. ఉతికారేస్తాం..: రియాన్ పరాగ్

IPL 2026 Eliminator, SRH vs RR: ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన నాకౌట్ దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయంతో రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు ప్లేఆఫ్స్ నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో ముల్లాన్‌పూర్ వేదికగా జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమవుతున్న వేళ, రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లీగ్ దశలో ఊగిసలాడిన రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు సమిష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ త్వరగానే విఫలమైనప్పటికీ, మిగిలిన బ్యాటర్లు బాధ్యతాయుతంగా రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 200 పరుగుల భారీ మార్కును దాటింది. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబై బ్యాటర్లను కట్టడి చేసి, టోర్నమెంట్‌లో తమ ప్రయాణాన్ని సజీవంగా ఉంచుకుంది. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయి, మధ్యలో వరుస ఓటములతో కిందమీద పడ్డ రాజస్థాన్, చివరికి అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడింది. ప్లేఆఫ్స్ చేరిన ఆనందం రాజస్థాన్ శిబిరంలో కనిపిస్తున్నప్పటికీ, ఎలిమినేటర్ పోరు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్‌లో బలీయమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టును ఢీకొట్టవలసి ఉంది. ప్రస్తుత సీజన్ లీగ్ దశలో హైదరాబాద్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఈ చావోరేవో పోరులో రాజస్థాన్ పరువు కాపాడుకుని రెండో క్వాలిఫైయర్‌కు చేరుకుంటుందా, లేక సన్‌రైజర్స్ చేతిలో ముచ్చటగా మూడోసారి ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ముంబైపై విజయం

Sakshi27 May, 02:09 pm
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఎస్ ఆర్ హెచ్

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఐపీఎల్‌ 2026లో ఇవాళ జరుగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు తలపడుతున్నాయి. ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఎలిమినేటర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. తుది జట్లు.. రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, స్మరన్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(c), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు) మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు) చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు) మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..? బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్ సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

10TV Telugu28 May, 03:39 am
మేం 260 ప రుగులు చేయాల్సింది.. కానీ.. రియాన్ ప రాగ్ కామెంట్స్

Riyan Parag : ఐపీఎల్ 2026లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ క్వాలిప‌య‌ర్‌-2కి అర్హ‌త సాధించింది. బుధ‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో 47 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఇక శుక్ర‌వారం (మే 29న‌) జ‌ర‌గ‌నున్న క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్‌లో గుజ‌రాత్‌తో రాజ‌స్థాన్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారు ఆదివారం (మే 31న‌) జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీతో క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 243 ప‌రుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాట‌ర్ల‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ (97; 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స‌ర్లు), ధ్రువ్ జురెల్ (50; 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) లు దంచికొట్టారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో ప్రఫుల్ హింజ్ మూడు, ఇషాన్ మ‌లింగ‌, శివంగ్ కుమార్, నితీశ్ కుమార్ రెడ్డి లు త‌లా ఓ వికెట్ సాధించారు. Vaibhav Sooryavanshi : సెంచ‌రీలు వ‌స్తూనే ఉంటాయ్ కానీ.. వైభ‌వ్ సూర్య‌వంశీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఎంత గొప్ప మ‌న‌సు అయ్యా నీది.. అనంత‌రం 244 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ 19.2 ఓవ‌ర్ల‌లో 196 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఎస్ఆర్‌హెచ్‌ బ్యాట‌ర్ల‌లో నితీశ్‌కుమార్ రెడ్డి (38), స‌లీల్ అరోరా (35), ఇషాన్ కిష‌న్ (33) లు ప‌ర్వాలేద‌నిపించారు. ఆర్ఆర్‌ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్ మూడు, నాంద్రే బర్గర్, సుశాంత్ మిశ్రా, రవీంద్ర జడేజాలు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. యశ్ రాజ్ పుంజా ఓ వికెట్ తీశాడు. ఇక మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు గెలుపుపై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. అదే స‌మ‌యంలో త‌మ జ‌ట్టు బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగైన

