translateexpand_more

Tdp Cadre Meeting News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy27 May, 03:56 pm
గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేఖ వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారు

హైబ్రీడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు 1,875 క్లస్టర్ల నుంచి 7.5 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి, మే27: హైబ్రీడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు 1,875 క్లస్టర్ల నుంచి 7.5 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు తెలిపారు. మహానాడులో ఇంత మంది కార్యకర్తలు పాల్గొనటం ఓ చరిత్ర అని అభివర్ణించారు. మహానాడు సమావేశం తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొ్న్నారు. తొలిరోజు మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేఖ వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల ఐక్యతను చూసి.. వారిలో ఆందోళన వ్యక్తం అవుతోందని వైసీపీ నేతలను పరోక్షంగా విమర్శించారు. కార్యకర్తలుగా ఉన్న వారు నాయకులుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారని మహానాడు ప్రసంగాల ద్వారా అర్ధమైందన్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కేడర్‌కు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని సమర్ధంగా ఎదుర్కోనేలా ప్రతీ కార్యకర్తా, నేతలూ సిద్ధం కావాలని స్పష్టం చేశారు. రేపటి మహానాడులో ముఖ్యమైన చర్చలు, తీర్మానాలు జరుగుతాయని వివరించారు. వాటన్నింటిలో పార్టీ కుటుంబ సభ్యులు యాక్టివ్‌గా పాల్గొనాలని సూచించారు. వర్చువల్‌గా మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తొలిరోజు వర్చువల్ మహానాడుకు 7.5 లక్షల మంది హాజరుకావటం రికార్డు అన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ చేసిన మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రతిపాదనలపై ఈ టెలికాన్ఫరెన్సులో ప్రస్తావించారు. లోకేష్ చేసిన ఈప్రతిపాదనను ఆమోదించాలని టెలికాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబును నేతలు కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో

Andhra Jyothy01 Jun, 12:42 pm
పార్టీయే సుప్రీం.. కార్యకర్తే నాయకుడు

కాకినాడ జిల్లా: 'పార్టీయే సుప్రీం.. కార్యకర్తే నాయకుడు' అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని.. టీడీపీ శ్రేణులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తునిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి వరుస విజయాలు సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.

ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, ఉచిత విద్యుత్ అందించడం ద్వారా కరెంటు బిల్లుల భారాన్ని తగ్గిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే రైతులకు ఉచిత వ్యవసాయ పంపుసెట్లు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద రూ.2.5 లక్షల వరకూ ఉచిత వైద్యం వంటి పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామ, క్లస్టర్ స్థాయి సమావేశాల్లో మహిళల భాగస్వామ్యాన్ని భారీగా పెంచాలని పేర్కొన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్తలు ఆర్థికంగా ఎదిగేలా చేయడం తమ నైతిక బాధ్యత అని చంద్రబాబు చెప్పారు.

జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అనంతరం జూన్ 25 నుంచి నాయకులు, కార్యకర్తలు పర్యావరణ హితంగా సైకిళ్లపై ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. గత ఎన్నికల్లో సాధించిన 55.5 శాతం ఓట్ల కంటే మరింత ఎక్కువ ప్రజా మద్దతు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన డిక్షనరీలో ఓటమి అనే మాట ఉండకూడదని.. ప్రతి కార్యకర్త ఏకపక్షంగా గెలుపు సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

<span style="color: rgb(244, 1,

Andhra Jyothy23 May, 10:33 pm
ప్రజల విశ్వాసం కోల్పోతే నష్టపోతాం

- Home » Andhra Pradesh » CM Chandrababu Naidu Warns TDP Cadre on Public Trust, Reviews Puthalapattu Performance ABN , Publish Date - May 24 , 2026 | 04:03 AM క్షేత్ర స్థాయిలో ప్రజల విశ్వాసం కోల్పోతే తీవ్రంగా నష్టపోతామని,... - చిత్తూరు/యాదమరి, మే 23 (ఆంధ్రజ్యోతి): క్షేత్ర స్థాయిలో ప్రజల విశ్వాసం కోల్పోతే తీవ్రంగా నష్టపోతామని, వారి విశ్వాసాన్ని నిలుపుకొనేలా నాయకులు పనిచేయాలని పూతలపట్టు నియోజకవర్గం కార్యకర్తలను టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తం... - సంజీవని ప్రజావేదిక అనంతరం 14 కండ్రిగలో ఏర్పాటు చేసిన 39వ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.