Eenadu28 May, 03:15 am
మేం 260 పరుగులు చేయాల్సింది

ఇంటర్నెట్ డెస్క్‌: తన చివరి లీగ్‌ మ్యాచ్‌ విజయంతో రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కానీ, ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌పై 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి తమ సత్తా ఏంటో చూపించింది. గుజరాత్ టైటాన్స్‌తో రెండో క్వాలిఫయర్స్‌-2లో శుక్రవారం తలపడనుంది. అయితే, సన్‌రైజర్స్‌పై గెలిచినా.. బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంటే బాగుండేదని ఆర్‌ఆర్‌ కెప్టెన్ రియాన్ పరాగ్ వ్యాఖ్యానించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌ఆర్‌ 243/8 స్కోరు చేసింది. ‘‘నేను ప్రతి విషయంలోనూ ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటా. సన్‌రైజర్స్‌పై మేం 260 పరుగులు చేసి ఉంటే బాగుండేది. వైభవ్‌ నుంచి అద్భుతమైన ప్రారంభం వచ్చాక ఆ మాత్రం స్కోరునైనా చేయాల్సింది. తప్పకుండా దానిపై వర్కౌట్ చేయాలి. అయితే, బౌలింగ్‌లో మేం అద్భుతంగా రాణించాం. పట్టు నిలుపుకొని విజేతగా నిలిచాం. మూడు ఓవర్లలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ హాఫ్ సెంచరీని దాటేసింది. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ కాస్త దూకుడుగా ఆడారు. అయితే, వారిని ఔట్ చేసి మళ్లీ రేసులోకి వచ్చాం. వైభవ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు లేదా మ్యాచ్‌కు ముందు మేం పెద్దగా సంభాషించుకోలేదు. అతడి బ్యాటింగ్‌పై చర్చ జరగదు. అతడిని ఒంటరిగా వదిలేస్తాం. ఎలా ఆడతానని చెబుతాడో.. అదే దూకుడుతో మ్యాచ్‌లోనూ ఆడేయడం అతడి స్పెషాలిటీ. నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తాడు. ఈ సీజన్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ విజయం కోసం శ్రమించాం. నాకౌట్‌కు చేరుకొనేందుకు మాకు లీగ్‌ స్టేజ్‌లోని ఆఖరి రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయి. అలాగని మిగతా వాటిల్లో సరిగా ఆడలేదని కాదు. మా దూకుడులో కాస్త మార్పు వచ్చిందనేది మాత్రం వాస్తవం’’ అని రియాన్ వెల్లడించాడు. ‘‘ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్. అతడికి ఎలా బౌలింగ్‌ వేయాలనేది ఎవరైనా చెప్పగలరా?

Sakshi29 May, 03:03 pm
క్వాలిఫయర్ 2లో 'టాస్' డ్రామా.. పాపం శుబ్ మన్ గిల్

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్‌-2 మ్యాచ్ టాస్ సమయంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. టాస్ కోసం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌, రాజస్తాన్ సారథి రియాన్ పరాగ్ మైదానంలోకి వచ్చారు. టాస్ ప్రెజెంటేర్ రవిశాస్త్రి వ్యవహరించగా.. మ్యాచ్ రిఫరీగా ప్రకాష్ భట్ ఉన్నారు. అయితే టాస్ టైమ్‌లో శుభ్‌మ‌న్ గిల్ కాయిన్ గాల్లోకి విసిరాడు. రియాన్ ప‌రాగ్ 'హెడ్స్' అని కాల్‌ చేశాడు. కానీ కాయిన్ కింద పడ్డాక 'టెయిల్స్' వచ్చింది. దీంతో టాస్ గెలిచానని గిల్ సంబరపడ్డాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. రియాన్ పరాగ్ చేసిన కాల్ తనకు సరిగ్గా వినపడలేదని మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ ప్రకటించారు. దీంతో మొదటి వేసిన టాస్‌ను రద్దు చేసి, రెండో సారి టాస్ వేయాల్సి వచ్చింది. రెండోసారి గిల్ కాయిన్‌ను విసరగా.. రియాన్ పరాగ్ గట్టిగా 'హెడ్స్' అని పిలిచాడు. ఈసారి కాయిన్ హెడ్స్ పడటంతో రాజస్తాన్‌ టాస్ గెలిచింది. పరాగ్ వెంటనే ఏమి ఆలోచించకుండా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ గిల్ కూడా టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడని చెప్పడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కావాలనే గుజరాత్‌కు అన్యాయం చేశారని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు) టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ (ఫొటోలు) ఎన్టీఆర్‌ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు) పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు) నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్ ఢిల్లీ

10TV Telugu27 May, 05:51 am
ర జ త్ పాటిదార్ వ ర ల్డ్ రికార్డు.. టీ20ల్లో ఒకే ఒక కెప్టెన్

Rajat Patidar : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ అరుదైన ఘ‌నత సాధించాడు. మంగ‌ళ‌వారం గుజ‌రాత్ టైటాన్స్‌తో ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-1 మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. 33 బంతులు ఎదుర్కొన్న అత‌డు 5 ఫోర్లు, 9 సిక్స‌ర్ల సాయంతో 93 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఈ క్ర‌మంలో అత‌డు ఓ మైలురాయిని చేరుకున్నాడు. ఓ టీ20 టోర్న‌మెంట్‌లో కెప్టెన్‌గా అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. గ‌తంలో ఈ రికార్డు రియాన్ ప‌రాగ్ పేరిట ఉండేది. స‌య్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023/24లో అస్సాం జట్టును నాయ‌క‌త్వం వ‌హించిన ప‌రాగ్ 40 సిక్సర్లు బాదాడు. తాజా మ్యాచ్‌తో క‌లిపి పాటిదార్ ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో సిక్స‌ర్ల సంఖ్య 41కి చేరుకుంది. ఇక ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ మూడో స్థానంలో ఉన్నాడు. అత‌డు ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో 39 సిక్స‌ర్లు బాదాడు. Vaibhav Sooryavanshi : స‌న్‌రైజ‌ర్స్‌తో ఎలిమినేట‌ర్ మ్యాచ్‌.. గేల్ సిక్స‌ర్ల రికార్డు పై వైభ‌వ్ సూర్య‌వంశీ క‌న్ను.. ఓ టీ20 టోర్న‌మెంట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్లు వీరే.. * రజత్ పాటిదార్ – ఐపీఎల్ 2026లో 41 సిక్సర్లు* * రియాన్ పరాగ్ – స‌య్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023/24లో 40 సిక్సర్లు * శ్రేయస్ అయ్యర్ – ఐపీఎల్ 2025లో 39 సిక్సర్లు * విరాట్ కోహ్లీ – ఐపీఎల్ 2016లో 38 సిక్సర్లు * క్రిస్ గేల్ -జమైకా టాలవాస్‌కు నాయకత్వం వహిస్తూ సీపీఎల్‌ 2016లో 37 సిక్సర్లు

TV9 Telugu26 May, 10:31 am
Video: కెప్టెన్ రియాన్ పరాగ్, వైభవ్ సూర్యవంశీ మధ్య కోల్డ్ వార్..? వైరల్ వీడియోతో దుమారం..!

Riyan Parag vs Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠ రేపుతున్న వేళ రాజస్థాన్ రాయల్స్ క్యాంప్‌లో తీవ్ర కలకలం రేగింది. మైదానంలో పరుగుల వరద పారిస్తున్న సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ మధ్య విభేదాలు భగ్గుమన్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ ఆసక్తికర ఘటనే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తర్వాత ఈ ఏడాది ప్లేఆఫ్స్ చేరిన నాలుగో జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ కోసం జట్టు ముంబై నుంచి చండీగఢ్‌కు విమానంలో ప్రయాణమైంది. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న రాయల్స్ ఆటగాళ్లు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఈ వివాదం చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: IPL 2026 Winner: ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే: రికీ పాంటింగ్ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆటగాళ్ల ఫొటోలను తీసేందుకు మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక ఫోటోగ్రాఫర్ కెప్టెన్ రియాన్ పరాగ్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలను కలిసి ఒక ఫోటో ఇవ్వాల్సిందిగా కోరాడు. దీనికి పరాగ్ తనదైన శైలిలో స్పందిస్తూ, “మేమేమీ సినిమా స్టార్లం కాదు” అంటూ ఫోటో ఇవ్వడానికి నిరాకరించాడు. పరాగ్ చేసిన ఈ వ్యాఖ్య పక్కనే ఉన్న 15 ఏళ్ల వైభవ్‌కు నచ్చలేదు. దాంతో ఆయన తన కెప్టెన్‌ను ఎంతో సీరియస్‌గా, కోపంగా చూస్తూ ఉండిపోయాడు. ఈ చూపుల యుద్ధానికి

TV9 Telugu29 May, 10:32 am
ఐపీఎల్ క్వాలిఫైయర్-2కు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ కు వెళ్లేది ఎవరు

Mullanpur Weather: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడే ఆ రెండో జట్టు ఏదో తేలాల్సి ఉంది. ముల్లాన్‌పూర్‌ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న క్వాలిఫైయర్-2 పోరుపైనే అందరి కళ్లు ఉన్నాయి. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందనే వార్తలు రావడంతో, ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరేది ఎవరనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం వేదికగా శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్, రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో తలపడుతుంది. ఇప్పటికే క్వాలిఫైయర్-1లో గుజరాత్‌ను 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసిన రజత్ పాటిదార్ సేన (RCB) ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. మరోవైపు ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి రాజస్థాన్ రాయల్స్ పూర్తి ఆత్మవిశ్వాసంతో క్వాలిఫైయర్-2కు దూసుకొచ్చింది. ముఖ్యంగా రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 27 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించడంతో రాయల్స్ శిబిరం జోష్‌లో ఉంది. ఇది కూడా చదవండి: GT vs RR: 10 ఏళ్ల హిస్టరీ రిపీట్‌కు అడ్డుగా ఆ 4 ఓవర్లు.. రాజస్థాన్ ఫేట్ మారేనా? ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉందా లేదా అని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆరా తీస్తున్నారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. ఫైనల్ మ్యాచ్‌కు మినహా క్వాలిఫైయర్-2 లేదా ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ఎలాంటి రిజర్వ్ డే ఉండదు. వర్షం కారణంగా ఆట నిలిచిపోతే,

Andhra Jyothy24 May, 12:14 pm
ఐపీఎల్ 2026: రాణించిన ఆర్ఆర్ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ ఎంతంటే?

- Home » Sports » rajasthan royals post 205 runs set 206 target for mumbai indians srav ABN , Publish Date - May 24 , 2026 | 05:44 PM ఐపీఎల్ 2026లో భాగంగా వాఖండే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తల... - టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. - నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.

Andhra Jyothy24 May, 09:45 am
ఐపీఎల్ 2026: రాజస్థాన్‌ రాయల్స్‌కు కీలక మ్యాచ్.. టాస్ నెగ్గిన ముంబై

- Home » Sports » rajasthan royals face crucial match mumbai indians win toss opt to field srav ABN , Publish Date - May 24 , 2026 | 03:15 PM ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ జ... - దీంతో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. - ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి.

Sakshi31 May, 01:22 pm
రుతురాజ్ గైక్వాడ్ కు బంపర్ ఆఫర్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత ‘ఎ’ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌, అస్సాం స్టార్‌ ప్లేయర్‌ రియాన్ పరాగ్‌ గాయం కారణంగా లంక టూర్‌కు దూరమయ్యాడు. అతడి స్దానాన్ని మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌తో బీసీసీఐ భర్తీ చేసింది. తిలక్‌ వర్మకు డిప్యూటీగా గైక్వాడ్‌ వ్యవహరించనున్నాడు. గైక్వాడ్‌ దాదాపు ఏడాది తర్వాత ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం

NTV Telugu28 May, 02:27 am
అమ్మో వైభవ్ ను అస్సలు టచ్ చేయం.. రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Riyan Parag Reveals RR’s Special Approach For Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్)పై అద్భుత విజయాన్ని సాధించిన రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్ (97; 29 బంతుల్లో 5×4, 12×6) మ్యాచ్‌ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేసింది. ఆపై జోఫ్రా ఆర్చర్ (3/58) ఎస్ఆర్‌హెచ్ నడ్డి విరిచాడు. మ్యాచ్ అనంతరం ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేస్తూనే.. ఇంకా మెరుగుపడాల్సిన అంశాల గురించి కూడా మాట్లాడాడు. ‘మొత్తంగా మేము మంచి మ్యాచ్ ఆడాం. కానీ నేను ఎప్పుడూ పర్ఫెక్షన్ కోరుకుంటాను. పూర్తిగా పర్ఫెక్ట్ గేమ్ ఆడటం సాధ్యం కాకపోయినా.. ఈరోజు మేము 260 పరుగులు చేయాల్సింది. వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన ఆరంభాన్ని చివరి వరకు ఎలా తీసుకెళ్లాలో మా బ్యాటర్లు ఇంకా నేర్చుకోవాలి. బౌలింగ్ విషయంలో మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ కొన్ని మంచి బౌండరీలు కొట్టిన తర్వాత కూడా మా బౌలర్లు ప్రశాంతంగా ఉన్నారు. ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేశారు. మొత్తంగా ఇది మంచి జట్టు ప్రదర్శన. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని రియాన్ పరాగ్ చెప్పాడు. వైభవ్ సూర్యవంశీతో ఎలాంటి సంభాషణలు చేస్తారనే ప్రశ్నకు రియాన్ పరాగ్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. ‘మేము వైభవ్‌తో పెద్దగా మాట్లాడం. అతడిని ఫ్రీగా వదిలేస్తాం. సరదాగా ఆడనిస్తాం. వైభవ్‌కు బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే నెట్స్‌లో ఎక్కువగా బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇస్తాం. మైదానంలో

Riyan Parag News Keyword | Telugu Digital